MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Cucumber: దోసకాయ రాత్రిపూట తింటే ఏమవుతుంది?

Cucumber: దోసకాయ రాత్రిపూట తింటే ఏమవుతుంది?

Cucumber: దోసకాయలో 95% నీరు ఉంటుంది. వేసవిలో శరీరానికి బాగా చలవ చేస్తుంది. అలా అని ఎప్పుడు బడితే అప్పుడు తింటే పనిచేయదు. దానికి ఓ పద్ధతి, ప్లాన్ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం దీన్ని ఈ కింద చెప్పిన క్రమ పద్ధతిలో తినాలి.

1 Min read
Author : Nandini Arava
Published : Apr 25 2026, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వేసవిలో శరీరాన్ని కూల్ చేయడానికి సింప్లీ ఆప్షన్ దోసకాయ
Image Credit : Gemini AI

వేసవిలో శరీరాన్ని కూల్ చేయడానికి సింప్లీ ఆప్షన్-దోసకాయ

ఎండాకాలంలో శరీరానికి కూల్ చేసే కూరగాయల్లో దోసకాయ ఒకటి. ఇందులో సుమారు 95 శాతం నీరే ఉంటుంది. దీన్ని తిన్న వెంటనే కడుపునిండిన భావన కలుగుతుంది. ఆకలి ఉండదు, దాహాం వేయదు. దోసకాయను సలాడ్‌గా, జ్యూస్‌గా లేదా అలాగే ముక్కలుగా కోసుకుని తినేయొచ్చు. ఇందులోని పోషకాలు పూర్తిగా పొందాలంటే తొక్కతోనే తినడం ఉత్తమం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎప్పుడు తినాలి? ఎలా తినాలి?
Image Credit : Gemini AI

ఎప్పుడు తినాలి? ఎలా తినాలి?

దోసకాయ ఆరోగ్యానికి మంచిదని ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తాం. కానీ ఆయుర్వేదం ప్రకారం అది సరైన పద్ధతి కాదు. దోసకాయను ఎప్పుడు తినాలో, ఎప్పుడు తినకూడదో కూడా రాసి ఉంది. 

ఉదయం తింటే ఔషధంలా పనిచేస్తుంది. మధ్యాహ్నం జీలకర్రలా పనిచేసి అరుగుదలకు ఉపయోగపడుతుంది. రాత్రి తింటే విషంతో సమానం. అంటే, ఉదయం 11 గంటలలోపు తింటే ఎసిడిటీ, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మధ్యాహ్నం తిన్నా మంచిదే. కానీ రాత్రిపూట తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని దీని అర్థం.

36
దోషకాయ విషయంలో ఇది పాటించాలి
Image Credit : Getty

దోషకాయ విషయంలో ఇది పాటించాలి

ఆయుర్వేదంలో ఆహారం తీసుకునే సమయానికి చాలా ప్రాధాన్యత ఉంది. దోసకాయ విషయంలో ఈ నియమం కచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన సమయంలో తింటేనే పూర్తి ప్రయోజనాలు అందుతాయి.
46
దీని ప్రయోజనం?
Image Credit : facebook

దీని ప్రయోజనం?

సరైన సమయంలో తింటే దోసకాయ పోషకాల గనిలా పనిచేస్తుంది. ముఖ్యంగా వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా (Hydrated) ఉంచడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. అధిక నీటిశాతం ఉండటంతో డీహైడ్రేషన్ సమస్యను నివారిస్తుంది.
56
అతిగా తినడం తగ్గిస్తుంది
Image Credit : Social media

అతిగా తినడం తగ్గిస్తుంది

తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అతిగా తినడాన్ని నియంత్రిస్తుంది. ఫైబర్, నీటిశాతం మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిపిస్తాయి. కళ్లపై పెట్టుకుంటే నల్లటి వలయాలు (Dark Circles) తగ్గుతాయి.
66
రక్తపోటు, చక్కెర నియంత్రిస్తుంది
Image Credit : AI Meta

రక్తపోటు, చక్కెర నియంత్రిస్తుంది

ఇందులోని పొటాషియం రక్తపోటును (BP) నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దోసకాయలో ఉండే 'కుకుర్బిటాసిన్స్' క్యాన్సర్ కణాలతో పోరాడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Cucumber: కీరదోస తొక్కతో సహా తింటే ఏమౌతుంది?
Recommended image2
Cucumber: కీరదోసను వీళ్లు మాత్రం పొరపాటున కూడా తినకూడదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved