MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mangal Gochar: రోహిణీ నక్షత్రంలో కుజ సంచారం..4 రాశులకు అష్ట ఐశ్వర్యాలు, ఉద్యోగంలో ప్రమోషన్ గ్యారెంటీ

Mangal Gochar: రోహిణీ నక్షత్రంలో కుజ సంచారం..4 రాశులకు అష్ట ఐశ్వర్యాలు, ఉద్యోగంలో ప్రమోషన్ గ్యారెంటీ

 Mangal Gochar: జోతిష్యశాస్త్రం ప్రకారం, కుజుడు జులై 5న రోహిణీ నక్షత్రంలో కి అడుగుపెట్టడం వల్ల 4 రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు జరుగుతాయి. దీని కారణంగా, ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. ఆ రాశులు ఇవే… 

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 03 2026, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి...
Image Credit : Getty

మేష రాశి...

కుజ గ్రహం రోహిణీ నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల మేష రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగం చేసేవారికి జీతం పెరగడం, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేసే ప్రతి పనిలోనూ విజయాలు అందుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కర్కాటక రాశి..
Image Credit : Getty

కర్కాటక రాశి..

కుజ గ్రహం రోహిణీ నక్షత్రంలోకి సంచరించడం వల్ల.. కర్కాటక రాశివారు శుభ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగం చేసేవారు ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకుంటారు. వీరు పడిన కష్టాన్ని అందరూ గుర్తిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. కెరీర్ లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి. చాలా సంతోషంగా గడుపుతారు.

34
సింహ రాశి..
Image Credit : Pixabay

సింహ రాశి..

కుజుడు రోహిణీ నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల సింహ రాశివారి జీవితం అద్భుతంగా మారుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. జీతం పెరుగుతుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే.. ఆదాయం రెట్టింపు అవుతుంది.

44
వృశ్చిక రాశి..
Image Credit : Asianet News

వృశ్చిక రాశి..

కుజుడి రోహిణీ నక్షత్ర సంచారం వృశ్చిక రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే.. ఆదాయంలో రెట్టింపు ఫలితాలు పొందుతారు. వ్యాపారాల్లోనూ బాగా రాణిస్తారు.గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగం చేసేవారు మంచి పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం ఈ నాలుగు రాశులవారు ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారు కొన్ని విషయాల్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిది!
Recommended image3
Zodiac signs: ఈ రాశులవారికి.. రూపాయిని కోటి రూపాయలుగా మార్చగల సత్తా ఉంటుంది.
Related Stories
Recommended image1
Ashadam: ఆషాఢంలో అదృష్ట రాశులు...ఈ 5 రాశుల జీవితాల్లోకి అదృష్ట ద్వారం తెరుచుకోవడం పక్కా
Recommended image2
Maha Lakshmi Yoga: కుబేరుని అనుగ్రహంతో మహాలక్ష్మీ యోగం..ఈ 4 రాశులకు డబ్బే డబ్బు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved