MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Football
  • FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఓపెనింగ్ సెర్మనీ రచ్చ.. షకీరా నుంచి కేటీ పెర్రీ దాకా.. ఇండియా టైమింగ్స్ ఇవే !

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఓపెనింగ్ సెర్మనీ రచ్చ.. షకీరా నుంచి కేటీ పెర్రీ దాకా.. ఇండియా టైమింగ్స్ ఇవే !

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభోత్సవ వేడుకలకు ముహూర్తం కుదిరింది. షకీరా నుంచి కేటీ పెర్రీ దాకా.. రచ్చ చేయడానికి గ్లోబల్ స్టార్లు సిద్ధంగా ఉన్నారు. 3 దేశాల్లో జరిగే ఓపెనింగ్ సెర్మనీల షెడ్యూల్, ప్రదర్శన ఇచ్చే స్టార్ల వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 11 2026, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
FIFA World Cup 2026 Opening Ceremony: 48 టీమ్‌లతో మెగా టోర్నీ.. ఈసారి రచ్చ మామూలుగా ఉండదు
Image Credit : Getty

FIFA World Cup 2026 Opening Ceremony: 48 టీమ్‌లతో మెగా టోర్నీ.. ఈసారి రచ్చ మామూలుగా ఉండదు

ఫుట్‌బాల్ లవర్స్‌కు పూనకాలు తెప్పించే ఫిఫా వరల్డ్ కప్ 2026 మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి నుంచే ఈ మెగా ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఈసారి టోర్నీ చాలా స్పెషల్ ఎందుకంటే, ఫిఫా హిస్టరీలోనే మొదటిసారి ఏకంగా 48 టీమ్‌లు తలపడుతున్నాయి. మన దేశం మెయిన్ రౌండ్‌కు క్వాలిఫై కాకపోయినా, ఇక్కడి జనాలు కూడా ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. సోషల్ మీడియా అంతా ఇప్పుడే వరల్డ్ కప్ ఫీవర్‌తో ఊగిపోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మూడు దేశాలు.. మూడు ఓపెనింగ్ సెర్మనీలతో కొత్త రికార్డు
Image Credit : X/FIFAWorldCup

మూడు దేశాలు.. మూడు ఓపెనింగ్ సెర్మనీలతో కొత్త రికార్డు

గత 96 ఏళ్ల ఫిఫా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఈసారి ఒకేసారి మూడు దేశాలు కలిసి ఈ వరల్డ్ కప్‌ను హోస్ట్ చేస్తున్నాయి. అమెరికా (USA), కెనడా, మెక్సికో దేశాలు ఈ మెగా టోర్నీకి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ మూడు దేశాల్లో దేనికదే విడివిడిగా మూడు ఓపెనింగ్ సెర్మనీలు జరగబోతున్నాయి. ఏ దేశంలో మ్యాచ్ జరిగితే.. ఆ మ్యాచ్‌కు గంటన్నర (90 నిమిషాలు) ముందు అక్కడ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ నిర్వహిస్తారు. ఈ ట్రిపుల్ ధమాకాతో ఫుట్ బాల్ అభిమానులకు సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు.

35
గురువారం రాత్రి నుంచే ఫిఫా వరల్డ్ కప్ యాక్షన్.. ఇండియా టైమింగ్స్ ఇవే !
Image Credit : Getty

గురువారం రాత్రి నుంచే ఫిఫా వరల్డ్ కప్ యాక్షన్.. ఇండియా టైమింగ్స్ ఇవే !

మొదటి మ్యాచ్ మెక్సికోలో జరగనుంది కాబట్టి, తొలి ఓపెనింగ్ సెర్మనీ కూడా అక్కడే ఉంటుంది. గురువారం రాత్రి 12:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మెక్సికో, సౌతాఫ్రికా టీమ్‌ల మధ్య తొలి ఫైట్ స్టార్ట్ అవుతుంది. దీనికి 90 నిమిషాల ముందే ప్రారంభోత్సవ వేడుకలు మొదలవుతాయి. ఆ తర్వాత శుక్రవారం రాత్రి 12:30 గంటలకు కెనడా తన మొదటి మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగోవినాతో తలపడుతుంది. ఇక శనివారం ఉదయం 6:30 గంటలకు అమెరికా టీమ్ పరాగ్వేతో ఆడి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

45
షకీరా స్టేజ్ పర్ఫార్మెన్స్.. స్టేజ్ మొత్తం షేక్ అవ్వాల్సిందే
Image Credit : Getty

షకీరా స్టేజ్ పర్ఫార్మెన్స్.. స్టేజ్ మొత్తం షేక్ అవ్వాల్సిందే

ఈ భారీ షో వెనుక ఒలింపిక్ వేడుకలకు క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రముఖ ప్రొడ్యూసర్ మార్కో బాలిచ్ ఉన్నారు. ఫుట్‌బాల్ అందరినీ ఒకేలా కలుపుతుంది అనే థీమ్‌తో ఈ షోస్ ప్లాన్ చేశారు. ఓపెనింగ్ సెర్మనీలో ప్రదర్శన ఇచ్చే స్టార్ల లిస్ట్ మామూలుగా లేదు. గ్లోబల్ పాప్ క్వీన్ షకీరా, అలెజాండ్రో ఫెర్నాండెజ్, బెలిండా, డానీ ఓషన్, జె బాల్విన్, లీలా డౌన్స్ లాంటి వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీలు స్టేజ్‌పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. సింగర్స్ అందరూ తమ పాటలతో గ్రౌండ్‌లో దుమ్మురేపడం ఖాయం.

55
టైమ్ మేనేజ్‌మెంట్‌లో ఫిఫా రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ
Image Credit : Getty

టైమ్ మేనేజ్‌మెంట్‌లో ఫిఫా రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ

ఈ ఓపెనింగ్ సెర్మనీలు ఎంతసేపు ఉంటాయో తెలుసా? మెక్సికో సిటీలో జరిగే వేడుక సరిగ్గా 16 నిమిషాల 30 సెకన్ల పాటు సాగుతుంది. అలాగే టొరంటో, లాస్ ఏంజెల్స్‌లో జరిగే షోలు చెరో 13 నిమిషాల పాటు మాత్రమే ఉంటాయి. ఫిఫా రూల్స్ చాలా స్ట్రిక్ట్ కాబట్టి, ప్రతి ఒక్కటి నిమిషాల లెక్కన పక్కా షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. వేడుకలు ముగిసిన వెంటనే ప్లేయర్స్ వార్మప్ చేసుకోవడానికి, కరెక్ట్ టైమ్‌కి మ్యాచ్‌లు స్టార్ట్ అవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా ప్లాన్ చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
FIFA ప్రపంచ కప్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image2
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Recommended image3
India Vs Brazil: భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మ్యాచ్.. బ్రెజిల్‌తో తలపడనున్న టీమిండియా
Related Stories
Recommended image1
FIFA World Cup 2026: మెస్సీ కంటే డేంజర్.. రోనాల్డో కంటే స్పీడ్ ! గ్రౌండ్ లో మ్యాజిక్ చేసే టాప్ 10 ఫుట్‌బాల్ సూపర్ స్టార్స్ వీరే !
Recommended image2
Richa Ghosh: రిచా ఘోష్‌ను అక్కడ ఆడిస్తే ప్రత్యర్థులకు చుక్కలే.. టీమిండియాకు వరల్డ్ కప్ పక్కా !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved