MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Andhra pradesh: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతోన్న‌ వారికి పండ‌గే.. 10 వేల‌కిపైగా పోస్టులు

Andhra pradesh: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతోన్న‌ వారికి పండ‌గే.. 10 వేల‌కిపైగా పోస్టులు

Andhra pradesh: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు కూట‌మి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఏ తేదీన ఏ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ రానుందో అధికారికంగా ప్రకటించారు.  

1 Min read
Author : Narender Vaitla
Published : Mar 19 2026, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
10 వేలకుపైగా ఉద్యోగాలు.. 25 శాఖల్లో భర్తీ
Image Credit : Gemini AI

10 వేలకుపైగా ఉద్యోగాలు.. 25 శాఖల్లో భర్తీ

2026-27 ఏడాదికి గాను విడుద‌ల చేసిన జాబ్ క్యాలెండర్‌లో మొత్తం 10,000కుపైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. సుమారు 25 శాఖల్లో ఈ నియామకాలు జరుగనున్నాయి. నోటిఫికేషన్లు ఇచ్చే సమయంలో ఎలాంటి న్యాయ సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

24
నెలల వారీగా నోటిఫికేషన్ల షెడ్యూల్
Image Credit : Getty

నెలల వారీగా నోటిఫికేషన్ల షెడ్యూల్

ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వివిధ తేదీల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి:

మే 15 – ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టులు

ఆగస్టు 15 – హోంశాఖలో 2,778 పోస్టులు, ఇతర శాఖల్లో 928 పోస్టులు, గ్రూప్-1లో 91 పోస్టులు

సెప్టెంబర్ 15 – గ్రూప్-2లో 750 పోస్టులు, అదనంగా ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన పోస్టులు

అక్టోబర్ 15 – పాఠశాల, ఇంటర్ విద్యాశాఖల్లో 3,000కుపైగా పోస్టులు

ఈ షెడ్యూల్ ద్వారా అభ్యర్థులు ముందుగానే తమ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

Related Articles

Related image1
IMD Rain Alert: వ‌చ్చే రెండు రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Related image2
Viral Video: ఇది చ‌దువుకున్న వాళ్లు చేసే ప‌నేనా.. రోడ్ల‌పై క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు చించి ప‌డేయం ఏంటి.?
34
డీఎస్సీ, రాబోయే నియామకాలపై ప్రత్యేక దృష్టి
Image Credit : Getty

డీఎస్సీ, రాబోయే నియామకాలపై ప్రత్యేక దృష్టి

జాబ్ క్యాలెండర్ విడుదల వెంటనే టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. రాబోయే మూడు సంవత్సరాల్లో వరుసగా డీఎస్సీల ద్వారా సుమారు 7,500కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేసే ప్రణాళికను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

44
మంత్రి నారా లోకేష్ సందేశం
Image Credit : Nara Lokesh Twitter

మంత్రి నారా లోకేష్ సందేశం

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. ప్రతి ఉగాదికి ఉద్యోగాల ప్రకటన చేస్తామని, అభ్యర్థులు సులభంగా సిద్ధం కావడానికి సిలబస్ ముందుగానే అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అలాగే ఉద్యోగార్థులు స్కిల్ పోర్టల్‌లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నోటిఫికేషన్ అలర్ట్స్ నేరుగా అందుతాయని సూచించారు.

#APJobCalender2026 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌కు ఉగాది కానుక‌గా ఉద్యోగాల పండ‌గ ప్ర‌క‌టిస్తున్నాం. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం చాలా సంతోషంగా ఉంది. 

వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భ‌ర్తీకి… pic.twitter.com/CvTOyZK4bz

— Lokesh Nara (@naralokesh) March 19, 2026

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
ఉద్యోగాలు, కెరీర్
Latest Videos
Recommended Stories
Recommended image1
Layoffs : టెక్ ఉద్యోగులకు ఏఐ గండం.. ఒక్క కంపెనీ నుండే 11,000 మంది ఔట్
Recommended image2
Government Jobs : కేవలం 10వ తరగతి అర్హతతో.. రూ.50 వేల వరకు జీతంగల 10 రకాల ప్రభుత్వ ఉద్యోగాలివే
Recommended image3
Job : రోజూ 5 గంటలే పని.. నెలకు రూ.10 లక్షలు, ఏటా కోటి జీతం..: ఇది కదా జాబ్ అంటే
Related Stories
Recommended image1
IMD Rain Alert: వ‌చ్చే రెండు రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Recommended image2
Viral Video: ఇది చ‌దువుకున్న వాళ్లు చేసే ప‌నేనా.. రోడ్ల‌పై క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు చించి ప‌డేయం ఏంటి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved