MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • సమ్మర్ స్పెషల్.. పచ్చిమామిడితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!

సమ్మర్ స్పెషల్.. పచ్చిమామిడితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!

వేసవిలో అందుబాటులో ఉండే పచ్చి మామిడి కాయలలో (Mango) అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి కలిగజేసే ప్రయోజనాలు అనేకం. 

2 Min read
Author : Navya G
Published : Mar 22 2022, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

వీటిని తీసుకుంటే శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని పెంచి అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయి. మరి పచ్చిమామిడికాయలను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) ఏమిటో తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మామిడిని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ (King of Fruits) గా పిలుస్తారు. వేసవిలో లభించే పండ్లలన్నింటిలో కల్లా మామిడి చాలా ప్రత్యేకమైనది. ఇందులో అనేక పోషకాలు (Nutrients) ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తాయి. ఈ మామిడికాయలతో చట్ని, ఊరగాయ, మామిడి పప్పు వంటి ఇతర వంటకాలను వండుకోవచ్చు.
 

39

ఇలా పచ్చిమామిడికాయలతో చేసుకునే వంటలు పుల్లపుల్లగా (Sour) చాలా రుచిగా ఉంటాయి. అలాగే పచ్చిమామిడికాయపై ఉప్పు, కారం చల్లుకుని తింటే మరింత రుచిగా ఉంటాయి. ఇలా వేసవిలో లభించే పచ్చిమామిడి కాయలను ఏదో ఒక రూపంలో తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తి (Instant power) లభిస్తుంది.
 

49

బరువు తగ్గుతారు: పచ్చిమామిడికాయలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol) ను తగ్గించే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. కనుక వీటిని తీసుకుంటే బరువు తగ్గుతారు (Lose weight). కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారు డైట్ లో పచ్చిమామిడికాయలను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 

59

శరీర వేడిని తగ్గిస్తుంది: వేసవి కాలంలో అధిక ఎండ కారణంగా శరీరం సోడియం (Sodium), ఐరన్ (Iron) వంటి ఇతర ఖనిజాలను కోల్పోతుంది. కనుక ఈ కాలంలో లభించే పచ్చిమామిడికాయలను లేదా మామిడి జ్యూస్ ను తీసుకుంటే శరీరం కోల్పోయిన ఖనిజాలు తిరిగి భర్తీ అవుతాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి వేడిని తగ్గిస్తుంది.
 

69

గుండె సమస్యలు తగ్గుతాయి: పచ్చిమామిడికాయలలో నియాసిన్ (Niacin) సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి తోపాటు రక్తనాళాల్లో ఏర్పడే ఆటంకాలను కూడ తొలగిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడి గుండె సమస్యలు (Heart problems) తగ్గుతాయి. 
 

79

దంత సమస్యలు తగ్గుతాయి: పచ్చిమామిడికాయలు నమిలి తింటే దంత సమస్యలు (Dental problems) తగ్గుతాయి. ఇది దంతాలను, చిగుళ్లను బలపరుస్తాయి. అలాగే వీటిలో ఉండే విటమిన్ సి కారణంగా చిగుళ్ల నుండి రక్తం కారే సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా నోటి దుర్వాసన (Bad breath) సమస్యలు కూడా తగ్గిపోతాయి.
 

89

లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది: పచ్చిమామిడికాయలో ఉండే పోషకాలు లివర్ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతాయి. అలాగే లివర్ ఇన్ఫెక్షన్ (Infections) లు తగ్గి లివర్ ఆరోగ్యం (Liver health) మెరుగుపడుతుంది. కనుక పచ్చిమామిడికాయలను తీసుకుంటే లివర్ ఆరోగ్యానికి మంచిది
 

99

అలాగే వీటితో పాటు మలబద్ధకం (Constipation), అసిడిటీ, గుండెల్లో మంట, డయేరియా (Diarrhea), సిక్‌నెస్ వంటి అనేక  సమస్యలు కూడా తగ్గుతాయి. కనుక సీజన్ లో లభించే పచ్చిమామిడికాయలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved