MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఇడ్లీ, దోశ లకు ఈ చట్నీలు కమ్మగా ఉంటాయి

ఇడ్లీ, దోశ లకు ఈ చట్నీలు కమ్మగా ఉంటాయి

ఇడ్లీ, దోశ, వడ ఇలా టిఫిన్ లోకి పల్లి చట్నీనే చేస్తుంటారు. కానీ ఒక్క చట్నీతోనే కాదు వేరే చట్నీలతో కూడా మీరు ఇడ్లీ, దోశలను తినొచ్చు. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అవేంటంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 03 2025, 06:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇడ్లీ, దోశ
Image Credit : stockPhoto

ఇడ్లీ, దోశ

ఇప్పుడు ప్రతి ఇంట్లో రోజూ ఏదో ఒక బ్రేక్ ఫాస్ట్ ను చేస్తుంటారు. ఇడ్లీ, దోశ, వడ, పూరీ, ఊతప్పం, బోండాలు వంటి రకరకాల బ్రేక్ ఫాస్ట్ లను చేసుకుని తింటుంటారు. కానీ ప్రతి బ్రేక్ ఫాస్ట్ లోకి ఒకే చట్నీని చేస్తుంటారు. అదే పల్లి చట్నీ. ఏ టిఫిన్ చేసినా పల్లి చట్నీనే చేస్తుంటారు. వీటిలోకి ఇదొక్కటే తినాలని అనుకుంటారు. కానీ పల్లి చట్నీతో పాటుగా మీరు మరికొన్ని టేస్టీ టేస్టీ చట్నీలను దోశ, ఇడ్లీ వంటి టిఫిన్స్ లోకి చేసుకుని తినొచ్చు. వీటి రుచి అద్బుతంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
కొబ్బరి చట్నీ
Image Credit : social media

కొబ్బరి చట్నీ

టిఫిన్స్ లోకి కొబ్బరి చట్నీ కూడా అదిరిపోతుంది. ఇది దోశ, ఇడ్లీ రెండింటికీ సూపర్ టేస్టీగా ఉంటుంది. క్రీమీగా, కొంచెం తీయగా ఉండే కొబ్బరి చట్నీ ఇడ్లీ, దోశ లోకి టేస్ట్ బాగుంటుంది. ఇది హెల్త్ కి కూడా మంచిది. మీరు ఈ సారి పల్లీ చట్నీ కాకుండా కొబ్బరి చట్నీ చేసి చూడండి. ఇంటిల్లిపాది పుష్టిగా తింటారు.

Related Articles

Related image1
కొబ్బరి నూనె పెడితే సరిపోదు.. జుట్టు రాలొద్దంటే ఇలా చేయాల్సిందే
Related image2
మొలకలను తింటే మంచిదా? లేక ఉడికించిన పప్పులను తింటే మంచిదా
35
టమాటా చట్నీ
Image Credit : Getty

టమాటా చట్నీ

టమాటా చట్నీని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది భోజనంలోకి మాత్రమే టమాటా చట్నీ చేస్తుంటారు. కానీ దీన్ని మీరు ఇడ్లీ, దోశలోకి కూడా తినొచ్చు. వీటిలోకి టమాటా చట్నీ బాగుంటుంది.

45
పుదీనా చట్నీ
Image Credit : Getty

పుదీనా చట్నీ

పుదీనా చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది. దీని ఘాటైన వాసన, టేస్ట్ దోశ, ఇడ్లీలోకి బాగుంటుంది. వేడి వేడి ఇడ్లీలను పుదీనా చట్నీతో తింటే ఆ టేస్ట్ ను మీరెప్పుడూ మర్చిపోలేరు. కాబట్టి ఈ సారి ఇడ్లీ చేసినప్పుడు పుదీనా చట్నీని ఖచ్చితంగా చేయండి.

వేరుశెనగ చట్నీ

వేరుశెనగ చట్నీ కూడా టేస్ట్ బాగుంటుంది. సాధారణంగా దీన్ని చాలా మంది ఇడ్లీ, దోశలోకి చేస్తుంటారు. నిజానికి ఈ చట్నీ టేస్టీగా ఉండటమే కాకుండా ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. క్రీమీగా, టేస్టీగా ఉండే ఈ వేరుశెనగ చట్నీ ఇడ్లీ, దోశ, వడలోకి బాగుంటుంది.

55
 ఉల్లిపాయ చట్నీ
Image Credit : Getty

ఉల్లిపాయ చట్నీ

ఉల్లిపాయ చట్నీ కూడా దోశ, ఇడ్లీలోకి బాగుంటుంది. ఇది కొంచెం తీయగా, కారంగా, డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది. దీన్ని ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ ఈ చట్నీతోనే తినాలనుకుంటారు. దీని రుచి అంత అద్బుతంగా ఉంటుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
జీవనశైలి
ఆరోగ్యం
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Soft Roti: పిండి ఇలా కలిపితే... చపాతీలు మెత్తగా వస్తాయి..!
Recommended image2
Brain Food: ఈ సూపర్ ఫుడ్స్ తో వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుంది
Recommended image3
Kitchen Hack: కూరగాయలు ఇలానే కడగాలి, లేదంటే ఏమౌతుందో తెలుసా... !
Related Stories
Recommended image1
కొబ్బరి నూనె పెడితే సరిపోదు.. జుట్టు రాలొద్దంటే ఇలా చేయాల్సిందే
Recommended image2
మొలకలను తింటే మంచిదా? లేక ఉడికించిన పప్పులను తింటే మంచిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved