MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Masala Dosa: మసాలా దోశ పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే!

Masala Dosa: మసాలా దోశ పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే!

ఇంట్లో రెగ్యులర్ గా చేసే టిఫిన్లలో మసాలా దోశ ఒకటి. అందరూ వీటిని ఇష్టంగా తింటారు. త్వరగా జీర్ణం అవుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి.. చాలామంది దోశలను ఎక్కువగా తింటారు. మరి మీకు ఇష్టమైన మసాలా దోశను పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : May 20 2025, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మసాలా దోశ

మసాలా దోశ

మసాలా దోశ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉదయం టిఫిన్ గా, సాయంత్రం స్నాక్స్‌గా రకరకాల దోశలు చేస్తుంటారు. అయితే పర్ఫెక్ట్ మసాలా దోశ కోసం కొన్ని సింపుల్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి. ఓసారి చూసేయండి.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎర్ర చట్నీతో దోశ

ఎర్ర చట్నీతో దోశ

మసాలా దోశ పర్ఫెక్ట్‌గా ఉండాలంటే దానికి సరిపోయే చట్నీ ఉండాలి. మసాలా దోశకి ఎర్ర చట్నీ బాగుంటుంది. చట్నీకి వాడే ఎండుమిర్చిని 15-20 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత కొబ్బరి, చింతపండు, వెల్లుల్లి, నానబెట్టిన మిర్చి, ఉప్పు వేసి రుబ్బాలి. చివర్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకుతో తాలింపు పెడితే ఎర్ర చట్నీ రెడీ. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు.

36
బంగాళదుంప కూరతో దోశ

బంగాళదుంప కూరతో దోశ

మసాలా దోశతో బంగాళాదుంప కూర తప్పనిసరి. బంగాళాదుంప ఉడికించి ముక్కలుగా కోయాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లి, ఆవాలు-జీలకర్ర, టమాటాతో తాలింపు పెట్టి బంగాళాదుంప వేసి ఉడికించాలి. కొత్తిమీర వేసి బాగా ఉడికిస్తే కూర రెడీ. బటానీలు కూడా వేసుకోవచ్చు.

46
దోశ ఎలా చేయాలంటే?

దోశ ఎలా చేయాలంటే?

దోశ పేనం బాగా వేడిగా ఉంటే మంట తగ్గించి మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. దోశ వేసే ముందు నీళ్లు చల్లి, మీడియం వేడిలో పిండి వేసి దోశ వేయాలి. అప్పుడే దోశ క్రిస్పీగా వస్తుంది. ప్రతిసారి దోశ వేసే ముందు నీళ్లు చల్లుకోవాలి. పిండి వేసాక మంట పెంచాలి.

56
ఇలా చేస్తే దోశకి చట్నీ అవసరం లేదు!

ఇలా చేస్తే దోశకి చట్నీ అవసరం లేదు!

తర్వాత పిండి పేనమంతా చగా పరచాలి. ఎర్ర చట్నీని దోశ మీద పలుచగా రాయాలి. తర్వాత మంట పెంచాలి. దోశ మీద, చుట్టూ నూనె వేసి కాల్చాలి. దోశ క్రిస్పీగా అయ్యాక బంగాళాదుంప కూర దోశ మీద వేయాలి. కొందరు కూరను దోశ మీద పలుచగా పరుస్తారు. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. పలుచగా పరిస్తే దోశకి ప్రత్యేకంగా చట్నీ అవసరం ఉండదు.

66
వేడిగా ఉన్నప్పుడే..

వేడిగా ఉన్నప్పుడే..

క్రిస్పీగా ఉన్నప్పుడే మసాలా దోశ వడ్డించాలి. వేడిగా ఉన్నప్పుడు దోశ రుచి బాగుంటుంది. దోశకి కొబ్బరి చట్నీ, ఎర్ర చట్నీ బాగుంటాయి. కొందరు దోశని సాంబార్‌లో ముంచుకొని తినడానికి కూడా ఇష్టపడతారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Health tips: రోజూ ఈ ఒక్కటి తింటే చాలు.. షుగర్ కంట్రోల్లో ఉంటుంది!
Recommended image2
Food: మధ్యాహ్న భోజనానికీ, రాత్రి భోజనానికీ ఎంత గ్యాప్ ఉండాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved