బెల్లం తినడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనే హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇది ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (PMS) లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది
ప్రతిరోజూ బెల్లం తినడం వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యల లక్షణాలను తగ్గించుకోవచ్చు.
Image credits: Getty
Telugu
రక్తహీనతను నివారిస్తుంది
బెల్లంలో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను సరైన స్థాయిలో ఉంచి, రక్తహీనత రాకుండా కాపాడతాయి.
Image credits: Getty
Telugu
దగ్గు, జలుబు నుంచి ఉపశమనం
దగ్గు, జలుబుకు బెల్లం ఒక అద్భుతమైన ఇంటి చిట్కా. దీన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగొచ్చు లేదా టీ, కాఫీలో వేసుకుని కూడా తీసుకోవచ్చు.
Image credits: Getty
Telugu
అతిగా తినొద్దు
డయాబెటిస్ ఉన్నవాళ్లు బెల్లం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా దీన్ని మితంగా, సమతుల్య ఆహారంలో భాగంగా మాత్రమే తీసుకోవాలి.