MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Health
  • ప్రెగ్నెన్సీ టైంలో కలలు ఎందుకు ఎక్కువగా వస్తాయో తెలుసా? వాటి సంకేతాలు ఏంటో తెలుసా?

ప్రెగ్నెన్సీ టైంలో కలలు ఎందుకు ఎక్కువగా వస్తాయో తెలుసా? వాటి సంకేతాలు ఏంటో తెలుసా?

భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కలలు (Dreams) రావడం సర్వసాధారణం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు తమకు తెలియకుండానే అనేక కలలు వస్తుంటాయి. వీటిలో అందమైన కలలు ఉంటాయి. మరికొన్ని భయానికి గురి చేసేవి ఉంటాయి. ఇలా భయానక కలలు వచ్చినప్పుడు ఉన్నట్లుండి నిద్రలోనుంచి ఉలిక్కిపడి లేస్తుంటారు. కళ్ళు తెరిచి చూస్తే ఇది కల అని వారికి అర్థమవుతుంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కో విచిత్రమైన కలలు వస్తుంటాయి. అయితే గర్భధారణ (Pregnancy) సమయంలో మహిళలకు ఎక్కువగా కలలు వస్తాయని ఒక ఓ సంస్థ చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఇప్పుడు ఈ ఆర్టికల్  ద్వారా ప్రెగ్నెన్సీ టైంలో కలలు ఎందుకు ఎక్కువగా వస్తాయో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : Dec 09 2021, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రెగ్నెన్సీ టైంలో మహిళలకు కాస్త భయంగా ఉంటుంది. వారిలో తెలియని ఆత్రుత (Anxiety), కంగారు (Confusing) ఉంటుంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం, వారి ఆలనాపాలనా గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ప్రెగ్నెన్సీ టైంలో మహిళలకు ఎక్కువ నిద్ర అవసరం. అదే సమయంలో కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉందో లేదో బిడ్డకు సరైన పోషకాలు అందుతున్నాయో లేదో వారి బిడ్డ పట్ల తీసుకునే బాధ్యతలలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని ఆలోచిస్తుంటారు. అయితే ఇప్పుడు గర్భధారణ సమయంలో ఎలాంటి కలలు వస్తాయో వాటి సంకేతాలు ఏంటో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హార్మోన్లలో మార్పులు కారణంగా: ప్రెగ్నెన్సీ టైంలో మహిళల శరీర హార్మోన్ల (Hormones) ఉత్పత్తిలో మార్పులు సంభవిస్తాయి. హార్మోన్లలో మార్పు కారణంగా నిద్రలో పుట్టబోయే పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇలా ఆలోచిస్తూ అధిక ఒత్తిడికి (High pressure) గురవుతారు. దీంతో వారికి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. సరైన సమయానికి నిద్ర లేకపోవడంతో ప్రెగ్నెన్సీ టైంలో వింత కలలు ఎక్కువగా వస్తుంటాయి.

36

కలలో నీటి జలపాతాలు కనిపిస్తే: ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు ఎన్నో విచిత్ర కలలు వస్తుంటాయి. ఈ కలలో నీటికి సంబంధించిన జలపాతాలు (Waterfalls), వనరులు (Resources) కనిపిస్తుంటే వీటికి అనేక సంకేతాలు ఉన్నాయి. మీరు పుట్టబోయే పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని, బిడ్డ పుట్టిన తరువాత మీ దినచర్యలో ఏర్పడే మార్పుల  గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని అర్థం.
 

46

అబ్బాయి లేదా అమ్మాయి: గర్భం దాల్చిన అప్పటినుంచి మహిళల్లో ఆత్రుత (Anxiety) ఉంటుంది. వారికి పుట్టబోయేది అమ్మాయా! అబ్బాయా! అని వారి ఆలనా పాలనా ఏవిధంగా ఉండాలి అని చాలా ఆలోచనలు (Ideas) చేస్తుంటారు. ఇలా ఎక్కువగా ఆలోచించే మహిళలకు నిద్రలో కలలు ఎక్కువగా వస్తుంటాయి.
 

56

కలలో జంతువులు కనిపిస్తే: గర్భధారణ సమయంలో కప్పలు (Frogs) వంటి జీవులు కలలోకి వస్తుంటే ఆమె జీవితంలో రాబోయే కొత్త బాధ్యతలను (Responsibilities) ఆనందంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉందని అర్థం. ఆమె పుట్టబోయే పిల్లల బాధ్యతలు గురించి ఎక్కువగా ఆలోచిస్తోందని అర్థం.
 

66

బిల్డింగ్స్, కార్లు కనబడితే: గర్భధారణ సమయంలో బిల్డింగ్స్ (Buildings), కార్లు (Cars) కనిపిస్తే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతోందని అర్థం. ఇది మీ బిడ్డ, మీ ఎదుగుదలని చూపిస్తుంది. మీరు జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడుతారని అర్థం.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved