MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఇవి తినండి..!

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఇవి తినండి..!

పచ్చిబఠానీలలో (Green peas) పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను (Health benefits) అందిస్తాయి.  

2 Min read
Author : Navya G
Published : Mar 12 2022, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Green peas

Green peas

లేత పచ్చిబఠానీలను కూరలలోనే కాక సాయంత్రం వేళల్లో స్నాక్స్ గా తీసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుంది. పచ్చిబఠానీలు జీరో కొలెస్ట్రాల్ ను కలిగి ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు బోలెడు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Green peas

Green peas

పచ్చిబఠానీలను పోషకాల గని (Mine of nutrients) అని పిలుస్తారు. నూరు గ్రాముల పచ్చిబఠానీలలో మూడింతల నీరే ఉంటుంది. అలాగే ఇందులో మాంసకృత్తులు, పీచు 5.5 గ్రాములు ఉండగా 84 కేలరీల శక్తి లభిస్తుంది. వీటిలో ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు, విటమిన్ల తోపాటు కాల్షియం, ఇనుము, కాపర్, జింక్, మెగ్నిషియం లాంటి ఖనిజాలు (Minerals) సమృద్ధిగా ఉంటాయి.
 

39
Green peas

Green peas

జీర్ణ, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి: పచ్చిబఠానీలలో పీచుపదార్ధము అధిక మోతాదులో ఉంటుంది. కనుక వీటిని తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. జీర్ణప్రక్రియ (Digestion) సక్రమంగా జరుగుతుంది. అలాగే మలబద్దకం (Constipation) సమస్యలు కూడా తగ్గడంతోపాటు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
 

49
Green peas

Green peas

బరువును తగ్గిస్తుంది: శరీర బరువును తగ్గించడానికి (Lose weight) పచ్చిబఠాణీలు చక్కగా సహాయపడుతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఒక కప్పు ఉడికించిన బఠానీలను స్నాక్స్ లా తీసుకుంటే కడుపు నిండిన భావన (Stomach full feeling) కలిగి ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలనిపించదు. అలాగే చాలా సేపటి వరకూ ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గుతారు.
 

59
Green peas

Green peas

చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది: పచ్చిబఠానీలను తీసుకుంటే శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం (Skin beauty) కూడా మెరుగుపడుతుంది. ఈ గింజలను తీసుకుంటే చర్మం పై మొటిమలు, మచ్చలు, ముడతలు రావు. అలాగే వృద్యాప్య ఛాయలు దరిచేరవు. దీంతో చర్మ సౌందర్యం మెరుగుపడి యవ్వనంగా (Young) కనిపిస్తారు.
 

69
Green peas

Green peas

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: పచ్చిబఠానీలలో విటమిన్ సి (Vitamin C) పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి (Immunity) పెరిగి అనేక వ్యాధులతో పోరాడే సామర్థ్యం  పెరుగుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇవి శరీరానికి మంచి ఎనర్జీ బూస్టర్ గా సహాయపడుతాయి.
 

79
Green peas

Green peas

ఎముకలకు ఆరోగ్యాన్నీ అందిస్తాయి: పచ్చిబఠానీలలో విటమిన్ కె, క్యాల్షియం (Calcium) సమృద్ధిగా ఉంటుంది. ఇవి ఎముకలకు ఆరోగ్యాన్నిచ్చి ఆస్టియోపోరోసిస్ (Osteoporosis) రాకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా మహిళలు తమ రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు.
 

89
Green peas

Green peas

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది: పచ్చిబఠానీలలో విటమిన్ ఎ, బి సి కె మధుమేహంతో వచ్చే రిస్క్ లను తగ్గిస్తాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను (Sugar levels) అదుపులో ఉంచి మధుమేహ (Diabetes) నివారణకు సహాయపడతాయి. కనుక మధుమేహగ్రస్తులు వీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 

99
Green peas

Green peas

గుండె ఆరోగ్యానికి మంచిది: పచ్చిబఠానీలలో ఉండే పోషకాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol) స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యం (Heart health) మెరుగుపడుతుంది. రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

About the Author

NG
Navya G
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Drinking Water Before Brushing: ఉదయం బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image3
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved