MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • Mobile Tower: సెల్ టవర్‌కు దగ్గరలో నివసిస్తే ప్రమాదమా? ఎలాంటి నష్టాలు కలుగుతాయి?

Mobile Tower: సెల్ టవర్‌కు దగ్గరలో నివసిస్తే ప్రమాదమా? ఎలాంటి నష్టాలు కలుగుతాయి?

Mobile Tower: చాలా మంది ఇంటిపైనే సెల్ టవర్ పెట్టుకుని కింద గదుల్లో నివసిస్తారు. మరికొందరు సెల్ టవర్ కు చాలా దగ్గరలో నివసిస్తారు. ఇంటి దగ్గర సెల్ టవర్ ఉంటే ప్రమాదమా?  సెల్ టవర్ వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి?

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 20 2026, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సెల్ టవర్ వల్ల ప్రమాదమా?
Image Credit : AI Image

సెల్ టవర్ వల్ల ప్రమాదమా?

ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్ కనిపిస్తుంది. కాబట్టి సెల్ టవర్ ఎక్కువగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.  కానీ సెల్ టవర్లను చూస్తే కొంతమంది భయపడుతూ ఉంటారు. టవర్ల దగ్గర నివసిస్తే ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయని అంటారు.తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయని భయపడుతూ ఉంటారు. అలాగే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటారు. ఇది ఎంతవరకు నిజం?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఆ రేడియేషన్ ప్రమాదమా
Image Credit : GEMINI AI

ఆ రేడియేషన్ ప్రమాదమా

రేడియేషన్‌ను రెండు రకాలుగా విభజించి చెప్పుకోవచ్చు. అవి అయనైజింగ్ రేడియేషన్, నాన్-అయనైజింగ్ రేడియేషన్. అయనైజింగ్ రేడియేషన్ నుఎక్స్-రే  వంటి వైద్య పరీక్షల్లో వాడతారు. ఇది అధిక మోతాదులో మనపై పడితే శరీర కణాలకు హాని చేస్తుంది. ఇక నాన్ అయనైజింగ్ రేడియేషన్… సెల్‌ఫోన్ టవర్ల నుంచి వచ్చేది ఈ రకమే. ఇది రేడియో తరంగాల లాంటిది. దీనికి మన కణాల్లోని డీఎన్‌ఏ (DNA)ను దెబ్బతీసేంత శక్తి ఉండదు.

అయితే సెల్ టవర్ల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఎంతో మంది భయపడుతూ ఉంటారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇతర అంతర్జాతీయ సైన్స్ సంస్థలు ఏళ్లుగా దీనిపై పరిశోధనలు చేశాయి. సెల్‌ఫోన్ టవర్ల రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. ఈ రేడియేషన్, మన ఇంట్లో ఉండే మైక్రోవేవ్ ఒవెన్ (Microwave oven) లేదా ఎఫ్ఎం (FM) రేడియో తరంగాల కన్నా చాలా బలహీనమైనది. కాబట్టి దీనితో ఎలాంటి సమస్య ఉండదు.

Related Articles

Related image1
Water Tank Cleaning: వాటర్ ట్యాంక్‌లో దిగకుండానే నిమిషాల్లో సింపుల్ టిప్స్ తో క్లీన్ చేసేయండి
Related image2
Washing Clothes: వారంలో ఈ ఒక్కరోజు మాత్రం దుస్తులు ఉతకకూడదు.. డబ్బు లాస్ అవుతారు
33
దగ్గరలో నివసించడం ప్రమాదకరమా?
Image Credit : GEMINI AI

దగ్గరలో నివసించడం ప్రమాదకరమా?

సెల్ టవర్లకు దగ్గరలో నివసించడం ఏమాత్రం ప్రమాదకరం కాదు. సెల్ టవర్లను కొంత ఎత్తులో ఏర్పాటు చేస్తారు. వాటి నుంచి వెలువడే రేడియేషన్ భూమిని చేరేసరికి చాలా బలహీనపడుతుంది. మీ ఇంటి దగ్గర టవర్ ఉన్నంత మాత్రాన ఆరోగ్యానికి వచ్చే నష్టమేమీ లేదు. టవర్ల నుంచి వచ్చే తరంగాలు గోడలు, తలుపులు దాటి లోపలికి వచ్చేసరికి ఇంకా బలహీనపడతాయి.  టవర్ ఉన్న భవనంలో నివసించే వారి కన్నా, రోజంతా చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని మాట్లాడే వారికే రేడియేషన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Disaster: 30 ఏళ్లలో 1500 సార్లు వరదలు.. నేపాల్‌ను ప్రకృతి ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Recommended image2
Jail Food : జైలులోని ఖైదీలకు ఏమేం ఫుడ్ ఐటమ్స్ పెడతారో తెలుసా?
Recommended image3
Interesting Facts : జైళ్లను అద్దెకిచ్చే దేశమేదో తెలుసా?
Related Stories
Recommended image1
Water Tank Cleaning: వాటర్ ట్యాంక్‌లో దిగకుండానే నిమిషాల్లో సింపుల్ టిప్స్ తో క్లీన్ చేసేయండి
Recommended image2
Washing Clothes: వారంలో ఈ ఒక్కరోజు మాత్రం దుస్తులు ఉతకకూడదు.. డబ్బు లాస్ అవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved