MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • నువ్వులను తేలిగ్గా తీసిపారేయకండి.. వీటితో బోలెడు లాభాలున్నాయి తెలుసా?

నువ్వులను తేలిగ్గా తీసిపారేయకండి.. వీటితో బోలెడు లాభాలున్నాయి తెలుసా?

పిల్లలకు రెగ్యులర్ గా నువ్వులను ఇస్తే వారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు రాలడం ఆగుతుంది. అలాగే వెంట్రుకలు నల్లగా, స్మూత్ గా, షైనీగా మారుతాయి.  అలాగే..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 07 2023, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనం నువ్వులను కొన్ని వంటలకు మాత్రమే ఉపయోగిస్తాం. కానీ వీటిలో దాగున్న ఆరోగ్య  ప్రయోజనాల గురించి తెలిసిన వారు చాలా తక్కువే. నువ్వులు చాలా  చిన్నగా ఉన్నా.. ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. రెగ్యులర్ గా నువ్వులను తీసుకుంటే ఎన్నో రోగాల ముప్పు తగ్గుతుంది. నువ్వుల్లో విటమిన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. జ్ఞాపకశక్తిని పెంచడానికి, మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి నువ్వులు బాగా సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ కొద్ది మొత్తంలో నువ్వులను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

నువ్వులు దంతాలకు కూడా మంచి మేలు చేస్తాయి. ఎలా అంటే నువ్వులు దంతాలకు అంటుకున్న ఫలకాన్ని తొలగిస్తాయి. దీంతో మీ నోరు శుభ్రంగా ఉంటుంది. నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి దంతాలను, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

35

రెగ్యులర్ గా పిల్లలకు నువ్వులను ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు రాలడం కూడా బాగా తగ్గుతుంది. నువ్వులు మన జుట్టును మృదువుగా, నల్లగా మారుస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను ను తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ ను  పెంచడానికి కూడా నువ్వులు ప్రయోజనకరంగా ఉంటాయి. 

45

నువ్వుల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే జీర్ణ సమస్యలను తగ్గించుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది. నువ్వుల్లో ఫైటోఈస్ట్రోజెన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మహిళల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. 

55

నువ్వులలో పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు 41%, మోనోశాచురేటెడ్ కొవ్వులు 39% వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. నువ్వుల్లో ఇతర ఖనిజాలు, పోషకాలతో పాటు ఇనుము, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. నువ్వులు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే రక్త కణాల నిర్మాణానికి సహాయపడతాయి.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Natural Cooling Foods: ఎండలు మండిపోతున్నాయ్.. బాడీని కూల్‌గా ఉంచే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే !
Recommended image2
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Recommended image3
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved