పడక గదిలో దంపతులిద్దరూ ఇలా చేస్తే శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించగలరు?
శృంగారం (Romance) అనేది మధురమైన తీయని అనుభూతి. ఈ మధురమైన క్షణాలను (Sweet moments) అనుభవించాలని స్త్రీ, పురుషులిద్దరూ తహతలాడుతుంటారు.

ఆ సమయం వచ్చినప్పుడు శృంగారంపై సరైన అవగాహనలేక ఆ మధురమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించలేకపోతారు. మరి శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే పడక గదిలో దంపతులిద్దరూ ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రెండు తనువుల దాహాన్ని తీర్చే కలయికే శృంగారం. శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదిస్తే స్వర్గపు అంచులను చవిచూడవచ్చు. శృంగారం స్త్రీ, పురుషుల ఆరోగ్యానికి మంచిది (Good for health). అలసిపోయిన శరీరానికి విశ్రాంతిని కల్పించే మధురమైన ప్రక్రియ శృంగారం. శృంగారం శరీరానికి మంచి వ్యాయామం (Exercise) లాంటిది. కానీ చాలామంది శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు.
ఇందుకు వారిలో లేనిపోని అపోహలు (Misconceptions) కారణం. భాగస్వామికి పూర్తి సంతృప్తిని అందించలేమని నిరాశ వారిలో ఉంటుంది. శృంగారం గురించి భాగస్వామితో చర్చించడానికి కూడా సిగ్గుపడతారు. శృంగారం పట్ల ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా భాగస్వామి అభిప్రాయాలను (Opinions) అడిగి తెలుసుకోవాలి. ఏ విధంగా కలిస్తే భాగస్వామికి సంపూర్ణమైన తృప్తి లభిస్తుందో ఆ భంగిమలను ప్రయత్నించాలి.
శృంగార విషయంలో ఒక్కరు సంతృప్తి (Satisfied) పడితే చాలు అనుకుంటే అది పొరపాటు. దంపతులిద్దరూ పూర్తి శృంగార తృప్తిని పొందగలిగినప్పుడే అది సంపూర్ణమైన కలయిక అవుతుంది. కనుక శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే దంపతులిద్దరూ ఇద్దరు తమ వంతు ప్రయత్నం చేయాలి. పురుషులలో శృంగార కోరికలు (Romantic desires) రేకెత్తాలంటే స్త్రీలు పడకగదిని మంచి సువాసనలు వెదజల్లే పూలతో, పెర్ఫ్యూమ్ లతో అలంకరించాలి.
అలాగే స్త్రీల వస్త్రధారణ పురుషులను ఆకర్షించే (Attractive) విధంగా ఉండాలి. దంపతులిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తమలోని శృంగార భావాలను పంచుకోవాలి. పురుషులు తమ చేతి వేళ్లతో భాగస్వామి శరీర భాగాలను తడుముతూ కౌగిలిలో బంధించి, ముద్దులతో ముంచెత్తాలి. ఇలా చేస్తే స్త్రీలలో శృంగార భవనాలు (Romantic feelings) మరింత పెరుగుతాయి. దీంతో స్త్రీలు కలయికలో మరింత రెచ్చిపోతారు.
అదేవిధంగా స్త్రీలు కూడా భాగస్వామి ఎదపైన వేళ్లతో సున్నితంగా మసాజ్ చేస్తూ భాగస్వాములో లైంగిక కోరికలను పెంచేందుకు ప్రయత్నించాలి. దీంతో దంపతులిద్దరిలోనూ లైంగిక హార్మోన్ల (Sex hormones) ఉత్పత్తి జరిగి శృంగారంలో ఎక్కువసేపు పాల్గొంటారు. అలాగే ఎప్పుడూ రొటీన్ గా పాల్గొనే భంగిమలకు (postures) బదులుగా కాస్త కొత్తగా ప్రయత్నించాలి. అప్పుడే కలిసిన ప్రతిసారి కొత్త అనుభూతిని పొందగలరు.
కలయికలో పాల్గొనే సమయంలో స్త్రీలు భాగస్వామిని శృంగార భరితంగా పొగుడుతూ (Romantically flattering) వారిని మరింత రెచ్చగొడితే పురుషులు రతి మర్మదుడిలా రెచ్చిపోయి ఎక్కువసేపు శృంగారంలో పాల్గొంటారు. తొందరగా అంగస్తంభన జరగదు. డైరెక్ట్ గా కలయికలో పాల్గొనకుండా ఫోర్ ప్లే తరువాత కలయికలో పాల్గొంటే దంపతులిద్దరూ సంపూర్ణమైన శృంగార తృప్తిని పొందగలరు. ఈ విధంగా కలయికలో పాల్గొనండి.. సంపూర్ణమైన శృంగార జీవితాన్ని (Romantic life) ఆస్వాదించండి..