MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • ఈ కూరగాయను తింటే కంటి సమస్యలే రావు

ఈ కూరగాయను తింటే కంటి సమస్యలే రావు

మన శరీరంలో అత్యంత సున్నితమైన, ముఖ్యమైన భాగాల్లో కళ్లు ఒకటి. వీటిని చాలా  జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వీటి ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోకపోయినా ఎన్నో కంటి సమస్యలు వస్తాయి. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 30 2023, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

క్యారెట్లు చాలా పోషకాలను కలిగి ఉన్న కూరగాయ. క్యారెట్లలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, విటమిన్ సి, లుటిన్ మరియు జియాక్సంతిన్ పుష్కలంగా ఉన్నాయి. క్యారెట్లు కంటి ఆరోగ్యానికి ఉత్తమం.
విటమిన్ ఎ లోపం వల్ల డ్రై ఐ అనే వ్యాధి వస్తుంది. ఇది సాధారణ దృష్టిని ప్రభావితం చేస్తుంది మరియు అంధత్వానికి కారణమవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మన కంటి ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో క్యారెట్లు ఒకటి. క్యారెట్లలో లుటిన్,  జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీ వారానికి రెండుసార్లు కంటే ఎక్కువసార్లు క్యారెట్లను తిన్న మహిళలకు క్యారెట్లు తినని మహిళల కంటే గ్లాకోమా వచ్చే ప్రమాదం 64% తక్కువగా ఉందని కనుగొన్నారు.
 

35

క్యారెట్ జ్యూస్ ను లివర్ క్యాన్సర్ లేదా లివర్ సిర్రోసిస్ కు విరివిగా ఉపయోగిస్తారు. క్యారెట్లలో ఉండే గొప్ప ఔషద పోషక లక్షణాలు కాలేయ ఎంజైమ్లను మరమ్మత్తు చేయడానికి, పునరుత్పత్తి చేయడానికి సహాయపడతాయి. క్యారెట్లు జుట్టును బలోపేతం చేయడానికి, చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి కూడా సహాయపడతాయి.
 

45

క్యారెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇవి ముడతలను నివారించడానికి సహాయపడతాయి. ఇందులోని పొటాషియం కంటెంట్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. బీటా కెరోటిన్లు అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే జుట్టు సహజంగా ప్రకాశించడానికి సహాయపడతాయి.
 

55

క్యారెట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇనుము శోషణ మెరుగుపడుతుంది. అలాగే అంటు వ్యాధులు, జలుబు, దగ్గు, జ్వరానికి వ్యతిరేకంగా పనిచేయడానికి సహాయపడుతుంది. క్యారెట్లలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని కాపాడటానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్స్ జీర్ణశయాంతర ప్రేగుల గుండా సజావుగా వెళ్ళడానికి, మలబద్ధకం వంటి సమస్యలను నివారించడానికి సహాయపడతాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved