MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • HealthTips: ఆల్కహాల్ సేవిస్తున్నారా.. అయితే ముందుగా ఈ ఆహారాన్ని తినడం మంచిది!

HealthTips: ఆల్కహాల్ సేవిస్తున్నారా.. అయితే ముందుగా ఈ ఆహారాన్ని తినడం మంచిది!

HealthTips: ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు అయినా చాలామంది ఈ అలవాటుని మానుకోలేరు. అయితే ఆల్కహాల్ తీసుకునే ముందు ఈ ఆహారాన్ని తినడం వలన ప్రమాదాన్ని కొంతలో కొంత నివారించవచ్చు.ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Nov 01 2023, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆల్కహాల్ తీసుకోవడం వలన మనిషి ఆరోగ్యంతో పాటు ఇంకా చాలా కోల్పోవలసి వస్తుంది. అయినా అలవాటైనా ప్రాణం ఆల్కహాల్ తీసుకోకుండా ఉండలేదు. అయితే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మితంగా తాగుతూ మెల్లిమెల్లగా అలవాటు నుంచి ఏం బయటపడటం అనేది చాలా అవసరం. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తాగిన ఆల్కహాల్ ఒంటికి పట్టకుండా నిరోధించవచ్చు.
 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 అదెలా అంటే ఖాళీ కడుపుతో ఎప్పుడూ మద్యాన్ని సేవించకండి. ఆల్కహాల్ తాగే ముందు గుడ్లు తినడం  మంచిది. కడుపు నిండితే ఆల్కహాల్ తీసుకోవడం తగ్గుతుంది. అలాగే ఖాళీ కడుపుతో సేవిస్తే శరీర సమతుల్యతని కోల్పోతుంది. అలాగే ఆల్కహాల్ తీసుకునే ముందు అరటిపండుని తినడం కూడా చాలా మంచిది
 

36

ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది మరియు డిహైడ్రేషన్ కి కారణం అవుతుంది. అరటిపండ్లలో ఉండే ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను  నివారించడంతో పాటు డిహైడ్రేషన్ తగ్గడానికి తోడ్పడుతుంది.
 

46

 ఆల్కహాల్ తీసుకునే ముందు పెరుగుని తీసుకుంటే ఆల్కహాల్ వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను  నివారించవచ్చు. డ్రింక్ చేసే ముందు సాల్మన్ చేపని తినడం కూడా మంచిది. ఇది ఆల్కహాల్ యొక్క ప్రతికూల ప్రభావాలని నివారిస్తుంది. సాల్మన్ చేపలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అలాగే ఒమేగా ఫ్యాటీ త్రి యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.
 

56

 ఇది ఆల్కహాల్ శరీరం త్వరగా గ్రహించకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే ఓట్స్ తినడం వలన కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఆల్కహాల్ కాలేయాన్ని ప్రభావితం చేయకుండా నివారించవచ్చు. అలాగే డ్రింక్ చేసేముందు పుచ్చకాయ లేదా కీర దోసకాయ తినటం చాలా మంచిది. శరీరంలో నీటి శాతాన్ని మెయింటైన్  చేయడానికి సహాయపడుతుంది.

66

అలాగే శరీరానికి పోషకాలు కూడా అందుతాయి. అలాగే మద్యం సేవించడానికి ముందు బెర్రీలు తినడం వలన శరీరంలోని డిహైడ్రేషన్ నివారించవచ్చు. ఇదంతా మేము ఆల్కహాల్ ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడినది కాదు కేవలం అవగాహన కోసం మాత్రమే.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Earbuds : వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ వాడుతున్నారా? అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వార్నింగ్ మీకే
Recommended image2
Constipation: మలబద్ధకం బాగా వేధిస్తోందా? రోజూ ఈ 3 అలవాట్లు పాటిస్తే మాయం
Recommended image3
Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved