MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • మొలకలను తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?

మొలకలను తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?

రోజూ ఒక్క చిన్న గిన్నె మొలకలను తింటే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుందంటున్నారు నిపుణులు. రోజూ మొలకలను తినడం వల్ల ఫాస్ట్ గా బరువు తగ్గడంతో పాటుగా..   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 30 2023, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
sprouts

sprouts

రుచిగా ఉంటే చాలు ఎంత తింటున్నామో కూడా చూసుకోకుండా లాగించేస్తుంటారు మనలో చాలా మంది. దీనివల్ల వేగంగా బరువు పెరగడంతో పాటుగా మరెన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే అతిగా తినకూడదు. అతిగా తినకుండా ఉండేందుకు కొన్ని రకాల ఆహారాలు ఎంతో సహాయపడతాయి. ఇలాంటి వాటిలో మొలకలు ఒకటి. రోజూ కొన్ని మొలకలను తినడం వల్ల ఆకలి అదుపులో ఉండటంతో పాటుగా బరువు కూడా తగ్గుతారు. అలాగే ఇంకెన్నో రోగాల ముప్పు తప్పుతుంది. అవేంటంటే.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బరువు తగ్గుతారు

బరువు తగ్గడం అంత సులువు కాదన్న ముచ్చట చాలా మందికి తెలుసు. కానీ తలచుకుంటే మీరు కోరుకున్న బరువును పొందొచ్చు. మొలకలను చిరుతిండిగా తింటే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. మొలకల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ మొలకలు శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. 
 

37

హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

నల్ల చిక్పీస్ లో యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్స్, డెల్ఫిండిన్, సైనిడిన్, పెటునిడిన్ తో పాటుగా ఫైటోన్యూట్రియెంట్స్,  ఎఎల్ఎ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలలాగే ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి. దీంతో మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుంది.
 

47

ఆరోగ్యకరమైన జుట్టు

శనగ మొలకలల్లో విటమిన్ ఎ, విటమిన్ బి 6, జింక్, మాంగనీస్ వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మీ జుట్టు విపరీతంగా రాలుతుంటే, చుండ్రు సమస్యలతో బాధపడుతుంటే వీటిని రోజూ తినండి. ఇవి జుట్టు ఊడటాన్ని తగ్గిస్తాయి. ఇతర జుట్టు సమస్యలను నయం చేస్తాయి. 
 

57

చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది

మొలకెత్తిన శనగలోని సంక్లిష్ట పిండి పదార్థాలు చాలా నెమ్మదిగా జీర్ణమవుతాయి. వీటిలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరల శోషణను నియంత్రిస్తుంది. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది. ఈ మొలకలు మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. దీంతో మీకు అతిగా ఆకలి కాదు.
 

67

మెదడు పనితీరును పెంచుతుంది

మొలకెత్తిన శనగపప్పులో విటమిన్ బి 6 అంటే పైరిడాక్సిన్, అలాగే కోలిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నరాల ద్వారా మెదడుకు సంకేతాల ప్రసారాన్ని ప్రోత్సహించడానికి, జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, ఏకాగ్రతను పెంచడానికి బాగా సహాయపడతాయి. 
 

77

జీర్ణక్రియకు మంచిది

కూరగాయలలో జీర్ణక్రియకు సహాయపడే కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శనగపప్పుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 
3rd TEST • SA vs AUS
Live
SASA
(96.2 ov) 329 & 272/5
AUSAUS
429
Day 4 - Session 2
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Milk Cake: కేవలం ఈ రెండు పదార్థాలు ఉంటే చాలు..నోట్లో కరిగిపోయే మిల్క్ కేక్ రెడీ
Recommended image2
Crab Omelette: పీతలతో క్రేజీ ఆమ్లెట్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? అస్సలు వదలరు
Recommended image3
Curd Storage: ఇలా చేస్తే.. ఫ్రిజ్ లో పెట్టకపోయినా పెరుగు పులవదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved