MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • మొలకలను తింటే మంచిదా? లేక ఉడికించిన పప్పులను తింటే మంచిదా

మొలకలను తింటే మంచిదా? లేక ఉడికించిన పప్పులను తింటే మంచిదా

 మొలకలు ఆరోగ్యానికి చాలా మంచివి. చాలా మంది మొలకెత్తిన పప్పులను తింటే కొంతమంది మాత్రం ఉడికించిన పప్పులను తినడం మంచిదంటారు. మరి ఆరోగ్యంగా ఉండేందుకు వేటిని తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 03 2025, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొలకలు
Image Credit : Getty

మొలకలు

కొంతమంది ఆరోగ్యాన్ని పాడు చేసే ఫాస్ట్ ఫుడ్ ను తింటే మరికొంతమంది నోటికి రుచిగా లేకున్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారాలను తింటున్నారు. హెల్తీ ఫుడ్స్ లో లీస్ట్ లో మొలకలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా మంది రోజూ మొలకలను తింటున్నారు. ఇవి ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి.

25
మొలకలు
Image Credit : our own

మొలకలు

నిపుణుల ప్రకారం.. పప్పు ధాన్యాలను అలాగే తినేదానికంటే మొలకెత్తిన తర్వాత తింటేనే వాటిలోని పోషకాలు అందుతాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పప్పులు మొలకెత్తిన తర్వాత తింటే మంచిదా? లేక ఉడికించి తినడం మంచిదా అని చాలా మందికి డౌట్ వస్తుంది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Related Articles

Related image1
కొబ్బరి నూనె పెడితే సరిపోదు.. జుట్టు రాలొద్దంటే ఇలా చేయాల్సిందే
Related image2
వీళ్లు చాయ్ ని అస్సలు తాగొద్దు
35
మొలకలు
Image Credit : Getty

మొలకలు

మొలకలు మంచివే అయినా.. వీటిని పచ్చిగా తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలో ఈకోలీ, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిని పచ్చిగా తింటే వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇమ్యూనిటీ పవర్ కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మొలకలు అంత సులువుగా జీర్ణం కావు. అలాగే మన శరీరం వీటిలోని అనని పోషకాలను పొందదు. 

45
మొలకలు
Image Credit : Getty

మొలకలు

మొలకను డైరెక్ట్ గా తింటే కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే పప్పు ధాన్యాలను వండి తినడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పప్పు ధాన్యాలను ఉడికించేటప్పుడు వాటిలో విటమిన్లు, పోషకాలు తక్కువగా లభిస్తాయి. కానీ ఇవి మన శరీరానికి సరిపోతాయి. వండిన పప్పు జీర్ణక్రియకు మంచిది. 

55
పప్పులు
Image Credit : our own

పప్పులు

బరువు తగ్గాలనుకునేవారికి మాత్రం మొలకలే మంచివి. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ సి, విటమిన్ కె, మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఎదిగే పిల్లలకు సాయంత్రం స్నాక్స్ గా మొలకలను ఉడికించి ఇవ్వడం మంచిది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
జీవనశైలి
ఆరోగ్యం
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Soft Roti: పిండి ఇలా కలిపితే... చపాతీలు మెత్తగా వస్తాయి..!
Recommended image2
Brain Food: ఈ సూపర్ ఫుడ్స్ తో వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుంది
Recommended image3
Kitchen Hack: కూరగాయలు ఇలానే కడగాలి, లేదంటే ఏమౌతుందో తెలుసా... !
Related Stories
Recommended image1
కొబ్బరి నూనె పెడితే సరిపోదు.. జుట్టు రాలొద్దంటే ఇలా చేయాల్సిందే
Recommended image2
వీళ్లు చాయ్ ని అస్సలు తాగొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved