MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • Health Tips: గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు!

Health Tips: గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు!

HealthTips: గ్యాస్ ట్రబుల్ అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. సరైన ఆహార పద్ధతులు పాటించకపోవడం వల్ల ఈ ట్రబుల్ వస్తుంది. అయితే తాత్కాలిక ఉపశమనం కోసం ఇంట్లో ఉండే వస్తువులతోనే గ్యాస్ ఇబ్బంది నుంచి ఉపశమనం పొందవచ్చు అది ఎలాగో చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Sep 08 2023, 05:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సాధారణంగా గ్యాస్ సమస్య మంచి ఆహారం తీసుకోకపోవడం, టైం కి ఆహారం తీసుకోకపోవడం, అలాగే సరైన నిద్ర లేకపోవడం వల్ల తిన్నది అరగకపోవటంవలన గ్యాస్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. లాక్టోస్ అసహనము, గ్లూటన్ సెన్సిటివిటీ, చాలా కృత్రిమ స్వీటెనర్ ఆధారిత ఆహారాలు తినటం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 సాఫ్ట్ డ్రింక్స్, సోడాలు తాగడం వంటి ఇతర కారకాలు జీర్ణవ్యవస్థలో గణనీయమైన గ్యాస్ ని కలిగిస్తాయి. దీనివలన దడ, కడుపు ఉబ్బిపోవడం, చాతిలో నొప్పిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటివారు తాత్కాలిక ఉపశమనం కోసం గోరువెచ్చని నీరు తాగండి.

36

 లేదా మీకు అందుబాటులో ఉంటే హెర్బిల్ టీలు తాగండి. అవి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. అలాగే కొబ్బరినీరు, సోంపు వాటర్ కూడా మంచి రిలీఫ్ ని ఇస్తుంది. జీర్ణ సమస్యలకు మరొక ఇంటి నివారిణి అల్లం. ఇందులో ఉండే యాన్ఫ్లమేటరీ గుణాలు, గ్యాస్ యాసిడ్ రిఫ్లెక్స్ గుండెల్లో..

46

 మంట నుంచే ఉపసమనం పొందడంలో సహాయపడతాయి. దీన్ని టీ రూపం గాను, కషాయం రూపంలోనూ తాగటం వల్ల ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ ట్రబుల్ వచ్చిన దగ్గరనుంచి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. పాలు, పాల పదార్థాలు, కార్బోనేటెడ్ పానీయాలు..

56

సోడాలు  వంటివి మీ ఆహారంలో ఉండకుండా చూసుకోండి. అలాగే శారీరకంగా చురుకుగా ఉండటం, జీర్ణ ఆరోగ్యానికి కీలకం వాకింగ్, స్విమ్మింగ్, యోగా లేదా ఏదైనా ఇతర వ్యాయామ పద్ధతిలో మీరు గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు.

66

ఇది మీ చాతి నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే మసాలా దినుసులని కూడా  మీ ఆహారం నుంచి తొలగించండి. భోజనం విషయంలో సమయపాలన పాటించండి దీని వలన వీలైనంతవరకు గ్యాస్ సమస్యలను దూరంగా ఉంచవచ్చు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved