MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Food
  • Fridge: ఫ్రిజ్ లో చికెన్, మటన్, చేపలు ఎన్ని రోజులు స్టోర్ చేయచ్చో తెలుసా?

Fridge: ఫ్రిజ్ లో చికెన్, మటన్, చేపలు ఎన్ని రోజులు స్టోర్ చేయచ్చో తెలుసా?

 Fridge: పచ్చి మాంసాన్ని ఫ్రిజ్ లో స్టోర్ చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. మరి చికెన్, మటన్, చేపలను ఫ్రిజ్ లో ఎన్ని రోజులు స్టోర్ చేయాలి? ఎన్ని రోజుల పాటు తాజాగా ఉంటాయి? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 03 2026, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఫ్రిజ్ లో మాంసం పెడుతున్నారా?
Image Credit : gemini

ఫ్రిజ్ లో మాంసం పెడుతున్నారా?

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉండటం చాలా కామన్. ఇంట్లో కూరగాయలు, పండ్లు ఏవి తెచ్చినా ఫ్రిజ్ లోనే స్టోర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే.. ఫ్రిజ్ లో పెడితే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. అందుకే... ఏది తెచ్చినా ఫ్రిజ్ లోనే పెట్టేస్తూ ఉంటా. కానీ.. మనం ఫ్రిజ్ లో స్టోర్ చేసినా కూడా ప్రతి ఆహార పదార్థానికీ.. ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. కొద్ది కాలానికి అది పాడైపోతుంది. మరి.. చికెన్, మటన్, చేపల విషయానికి వస్తే.. వీటిని ఫ్రిజ్ లో ఎన్నిరోజులు నిల్వ చేయవచ్చు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చికెన్...
Image Credit : Chatgpt

చికెన్...

పచ్చి చికెన్ ని ఫ్రిజ్ లో పెడితే దానిని ఒకటి లేదా రెండు రోజుల్లోనే వండేసుకోవాలి. అంతకంటే ఎక్కువ రోజులు దానిని నిల్వ చేయకూడదు. ఎక్కువ రోజులు నిల్వ చేస్తే.. అది ఫ్రిజ్ లో ఉన్నా కూడా పాడైపోయే అవకాశం ఉంది. అలా కాకుండా.. మీరు చికెన్ ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి అనుకుంటే.. దానిని ఏదైనా గాలి తగలని కంటైనర్ లేదా.. జిప్ లాక్ కవర్ లో పెట్టి..డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి. డీప్ ఫ్రిజ్ లో పెట్టి ఫ్రీజ్ చేస్తే.. దానిని ఎక్కువ రోజులు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. మీరు ఎలా నిల్వ చేసినా కూడా చికెన్ రంగు మారినా, వాసన వచ్చినా దానిని తినకపోవడమే మంచిది.

Related Articles

Related image1
Sudheer Babu: సుధీర్ బాబుతో పెళ్లికి.. మహేష్ చెల్లి పెట్టిన కండిషన్ ఏంటి..?
Related image2
Mangal Gochar: రోహిణీ నక్షత్రంలో కుజ సంచారం..4 రాశులకు అష్ట ఐశ్వర్యాలు, ఉద్యోగంలో ప్రమోషన్ గ్యారెంటీ
33
 మటన్..
Image Credit : Getty

మటన్..

మటన్ ను సాధారణంగా ఫ్రిజ్ లో 3 నుండి 5 రోజుల వరకు స్టోర్ చేయవచ్చు.కాకపోతే.. గాలి తగలకుండా ఉండే టైట్ కంటైనర్ లో స్టోర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే.. దానిని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి.. డీప్ ఫ్రిజ్ లో పెడితే సరిపోతుంది. మటన్ రంగు మారినా, వాసన వచ్చినా, మెత్తపడినా..కూడా దానిని వాడకపోవడే మంచిది.

చేపలు..

చేపలు చాలా తొందరగా పాడైపోతాయి. వాటిని కొన్న వెంటనే వండేసుకోవాలి. లేదంటే.. మరుసటి రోజు వండేయాలి. అంతకంటే ఎక్కువ ఒక్క రోజు ఉన్నా పాడైపోతాయి. ఫ్రీజర్ లో ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Related Stories
Recommended image1
Sudheer Babu: సుధీర్ బాబుతో పెళ్లికి.. మహేష్ చెల్లి పెట్టిన కండిషన్ ఏంటి..?
Recommended image2
Mangal Gochar: రోహిణీ నక్షత్రంలో కుజ సంచారం..4 రాశులకు అష్ట ఐశ్వర్యాలు, ఉద్యోగంలో ప్రమోషన్ గ్యారెంటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved