MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: బెల్లీ ఫ్యాట్ ని అశ్రద్ధ చేయకండి.. క్యాన్సర్ కి దారి తీయవచ్చు!

Health Tips: బెల్లీ ఫ్యాట్ ని అశ్రద్ధ చేయకండి.. క్యాన్సర్ కి దారి తీయవచ్చు!

Health Tips: ప్రస్తుత రోజుల్లో చాలామంది రోడ్డు కాయిన్స్ బాధపడుతున్నారు అందులోనూ ముఖ్యంగా బెల్లి ఫ్యాట్ తో. అయితే దీన్ని చాలా మంది అశ్రద్ధ చేస్తారు కానీ అలా చేయటం చాలా ప్రమాదం ఎందుకంటే క్యాన్సర్ కి దారి తీయవచ్చు అదెలాగో చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Nov 03 2023, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సాధారణంగా కొవ్వు అనేది శరీరంలో ఐదు వేరువేరు భాగాలలో నిలువ ఉండబడుతుంది. చర్మం కింద కొవ్వు పేరుకు పోతే దానిని సబ్కటానియస్ కొవ్వుఅని అంతర్గత అవయవాలు చుట్టూ ఉంటే విసెరల్ కొవ్వు అనిఅంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 ఎముక మధ్యన కొవ్వుని మధ్య కొవ్వు అని కండరాల కొవ్వుని ఇంట్రామస్కులర్ కొవ్వు అని అంటారు. అయితే శరీరంలోని శక్తిని లిక్విడ్ ల రూపంలో నిల్వ చేస్తుంది. పొట్ట దగ్గర ఉన్న కొవ్వు చాలా ప్రమాదకరమైనది. బాహ్య కొవ్వుని చూడటం మరియు గ్రహించడం చాలా సులభం.

36

 కానీ విసెరల్ చూడటం కష్టం ఎందుకంటే ఇది పూర్తి కడుపులోని గుండె, కాలేయం, ఊపిరితిత్తులు మరియు కడుపు వంటి అన్ని ప్రధాన అవయవాలు చుట్టూ ఉంటుంది. ఈ అవయవాలను అధికంగా ప్రభావితం చేస్తుంది. దీనివలన చాలా ప్రాణాంతక పరిణామాలు ఏర్పడతాయి.

46

ఒకటి క్యాన్సర్ నిద్రలేమి మరియు నిద్ర లేక డిప్రెషన్, రక్తపోటు, కార్డియాక్  డిసీజ్ లేదంటే హార్టిస్ట్రోక్ లేదా టైప్ టు డయాబెటిస్,కాలేయం వాపు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. విసెరల్ కొవ్వు వదిలించుకోవడం చాలా కష్టం.
 

56

దీనికోసం మీ శరీరం పట్ల అంకితభావం మరియు సరైన పాలన అవసరం. అందుకోసం క్రమం తప్పకుండా 30 నిమిషాలు వ్యాయామం చాలా అవసరం. సాధారణ బ్రిస్క్ వాక్ వల్ల పొట్టలోని కొవ్వుని తొలగించవచ్చు.

66

ఒత్తిడి హార్మోన్ కాటిసాల్ ఒక సమస్య ఇది సకాలంలో అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. ధ్యానం మరియు యోగా ద్వారా మీరు వత్తిడి లేని జీవితాన్ని గడపడం వలన ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
అంగస్తంభన సమస్య గుండె జబ్బుకు సంకేతమా? పురుషులు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ని హెచ్చ‌రిక‌లివే
Recommended image3
Egg Storage: గుడ్లు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా? ఎన్ని రోజులు ఉంటే సేఫ్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved