MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • వేసవిలో ఖర్బూజాలను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

వేసవిలో ఖర్బూజాలను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

వేసవిలో లభించే పండ్లలో ఖర్బూజ (Muskmelon) ఒకటి. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక పోషకాలు ఉంటాయి. 

2 Min read
Author : Navya G
Published : Mar 26 2022, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించే మంచి ఎనర్జీ బూస్టర్ (Energy booster) గా సహాయపడుతాయి. కనుక ఈ పండును తీసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది: ఖర్బూజ పండులో 92 శాతం నీరు ఉంటుంది. కాబట్టి ఈ పండును వేసవి కాలంలో తీసుకుంటే శరీర వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే దప్పిక తీర్చడం తోపాటు శరీరంలోని నీటి శాతాన్ని కాపాడి తక్షణ శక్తిని (Instant power) అందించి డీహైడ్రేషన్ (Dehydration) బారిన పడకుండా కాపాడుతుంది.
 

39

బరువు తగ్గుతారు: ఖర్భుజ పండు అతితక్కువ  కొలెస్ట్రాల్ (Low cholesterol) శాతాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఖర్భుజ విత్తనాలలో పొటాషియం (Potassium) సమృద్ధిగా ఉంటుంది. ఇది పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. 
 

49

కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది: ఖర్బూజ పండ్లలో అధికమొత్తంలో విటమిన్ ఎ, సి (Vitamin A, C) లు ఉంటాయి. ఇవి కంటికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. దీంతో కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే రేచీకటి, దృష్టి లోపం వంటి ఇతర కంటి సమస్యలు తగ్గి కంటి ఆరోగ్యం (Eye health) మెరుగుపడుతుంది.
 

59

డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది: ఖర్బూజాలను తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ (Sugar levels) సమతుల్యంగా ఉంటాయి. దీంతో డయాబెటిస్ నియంత్రణలో (Diabetes control) ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారికి ఖర్బూజాపండ్లు దివ్యౌషధంగా సహాయపడుతాయి.
 

69

క్యాన్సర్ ను నివారిస్తుంది: ఖర్బూజ పండులో విటమిన్ సి, బీటా కెరోటిన్ (Beta carotene) సమృద్ధిగా ఉంటాయి. ఇవి కేన్సర్‌ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను తిప్పికొట్టడంలో సహాయపడుతాయి. కనుక ఈ పండును తీసుకుంటే అనేక క్యాన్సర్ (Cancer) లకు దూరంగా ఉండవచ్చు.
 

79

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది: ఖర్బూజలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరిచి రక్తప్రసరణ (Blood circulation) సరిగా జరిగేలా సహాయపడుతుంది. అలాగే గుండెపోటు, రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యం (Heart health) మెరుగుపడుతుంది.
 

89

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఖర్బూజలో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను సులభతరం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కనుక వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణాశయ (Digestion) ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మలబద్దకం సమస్యలు (Constipation problems) కూడా తగ్గుతాయి. 
 

99

అంతే కాకుండా ఈ పండును తీసుకుంటే  మూత్రాశయ సమస్యలు (Bladder problems), చాతిలో మంట వంటి ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) కలిగి ఉన్న ఖర్బూజాలను వేసవి కాలంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు అంటున్నారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved