MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Kitchen Hack: ఒక్కసారి ఇలా చేస్తే చాలు..అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏడాదిపాటు ఫ్రెష్‍గా ఉంటుంది

Kitchen Hack: ఒక్కసారి ఇలా చేస్తే చాలు..అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏడాదిపాటు ఫ్రెష్‍గా ఉంటుంది

Kitchen Hack: రోజూ వంటలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాల్సిందే. ప్రతిసారీ అల్లం తొక్క తీయడం, వెల్లుల్లి వలవడం పెద్ద పని. చాలామంది పేస్ట్ చేసి పెట్టుకుంటారు. కానీ కొద్దిరోజులకే రంగు మారడం, పాడవ్వడం జరుగుతుంది. నెలరోజులైనా తాజాగా ఉండాలంటే ఇలా చేయండి.

1 Min read
Author : Nandini Arava
Published : Apr 25 2026, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వంట ఏదైనా సరే ఘుమఘుమలాడాలంటే అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఉండాల్సిందే
Image Credit : AI Meta

వంట ఏదైనా సరే ఘుమఘుమలాడాలంటే అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఉండాల్సిందే

వంట ఏదైనా సరే.. అది ఘుమఘుమలాడాలన్నా, మంచి రుచి రావాలన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాల్సిందే. కానీ హడావిడి ఉన్నప్పుడు ప్రతిరోజూ వాటిని దంచడం అంటే చిరాకుగా అనిపిస్తుంది. అందుకే చాలామంది సూపర్ మార్కెట్లలో దొరికే ప్యాకెట్ల మీద ఆధారపడతారు. అయితే, ఆ ప్యాకెట్లలో నిల్వ ఉండటానికి కలిపే కెమికల్స్ ఆరోగ్యానికి అంత మంచివి కావు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలంటే..
Image Credit : AI Meta

అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలంటే..

మరి, ఇంట్లోనే అప్పటికప్పుడు రుబ్బినంత తాజాగా, నెలల తరబడి నిల్వ ఉండేలా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు.. మీ వంట పని సులభం అవ్వడమే కాదు, కూరల రుచి కూడా అద్భుతంగా అద్బుతంగా ఉంటుంది.

Related Articles

Related image1
Kitchen Tips బియ్యం, పప్పులు పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేయాలో తెలుసా
Related image2
Kitchen Hacks: రూపాయి ఖర్చు లేకుండా కిచెన్ శుభ్రం చేయాలా.. ఇదే బెస్ట్ ఆప్షన్
35
అల్లంవెల్లుల్లి తయారీ విధానం
Image Credit : AI Meta

అల్లంవెల్లుల్లి తయారీ విధానం

అల్లాన్ని కడిగి, పైన పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోయాలి. వెల్లుల్లి రెబ్బలను వలుచుకోవాలి. రెండింటినీ తడి లేకుండా ఆరబెట్టాలి. రెండింటిని సమానంగా లేదా మీ రుచికి తగ్గట్టు తీసుకోండి. అల్లం, వెల్లుల్లి ముక్కలను మిక్సీ జార్‌లో వేయండి. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. అల్లం వెల్లుల్లి పేస్టు చేసుకొనేటప్పుడు నీటికి బదులుగా రెండు చెంచాల నూనె, అర చెంచా పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. మెత్తగా పేస్ట్ చేయండి. నీరు అస్సలు కలపకూడదు.

45
ప్రిజర్వేటివ్స్‌లా ఉప్పు , పసుపు పనిచేస్తాయి
Image Credit : stockPhoto

ప్రిజర్వేటివ్స్‌లా ఉప్పు , పసుపు పనిచేస్తాయి

నూనె అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను మృదువుగా ఉంచడమే కాకుండా, పాడవకుండా ఉంటుంది. దీనివల్ల పేస్ట్ నల్లబడదు ఉప్పు , పసుపు- ప్రిజర్వేటివ్స్‌లా పనిచేస్తాయి. బ్యాక్టీరియా చేరకుండా చూస్తాయి.

55
గాజు సీసాలో నిల్వ చేయాలి
Image Credit : stockPhoto

గాజు సీసాలో నిల్వ చేయాలి

అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ప్లాస్టిక్ డబ్బాల కంటే గాజు సీసాలో నిల్వ చేయడం ఉత్తమం. పేస్ట్ తీసేటప్పుడు ఎప్పుడూ పొడి స్పూన్‌నే వాడాలి. ఈ పేస్ట్‌ను ఫ్రిజ్‌లో పెడితే నెల రోజుల వరకు, ఫ్రీజర్‌లో పెడితే మూడు నెలల వరకు అప్పుడే రుబ్బినంత తాజాగా ఉంటుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Related Stories
Recommended image1
Kitchen Tips బియ్యం, పప్పులు పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేయాలో తెలుసా
Recommended image2
Kitchen Hacks: రూపాయి ఖర్చు లేకుండా కిచెన్ శుభ్రం చేయాలా.. ఇదే బెస్ట్ ఆప్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved