MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Health
  • ద్రాక్షరసంతో ఇలా చేశారంటే మీ స్కిన్ లో ఈ మార్పులు ఖాయం.. అవి ఏమిటంటే?

ద్రాక్షరసంతో ఇలా చేశారంటే మీ స్కిన్ లో ఈ మార్పులు ఖాయం.. అవి ఏమిటంటే?

అందమైన ముఖం సౌందర్యం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారా! వీటి కోసం అనేక బ్యూటీ ఉత్పత్తులను (Beauty products) వాడుతున్నారా! అయినా మీ ముఖ సౌందర్యం కోసం మీరు ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతున్నారా! 

2 Min read
Author : Navya G
Published : Jan 02 2022, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

 అయితే సహజసిద్ధమైన ముఖ సౌందర్యం కోసం ద్రాక్ష రసం (Grape juice) చక్కగా సహాయపడుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా అందమైన ముఖ సౌందర్యం కోసం ద్రాక్ష రసాన్ని ఏ విధంగా ఉపయోగిస్తే మంచి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ద్రాక్ష ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి (Skin Beauty) కూడా సహాయపడుతుంది. ద్రాక్ష రసంలో అనేక విటమిన్లు, పొటాషియం, క్యాల్షియం, ఇనుము, కెరోటిన్, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి.
 

37

ఇవి శరీర ఆరోగ్యంతో (Health) పాటు చర్మ సౌందర్యానికి కూడా సహాయపడతాయి. ద్రాక్ష రసాన్ని ముఖ సౌందర్యం కోసం ఉపయోగిస్తే చర్మ సమస్యలు (Skin problems) తగ్గి చర్మానికి మంచి నిగారింపును అందుతుంది. అయితే చర్మ సౌందర్యం కోసం ద్రాక్ష రసాన్ని ఏవిధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

47

చర్మాన్ని కోమలంగా మారుతుంది: ఇందుకోసం ఒక కప్పులో ఒక స్పూన్ ద్రాక్ష రసం (Grape juice), ఒక స్పూన్ కోడి గుడ్డు తెల్లసొన (Egg white) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేసే పొడి చర్మ సమస్యలు తగ్గి చర్మం కోమలంగా మారుతుంది. 
 

57

చర్మాన్ని తాజాగా ఉంచుతుంది: ద్రాక్ష రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి కావాల్సిన తేమను అందించి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. కనుక ముఖానికి ఒక టేబుల్ స్పూన్ ద్రాక్ష రసాన్ని (Grape juice) అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే ముఖానికి కావలసిన తేమ అంది చర్మం  తాజాగా మారుతుంది (Keeps Skin fresh).
 

67

మృతకణాలను తొలగిస్తుంది: ద్రాక్ష రసంలో ఉండే పోషకాలు చర్మకణాలలోని మృతకణాలను (Dead cells) తొలగించి చర్మంపై ముడతలను తగ్గిస్తాయి. కనుక ద్రాక్ష రసాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే చర్మ రక్త ప్రసరణ (Blood circulation) మెరుగుపడి చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది. మృత కణాలు తొలగిపోతాయి. చర్మంపై ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపిస్తారు.
 

77

మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి: ఇందుకోసం ఒక కప్పులో పావు కప్పు ద్రాక్ష రసం (Grape juice), ఒక స్పూన్ తేనె (Honey), కొద్దిగా బాదం నూనె (Almond oil) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మం మంచి నిగారింపును పొందుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved