MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ షుగర్ ని తగ్గిస్తుందా.. డాక్టర్లు ఏం చెప్తున్నారు?

Health Tips: గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ షుగర్ ని తగ్గిస్తుందా.. డాక్టర్లు ఏం చెప్తున్నారు?

HealthTips: సాధారణంగా టీలు, కాఫీలు తాగటం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు కానీ బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ తాగడం అనేది ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు వైద్యులు. ఏ విధంగా మంచిది అనేది తెలుసుకుందాం. 

1 Min read
Author : Navya G
Published : Oct 06 2023, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చైనాలోని వుహాన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెందిన ప్రముఖ రచయిత రోజుకి నాలుగు కప్పులు టీ తీసుకోవటం వల్ల టైప్ డయాబెటిస్ ని తగ్గించవచ్చు అని పరిశోధన చేసి మరీ చెప్తున్నారు. ఈ అధ్యాయం ప్రకారం నాలుగు సిప్స్ బ్లాక్  టీ లేదా గ్రీన్ టీ తాగడం వలన..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 టైప్ టు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. 8 దేశాలలో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది పెద్దవాళ్లపై చేసిన అధ్యయనంలో ఈ విషయం కనుగొనబడింది.

36

టీ లోని వివిధ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ క్యారిసినోజనిక్ సమ్మేళనాల కారణంగా టీ ని క్రమం తప్పకుండా తాగటం ఆరోగ్యానికి మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

46

రోజుకి ఒక కప్పు టీ మధుమేహం వచ్చే ప్రమాదాన్ని ఒక శాతం తగ్గిస్తుంది. టీ తాగని వాళ్ళతో పోలిస్తే రోజుకి మూడు కప్పుల టీ తాగే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం నాలుగు శాతం తక్కువగా ఉంది. రోజు కనీసం నాలుగు కప్పులు టీ తాగే వారిలో 17% తక్కువ ప్రమాదం ఉందని  పరిశోధకులు వెల్లడించారు.
 

56

భారతదేశంలో 77 మిలియన్ల మందికి మధుమేహం ఉంది. ఇది 2045 నాటికి 134 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. ఐక్యరాజ్యసమితి సర్వే ప్రకారం నీటి తర్వాత ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పానీయం టీ.
 

66

బ్లాక్ టీ గ్రీన్ టీ రెండూ కామెల్లియా సినెన్సిస్ ప్లాంట్ నుంచి వస్తాయి. వాటి వాటి పరిస్థితులను బట్టి వాటిని ప్రాసెస్ చేస్తారు. బ్లాక్ టీ ని తక్కువ సమయం పాటు గాలికి బహిర్గతం చేయడం ద్వారా ఆక్సీకరణం చెందుతుంది. గ్రీన్ టీ జాస్మిన్ టీ, బ్లాక్ టీ  మరియు ఫ్రూట్, హెర్బల్ టీలు ఇతర దేశాలలో బాగా బాగా ప్రాచుర్యం పొందాయి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Pineapple Benefits: పరగడపున పైనాపిల్ జ్యూస్ తాగితే ఏమవుతుంది?
Recommended image2
Milk Benefits: వేడి పాలా? చల్లటి పాలా? ఆరోగ్యానికి ఏది మంచిది?
Recommended image3
Isabgol Benefits: దీన్ని నీళ్లల్లో నానబెట్టి తాగితే పొద్దున్న కల్లా మీ మలబద్ధకం పరార్, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved