MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • Health Tips: పంటి శుభ్రతని లైట్ తీసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు?

Health Tips: పంటి శుభ్రతని లైట్ తీసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు?

Health Tips: చాలామంది అందానికి ఇచ్చే ప్రాముఖ్యం ఆరోగ్యానికి ఇవ్వరు. అందులోనూ నోరు, నాలుక, పళ్ళు అంటే మరింత అశ్రద్ధ చూపిస్తారు. కానీ దీనివల్ల ఒక రకమైన క్యాన్సర్ ఎటాక్ అవుతుంది అది ఏంటో చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Jul 03 2023, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చిన్నప్పుడు బ్రష్ చేసుకోమంటే పేస్టు తినేసే రోజులు గుర్తున్నాయా.. నోటి శుభ్రత గురించి అవగాహన లేని రోజులు అవి కానీ ఇప్పుడు కచ్చితంగా నోటు శుభ్రత గురించి తెలుసుకొని తీరాలి ఎందుకంటే ఇది తీవ్రమైన ఎసోఫగల్ క్యాన్సర్ కి కారణం అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కాబట్టి దాని గురించి అవగాహన కోసమే ఈ వ్యాసం. సాధారణంగా పళ్ళు ఆరోగ్యంగా లేకపోతే చిగురులు వ్యాధి నోటి పూత పన్ను నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇది మరింత తీవ్రతరమైతే గొంతు నుంచి పొట్ట వరకు ఉండే గొట్టంపై  ప్రభావం చూపించి ఎసోఫాగల్  క్యాన్సర్ కి దారి తీస్తుంది.
 

35

అసలు ఈ ఎసోఫగల్ క్యాన్సర్ అంటే ఒక ట్యూబ్ కి వచ్చే క్యాన్సర్ ఇది గొంతు నుంచి పొట్ట వరకు ఉంటుంది. ఈ వ్యాధిని ప్రాథమిక దశలో కనిపెట్టలేం. ఇది అత్యంత ప్రాణాంతకమైన క్యాన్సర్. అధిక స్థాయి కల టన్నెరెల్ల  ఫోర్సితియా..

45

బ్యాక్టీరియా 21% ఈసీఏ ప్రమాద పెరుగుదలతో సంబంధం కలిగి ఉందని పరిశోధకులు వెల్లడించారు. పోర్ఫిరోమోనాస్  జింజివలిస్ బ్యాక్టీరియా ESCC అదిక ప్రమాదంతో సంబంధం కలిగి ఉంది.
 

55

అజీర్ణం లేదా గుండెల్లో మంట గొంతు బొంగురు పోవడం లాంటివి జరిగినప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే పైన చెప్పుకున్న క్యాన్సర్ కు ఇవి ప్రాథమిక లక్షణాలు.కాబట్టి నోటి శుభ్రత పైన కూడా దృష్టి పెట్టండి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved