MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Feature
  • Ambani School: ముఖేష్ అంబానీ మనవడు ఏ స్కూల్లో చదువుతున్నాడు? ఆ స్కూల్ ఫీజు ఎంత?

Ambani School: ముఖేష్ అంబానీ మనవడు ఏ స్కూల్లో చదువుతున్నాడు? ఆ స్కూల్ ఫీజు ఎంత?

Ambani School: ఆసియాలోనే సంపన్నుడు ముఖేష్ అంబానీ. అతని మనవడు పృథ్వీ అంబానీ.  ఇప్పుడు మనవడికి ఆరేళ్ల వయసు. ఆ పిల్లాడు ఎక్కడ చదువుతున్నాడో తెలుసా? ఆ స్కూలు ఫీజు వివరాలు తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 17 2026, 09:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ముఖేష్ అంబానీ మనవడు
Image Credit : X

ముఖేష్ అంబానీ మనవడు

ఆసియాలోనే కుబేరుడైన ముకేశ్ అంబానీ, నీతా అంబానీలకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ కొడుకు పృథ్వీ అంబానీ.  పృథ్వీ అంబానీ వయసు ఇప్పుడు ఆరేళ్లు.  పృథ్వీ అంబానీ ఏదో సాధారణ స్కూల్‌లో చదవడం లేదు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంటున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఏ స్కూల్ లో చదువుతున్నాడు?
Image Credit : X

ఏ స్కూల్ లో చదువుతున్నాడు?

పృథ్వీ అంబానీ ప్రస్తుతం తమ సొంత స్కూల్లోనే చదువుతున్నాడు.ఆ స్కూల్ పేరు 'నీతా ముకేశ్ అంబానీ జూనియర్ స్కూల్' . ఈ పాఠశాలకు ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన కరికులమ్ సంస్థ 'ఇంటర్నేషనల్ బాకలారియేట్ వరల్డ్ స్కూల్'  గుర్తింపు ఉంది. NMAJS స్కూల్‌లో పిల్లల ప్రాథమిక విద్య 'ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్' తో మొదలవుతుంది. ఆ తర్వాత 'మిడిల్ ఇయర్స్ ప్రోగ్రామ్'  కూడా ఇక్కడే అందిస్తారు. ఈ స్కూల్‌కు ముంబైలో రెండు భారీ, అత్యాధునిక క్యాంపస్‌లు ఉన్నాయి. ఒకటి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లో, మరొకటి జియో వరల్డ్ సెంటర్ ప్రాంగణంలో ఉంది. ఈ రెండు స్కూళ్లలో బాలీవుడ్ హీరో హీరోయిన్ల పిల్లలు చదువుతున్నారు.

Related Articles

Related image1
T Shirt: టీ షర్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? అసలు T అంటే ఏమిటి?
Related image2
Acne Remedy: రూపాయి ఖర్చు పెట్టకుండా మొటిమను ఒక్కరోజులో మాయం చేసుకోండిలా
33
స్కూలు ఫీజు ఎంత?
Image Credit : X

స్కూలు ఫీజు ఎంత?

ముఖేష్ అంబానీ మనవడి స్కూలు ఫీజు తెలిస్తే ఆశ్చర్యపోతారు. నీతా ముకేశ్ అంబానీ జూనియర్ స్కూల్ తరగతిని బట్టి సుమారు రూ. 14 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుంది. అంటే పృథ్వీ అంబానీ స్కూలు ఫీజు పద్నాలుగు లక్షలకుపైగానే ఉంటుంది. ఈ 'నీతా ముకేశ్ అంబానీ జూనియర్ స్కూల్',  'ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్' (DAIS)లో ఒక భాగం.  ఇండియాలోనే నంబర్ వన్ ఇంటర్నేషనల్ స్కూల్‌గా ధీరూభాయ్ అంబానీ స్కూల్ పేరు సాధించింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Train : రైలులో నాన్ స్టాప్ గా వాటర్ సప్లై అవుతుంది.. అసలు ఈ వాటర్ ట్యాంక్ ఎక్కడుంటుంది?
Recommended image2
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image3
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Related Stories
Recommended image1
T Shirt: టీ షర్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? అసలు T అంటే ఏమిటి?
Recommended image2
Acne Remedy: రూపాయి ఖర్చు పెట్టకుండా మొటిమను ఒక్కరోజులో మాయం చేసుకోండిలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved