MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Feature
  • Branded clothes: కోట్ల విలువైన కొత్త బ్రాండెడ్ దుస్తులను ఇక్కడ చెత్తలా పడేస్తున్నారు.. ఇది అంతరిక్షం నుండి కూడా కనిపిస్తోంది

Branded clothes: కోట్ల విలువైన కొత్త బ్రాండెడ్ దుస్తులను ఇక్కడ చెత్తలా పడేస్తున్నారు.. ఇది అంతరిక్షం నుండి కూడా కనిపిస్తోంది

Branded clothes: బ్రాండెడ్ దుస్తులుంటేనే చెవి కోసుకునే వాళ్ళు ఎంతోమంది. కేవలం బ్రాండెడ్ దుస్తులను ధరించేవారు కూడా ఉన్నారు. అయితే ఓ చోట బ్రాండెడ్ దుస్తులు పడేస్తున్నారు. ఎంతగా అంటే ఆ చెత్త కుప్ప అంతరిక్షం నుండి కూడా కనిపిస్తోంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 01 2026, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బ్రాండెడ్ దుస్తుల చెత్త కుప్ప
Image Credit : Chat gpt

బ్రాండెడ్ దుస్తుల చెత్త కుప్ప

మీకు బ్రాండెడ్ దుస్తులు అంటే ఇష్టమా? ప్రపంచంలో మీలాగే ఎంతోమందికి ఇష్టం.. కానీ బ్రాండెడ్ దుస్తుల స్మశానం ఒకటుంది. ఇక్కడ కోట్ల విలువైన బ్రాండెడ్ దుస్తులను చెత్తలా తీసుకొచ్చి పడేస్తారు. ఇప్పుడు ఆ చెత్త ఎంతగా పెరిగిపోయిందంటే అంతరిక్షం నుండి కూడా కనిపించేతగా. అందుకే దీన్ని బ్రాండెడ్ దుస్తుల స్మశానం అని పిలుస్తున్నాు.ఇది చిలీలోని అటకామా అనే ఎడారిలో ఉంది. ఇక్కడ జీవులు ఏవి బతకలేవు. ఎవరూ నివసించరు కూడా. కానీ బ్రాండెడ్ బట్టలు మాత్రం కుప్పలుగా కొండల్లా పేరుకుపోయి కనిపిస్తాయి. పోనీ వీటిని ఎవరైనా ధరించారా? అంటే అదీ కాదు. అన్ని సరికొత్తవే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎవరు పడేస్తున్నారు?
Image Credit : Al Zajeera

ఎవరు పడేస్తున్నారు?

కొత్త బ్రాంండెడ్ దుస్తులను అటకామా ఎడారికి తీసుకొచ్చి ఎవరు పడేస్తున్నారు? అనే సందేహం వస్తుందా? ఎవరో కాదు ఆ బ్రాండెడ్ దుస్తులను తయారుచేసే కంపెనీ వారే. ప్రతి ఏడాది 59,000 టన్నుల కొత్త బట్టలను ఇక్కడికి తీసుకువస్తారు. నిజానికి వీటిలో 85 శాతం బట్టలు కనీసం మార్కెట్లోకి అమ్మకానికి కూడా వెళ్లనివే. వాటిని నేరుగా ఈ ఎడారికే తీసుకొస్తారు. ఆ బట్టల్లో 80 శాతానికి పైగా ఇక్కడే వదిలేస్తారు. అందుకే ఈ కుప్పలు పెద్దవిగా పెరిగిపోయి అంతరిక్షం నుండి కూడా కనిపించేలా మారాయి. ఎడారిలో విపరీతమైన వేడి ఉంటుంది. పొడి వాతావరణం ఉంటుంది. దీనివల్ల దుస్తులకు అప్పుడప్పుడు మంటలు అంటుకుంటాయి. ఇవి కాలి బూడిద అయిపోతూ ఉంటాయి.

Related Articles

Related image1
Natasha Doll: ప్రపంచాన్ని ఏడిపిస్తున్న నటాషా బొమ్మ.. దీని వెనుక అసలు కథ ఇదే
Related image2
HandWash: మీరు తిన్న ప్లేటులోనే చేతులు కడుక్కుంటున్నారా? దాని వల్ల కలిగే ఫలితాలు ఇవే
33
ఎంతో మందికి దుస్తులు లేకపోయినా...
Image Credit : Getty

ఎంతో మందికి దుస్తులు లేకపోయినా...

ప్రపంచంలో ఎంతోమందికి కనీసం వేసుకోవడానికి సరిగా దుస్తులు లేవు. కానీ ఇక్కడ మాత్రం ఇన్ని వేల కోట్ల రూపాయల దుస్తులను వృధాగా పడేస్తున్నారు. ఇలా బ్రాండెడ్ దుస్తులను ఆయా కంపెనీలు ఎందుకిలా పడేస్తున్నారో తెలుసా? ప్రతి సీజన్లో కొత్త డిజైన్లను బ్రాండెడ్ కంపెనీలు తీసుకువస్తాయి. అందుకే పాత, అమ్ముడుపోని వాటిని ఇలా పారేస్తూ ఉంటారు. అంతే తప్ప అవసరం లేని వారికి, ఎన్జీవోకు, ఛారిటీ సంస్థల కోసం ఇచ్చి పేదవారికి పంచాలనే ఆలోచన మాత్రం వారికి రావడం లేదు. ఎడారిలో పడేయడం వల్ల అక్కడ నేల కూడా విపరీతంగా కలుషితమైపోతోంది. అక్కడ మట్టిని పాడవుతోంది. అలాగే వాతావరణం మార్పులకు కారణం అవుతాయి. ఈ దుస్తులను ఇలా పడేయడం కన్నా అవసరమైన వారికి పంపిణీ చేస్తే ఇలాంటి సమస్య రాదు. కానీ ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు కూడా.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Science Facts : తొమ్మిది కాదు ఎనిమిదే గ్రహాలు.. ప్లూటోను గ్రహాల లిస్ట్ లోంచి ఎందుకు తొలగించారు?
Recommended image2
Psychology: మీ మంచితనాన్ని ఎవరైనా వాడుకుంటున్నారా? ఈ 5 సైకాలజీ ట్రిక్స్‌తో తెలుసుకోండి!
Recommended image3
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Related Stories
Recommended image1
Natasha Doll: ప్రపంచాన్ని ఏడిపిస్తున్న నటాషా బొమ్మ.. దీని వెనుక అసలు కథ ఇదే
Recommended image2
HandWash: మీరు తిన్న ప్లేటులోనే చేతులు కడుక్కుంటున్నారా? దాని వల్ల కలిగే ఫలితాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved