MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • క్రిస్పీగా రుచిగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఉల్లిపాయ సమోసాలు.. ఇప్పుడు ఇంట్లోనే ఇలా చెయ్యండి!

క్రిస్పీగా రుచిగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఉల్లిపాయ సమోసాలు.. ఇప్పుడు ఇంట్లోనే ఇలా చెయ్యండి!

సాయంత్రం పూట వేడి వేడిగా స్పైసీగా మంచి స్నాక్స్ (Snacks) తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఉల్లిపాయ సమోసాలను ట్రై చేయండి. 

2 Min read
Author : Navya G
Published : Jun 02 2022, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తక్కువ పదార్థాలతో ఎంతో సులభంగా ఈ సమోసాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ సమోసాలు బయట లభించే సమోసాల మాదిరిగానే చాలా రుచిగా స్పైసీగా ఉంటాయి. ఇంకెందుకాలస్యం ఇప్పుడు మనం స్ట్రీట్ స్టైల్ ఉల్లిపాయ సమోసా (Street style onion samosa) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కావలసిన పదార్థాలు: ఒక కప్పు మైదా (Maida), రుచికి సరిపడా ఉప్పు (Salt), పావుకిలో ఉల్లిపాయలు (Onions), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), సగం స్పూన్ కారం (Chili powder), పావు టీ స్పూన్ గరం మసాలా (Garam masala), వేయించడానికి సరిపడా నూనె (Oil).
 

38

తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయలను తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగును ఒక కాటన్ క్లాత్ (Cotton cloth) పైపరిచి గంటసేపు ఆరబెట్టుకోవాలి (Should be dried). ఇప్పుడు సమోసా రేకుల తయారీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో మైదా పిండి, ఒక స్పూన్ ఉప్పు వేసి చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి.

48

ఇలా కలుపుకున్నా పిండిని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తరువాత పిండిని మరొకసారి బాగా కలుపుకొని (Mix well) చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు పొడి పిండి చల్లుకొని ఉండలను చాలా పలుచగా (Very thin) పూరీల్లా ఒత్తుకోవాలి. ఇలా మొత్తం ఉండలను చాలా పలుచగా ఒత్తుకోవాలి.
 

58

ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడెక్కిన తరువాత చేసుకున్న పూరీలను వేసి రెండు వైపులా చాలా లైట్ గా ఫ్రై చేసుకోవాలి (Lightly fry). ఇలా మొత్తం పూరీలను తయారు చేసుకోవాలి. ఇలా గుండ్రంగా తయారుచేసుకున్న పూరీల అంచులను (Edges) కట్ చేసుకోవాలి.
 

68

ఇలా కట్ చేసుకోగా ఏర్పడ్డ చతురస్రాకార పూరీని మధ్యలోకి కట్ చేసుకుని రేకులను తయారు చేసుకోవాలి. ఇప్పుడు సమోసాల స్టఫ్ఫింగ్ (Stuffing) కోసం ఒక గిన్నెలో గంట సేపు ఆరబెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పచ్చిమిర్చి తరుగు, గరం మసాలా (Garam masala) వేసి బాగా కలుపుకోవాలి.
 

78

ఇప్పుడు రేకులను అతికించడం కోసం ఒక కప్పులో కొంచెం మైదా పిండి, కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి పేస్ట్ (Thick paste) లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు రేకులను తీసుకుని కోన్ ఆకారంలో (Cone shaped) చుట్టుకొని అందులో ఉల్లిపాయ మిశ్రమాన్ని ఉంచి అంచులను మైదా మిశ్రమంతో అతికించుకోవాలి. ఇలా మొత్తం సమోసాలను తయారు చేసుకోవాలి.
 

88

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో వేయించడానికి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత చేసుకున్న సమోసాలను వేసి తక్కువ మంట (Low flame) మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం సమోసాలను తయారు చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోని సర్వ్ (Serve) చేస్తే సరి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved