MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Viral Video: నీటిలో శ‌వాల్లా తేలిన కొత్త జంట‌.. మీ క్రియేటివిటీ త‌గ‌లెయ్య క‌దరా సామీ

Viral Video: నీటిలో శ‌వాల్లా తేలిన కొత్త జంట‌.. మీ క్రియేటివిటీ త‌గ‌లెయ్య క‌దరా సామీ

Viral Video: ప్ర‌స్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ కామ‌న్‌గా మారింది. అయితే ఇప్పుడీ వీడియోలు కొత్త పుంత తొక్కుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలు చూస్తుంటే, ఈ ట్రెండ్ ఇప్పుడు కొత్త దిశలోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Mar 19 2026, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నీళ్లలో పడుకొని షూట్.. వైరల్ వీడియో
Image Credit : Rosy/X

నీళ్లలో పడుకొని షూట్.. వైరల్ వీడియో

ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఓ జంట నీళ్లలో పడుకుని, కళ్లుమూసుకుని ప్రశాంతంగా పోజ్ ఇస్తోంది. చుట్టూ కెమెరామెన్లు ఉండి, ఆ సీన్‌ను “పర్ఫెక్ట్ షాట్”గా తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సాధారణంగా రొమాంటిక్‌గా కాకుండా కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది.

24
నెటిజన్ల రియాక్షన్స్.. జోకుల వరద
Image Credit : Rosy/X

నెటిజన్ల రియాక్షన్స్.. జోకుల వరద

ఈ వీడియో ఇలా వ‌చ్చిందో లేదో సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. “ఇది పెళ్లి షూటా.. లేక క్రైమ్ సీన్ ట్రైలరా?” అంటూ కొందరు సరదాగా కామెంట్ చేస్తే.. మరికొందరు “ఇంతకీ పెళ్లి చేస్తున్నారా.. లేక సినిమా తీస్తున్నారా?” అని ప్రశ్నించారు. మొత్తానికి ఈ వీడియో హ్యూమ‌ర్‌గా ఉంద‌ని కొంద‌రు స్పందిస్తుంటే మ‌రికొంద‌రు మాత్రం ఇదేం పిచ్చి అంటున్నారు.

Related Articles

Related image1
Zodiac sign: శ‌ని చివ‌రి ద‌శ‌.. ఉగాది త‌ర్వాత ఈ రాశి వారి జీవితంలో ఊహించ‌ని మ‌లుపులు ఖాయం.
Related image2
Andhra pradesh: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతోన్న‌ వారికి పండ‌గే.. 10 వేల‌కిపైగా పోస్టులు
34
‘సినిమాటిక్’ ట్రెండ్.. హద్దులు దాటుతున్నాయా?
Image Credit : Rosy/X

‘సినిమాటిక్’ ట్రెండ్.. హద్దులు దాటుతున్నాయా?

ఇప్పటి ప్రీ వెడ్డింగ్ షూట్‌లు కేవలం ఫోటోలకే పరిమితం కావడం లేదు. నీళ్లలో షూట్లు, యాక్షన్ సీన్లు, డ్రోన్ షాట్లు, స్టంట్‌లాంటి సన్నివేశాలు క‌నిపిస్తున్నాయి. ఇలా కొత్తగా కనిపించాలి అనే ప్రయత్నంలో కొందరు హద్దులు దాటుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Pre Wedding Shoots are getting too weird 😂😂 pic.twitter.com/xhVKjoZrVy

— Rosy (@rose_k01) March 18, 2026

44
వైరల్ కావడమే లక్ష్యమా?
Image Credit : Rosy/X

వైరల్ కావడమే లక్ష్యమా?

ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు “ఇది నిజంగా జంట కోసం చేస్తున్నారా? లేక సోషల్ మీడియాలో వైరల్ కావడానికా?” ఇంకొందరు అయితే ఇలాంటి షూట్‌లలో ఆరోగ్య సమస్యలు, అసౌకర్యం కూడా ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద క్రియేటివీ పేరుతో కొంద‌రు చేస్తున్న చ‌ర్య‌లు స‌మాజంలో కొత్త చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
మీ పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా..? ADHD సమస్య ఉన్నట్లే.. అంటే ఏమిటో తెలుసా?
Recommended image2
Pi Day: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా.? ‘పై’ మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
Recommended image3
కట్టెల పొయ్యికి సమాధి కట్టిన ఓ ఆధునిక సమాజమా... ఇక అనుభవించు..!
Related Stories
Recommended image1
Zodiac sign: శ‌ని చివ‌రి ద‌శ‌.. ఉగాది త‌ర్వాత ఈ రాశి వారి జీవితంలో ఊహించ‌ని మ‌లుపులు ఖాయం.
Recommended image2
Andhra pradesh: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతోన్న‌ వారికి పండ‌గే.. 10 వేల‌కిపైగా పోస్టులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved