MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Health
  • HealthTips: ఒక్క కిడ్నీతో బ్రతకవచ్చా.. నిజానిజాలు ఏంటో తెలుసుకోండి?

HealthTips: ఒక్క కిడ్నీతో బ్రతకవచ్చా.. నిజానిజాలు ఏంటో తెలుసుకోండి?

Health Tips: చాలామంది ఒక కిడ్నీ తో మనిషి బ్రతకడం కష్టం అనుకుంటారు. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటే ఒక కిడ్నీ తో కూడా మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. అసలు కిడ్నీలు గురించిన అపోహలు తొలగించి నిజా నిజాలు ఇక్కడ తెలుసుకుందాం. 

1 Min read
Author : Navya G
Published : Aug 31 2023, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉంటే మీరు ఒక కిడ్నీ తో కూడా ఆరోగ్యంగా బ్రతకవచ్చు. మీ జీవనశైలి పద్ధతిగా లేనప్పుడు రెండు కిడ్నీలు ఉన్నప్పటికీ మీరు ఆరోగ్యంగా బ్రతకలేరు. ఒక మనిషికి ఒక కిడ్నీ మాత్రమే పని చేయటానికి మూడు కారణాలు ఉంటాయి. ఒకటి పుట్టుకతోనే ఒక మూత్రపిండంతో పుట్టడం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

750 మందిలో ఒకరు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు. రెండవది రెండు మూత్రపిండాలతో పుట్టినప్పటికీ ఆపరేషన్ ద్వారా ఒక కిడ్నీ తీసివేయడం. ఇలా చేయకపోతే క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి  తీసేస్తారు.

36

 ఇక మూడవది ఏమిటంటే.. పుట్టడం రెండు మూత్రపిండాలతోని పుడతారు కానీ ఒకటి మాత్రమే పని చేస్తుంది. ఇలాంటి వ్యక్తులకి రెండవ మూత్రపిండం కూడా సరిగ్గా పనిచేయదు లేదంటే పూర్తిగా పని చేయదు.ఇక ఒక కిడ్నీ ఉన్నవాళ్లు కూడా సరైన జీవన విధానంతో సాధారణంగా కంటే ఎక్కువ పనిని సులభంగా చేయగలరు.
 

46

అలాగే రెండు కిడ్నీలు ఉన్నవాళ్లు ఒక కిడ్నీని దానం చేయడం వలన  భవిష్యత్తులో కిడ్నీ సమస్యలు వస్తాయని భయపడుతూ ఉంటారు. అది కూడా నిజం కాదు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నిర్భయంగా కిడ్నీని దానం చేయవచ్చు.

56

అలాగే కిడ్నీ దానం చేయటానికి 60 లోపు వయసు ఉన్న వ్యక్తులు అర్హులు. ప్రతి ఒక్కరి పరిస్థితుల్లో 60 సంవత్సరాలు దాటిన వారు కూడా కిడ్నీ దానం చేయాలి అనుకుంటే ముందుగా వారి శరీరం మొత్తాన్ని పరీక్షించి, ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లయితే అప్పుడు కిడ్నీ దానం చేయడానికి అర్హుడవుతాడు.

66

కాబట్టి ఒక కిడ్నీ గురించి మీరు ఎక్కువగాటెన్షన్ పెట్టుకోకండి. అవసరం అనుకుంటే తరచుగా వైద్యుని పర్యవేక్షణలో ఉండండి. అలాగే అతను చెప్పిన డైట్ చార్ట్ ని ఫాలో అవ్వండి. అలాగే తరచుగా వాంతులు, విపరీతమైన అలసట, సడన్ గా ముఖం వాచిపోవడం వంటివి జరిగితే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించండి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved