MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Feature
  • UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?

UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?

UPSC Interview Tricky Questions: అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని, తార్కిక ఆలోచనను పరీక్షించేలా యూపిఎస్సి ఇంటర్వ్యూ ప్రశ్నలు ఉంటాయి. ఇవి సులభంగా కనిపించినా బాగా ఆలోచింపజేస్తాయి… ఇలాంటి 5 ట్రిక్కీ ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇక్కడ చదవండి.

1 Min read
Author : Arun Kumar P
Published : Jan 06 2026, 01:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రశ్న : పిల్లలకు నేర్పించే టేబుల్స్‌ను తెలుగులో ఏమంటారు?
Image Credit : Getty

ప్రశ్న : పిల్లలకు నేర్పించే టేబుల్స్‌ను తెలుగులో ఏమంటారు?

జవాబు: పిల్లలకు నేర్పించే మ్యాథ్స్ టేబుల్స్‌ను తెలుగులో 'ఎక్కాలు' అంటారు. గుణకారం, కూడికలపై అవగాహన కల్పిస్తే పిల్లలు ఎక్కాలను సులభంగా నేర్చుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రశ్న: కొత్త జిల్లాను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
Image Credit : Getty

ప్రశ్న: కొత్త జిల్లాను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?

జవాబు: కొత్త జిల్లాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. పరిపాలన అవసరాలు, జనాభా, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాను ఏర్పాటు చేయవచ్చు.

35
ప్రశ్న: గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగా ఎందుకు మారతాయి?
Image Credit : Getty

ప్రశ్న: గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగా ఎందుకు మారతాయి?

జవాబు: గోరింటాకులో 'లాసోన్' అనే సహజ రసాయనం ఉంటుంది. ఇది చర్మంలోని కెరాటిన్ ప్రోటీన్‌తో చర్య జరిపి, చేతులకు ఎరుపు లేదా ముదురు గోధుమ రంగును ఇస్తుంది.

45
ప్రశ్న: GI ట్యాగ్ అంటే ఏమిటి? దానిని ఎందుకు ఇస్తారు?
Image Credit : Getty

ప్రశ్న: GI ట్యాగ్ అంటే ఏమిటి? దానిని ఎందుకు ఇస్తారు?

జవాబు: GI ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఒక ప్రత్యేక ప్రాంతానికి చెందిన ఉత్పత్తి నాణ్యత, గుర్తింపును బట్టి ఈ ట్యాగ్ ఇస్తారు. ఇది నకిలీలను అరికట్టి, స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపునిస్తుంది.

55
ప్రశ్న: జంగల్, అడవికి మధ్య తేడా ఏమిటి?
Image Credit : Getty

ప్రశ్న: జంగల్, అడవికి మధ్య తేడా ఏమిటి?

జవాబు: అడవి (Forest), జంగల్ (Jungle) ఒకేలా అనిపించినా, వాటి మధ్య తేడా ఉంది. ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాన్ని అడవి అంటారు. జంగల్ అనేది సహజంగా పెరిగే చిట్టడవులు.. ప్రభుత్వం నోటిఫై చేసివుండదు. జంగల్ అనేది హిందీ పదం. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
విద్య
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snake Venom Medicines: ప్రాణాలు తీసే పాముల విషమే ఇప్పుడు సంజీవని !
Recommended image2
Rainbow : ఇంద్రధనుస్సు ఎప్పుడూ వంగే ఎందుకు కనిపిస్తుంది? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
Recommended image3
Psychology: ఒక వ్యక్తిని మర్చిపోవడం ఎందుకు అంత కష్టం? సైకాలజీ ఏం చెబుతోంది?
Related Stories
Recommended image1
UPSC Interview Questions : చంద్రుడిని మామా అనే ఎందుకంటాం.. బాబాయ్ అని ఎందుకనమో తెలుసా?
Recommended image2
UPSC Interview Questions : నిత్యం మండుతూనే ఉంటుంది, కానీ బూడిద ఉండదు.. ఏమిటది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved