MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Kitchen Hacks: రూపాయి ఖర్చు లేకుండా కిచెన్ శుభ్రం చేయాలా.. ఇదే బెస్ట్ ఆప్షన్

Kitchen Hacks: రూపాయి ఖర్చు లేకుండా కిచెన్ శుభ్రం చేయాలా.. ఇదే బెస్ట్ ఆప్షన్

Kitchen Hacks: కిచెన్‍లో జిడ్డు, ఫ్రిడ్జ్ లోపల ట్రేలపై మరకలు..ఇవన్నీ జనరల్‍గా ప్రతి ఇంట్లో ఉండేదే. కానీ ఆ మరకలు, జిడ్డు చూస్తే చికాకుగా ఉంటుంది. వీటిని తుడవడానికి గంటలకొద్దీ కష్టపడతారు. ఇకపై అంత కష్టపడక్కర్లేదు. ఈ ఒక్కటి వాడి సమస్యకు చెక్ పెట్టేయండి.

1 Min read
Author : Nandini Arava
Published : Apr 22 2026, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఈ ఐడియా ఎలా పనిచేస్తుంది?
Image Credit : instagram

ఈ ఐడియా ఎలా పనిచేస్తుంది?

వంటగది కప్‍బోర్డ్ లో మసాలా దినుసులు ఒలికిపోయి జిడ్డుగా అయిపోతుంటుంది, ఫ్రిజ్‌లోని వెజిటబుల్ బాక్స్‌లో చెత్త చేరి మురికిగా అవడం సర్వసాధారణం. పదేపదే రుద్ది కడగడం నిజంగా కష్టమైన పనే. కానీ, మీ వంటగదిలో ఉండే అల్యూమినియం ఫాయిల్ వాడి ఈ రెండు సమస్యలకూ సులభంగా పరిష్కారం కనుక్కోవచ్చు! డ్రాయర్లను తేమ నుంచి కాపాడటానికి, ఫ్రిడ్జ్‌ను ఎప్పుడూ కొత్తదానిలా ఉంచడానికి ఈ సింపుల్, తక్కువ ఖర్చు అయ్యే ఐడియా ఎలా పనిచేస్తుందో ఇక్కడ చూడండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఈ ట్రిక్‌ను ఎందుకందరూ ఫాలో అవుతున్నారు?
Image Credit : amazon

ఈ ట్రిక్‌ను ఎందుకందరూ ఫాలో అవుతున్నారు?

శుభ్రంగా ఉంచడం సులభం
డ్రాయర్ అడుగున ఫాయిల్ పేపర్ పరవడం వల్ల, దుమ్ము లేదా చెత్త నేరుగా డ్రాయర్‌పై పడదు. ఫాయిల్ మురికిగా అయినప్పుడు దాన్ని తీసేసి కొత్త పేపర్ వేస్తే చాలు. డ్రాయర్‌ను గంటల తరబడి రుద్ది కడిగే పనే ఉండదు.

36
చెక్క డ్రాయర్లకు రక్షణ
Image Credit : pinterest

చెక్క డ్రాయర్లకు రక్షణ

వంటగదిలోని ఆవిరి, తేమ వల్ల చెక్క డ్రాయర్లు కాలక్రమేణా ఉబ్బడం లేదా వాసన రావడం జరుగుతుంది. అల్యూమినియం ఫాయిల్ నీటిని పీల్చుకోదు, కాబట్టి ఇది డ్రాయర్ పాడవకుండా కాపాడుతుంది. 

46
వస్తువులు సులభంగా కనిపిస్తాయి
Image Credit : chat GPT

వస్తువులు సులభంగా కనిపిస్తాయి

ఫాయిల్ పేపర్ మెరుస్తూ ఉండటం వల్ల, అది కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది. దీనివల్ల డ్రాయర్ లోపల ఉన్న చిన్న చిన్న వస్తువులు చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తాయి.

56
ఎలా ఉపయోగించాలి?
Image Credit : Getty

ఎలా ఉపయోగించాలి?

ముందుగా డ్రాయర్ ఖాళీ చేసి శుభ్రంగా తుడవండి. డ్రాయర్ సైజుకు తగ్గట్టుగా ఫాయిల్ కట్ చేసి అందులో పరవండి. మూలల్లో సరిగ్గా సెట్ అయ్యేలా చేత్తో లేదా పాత కార్డుతో నొక్కి సరిచేయండి. మీ ఫ్రిడ్జ్‌లోని వెజిటబుల్ బాక్స్ కింద కూడా దీన్ని వాడొచ్చు. దీనివల్ల కూరగాయల చెత్త పడినా బాక్స్ మురికి కాదు.

66
ఖరీదైన లైనర్లకు బదులుగా
Image Credit : Getty

ఖరీదైన లైనర్లకు బదులుగా

మార్కెట్లో దొరికే కప్‌బోర్డులు లేదా డ్రాయర్ల కోసం వాడే ప్రత్యేకమైన షీట్లు కొనే బదులు, ఇంట్లో ఉండే ఫాయిల్ వాడటం వల్ల డబ్బూ ఆదా అవుతుంది, సమయమూ ఆదా అవుతుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి!

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Kitchen Hack: దోశ పెనం జిడ్డు పోవాలంటే ఇదే మార్గం...
Recommended image2
Kitchen Tips: ఇదొక్కటి వాడితే మీ గిన్నెలు తళతళా మెరిసిపోతాయి.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved