MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • Vande Bharat Train cost: ఒక వందే భారత్ రైలు తయారు చేయడానికి ఎంత ఖర్చువుతుంది?

Vande Bharat Train cost: ఒక వందే భారత్ రైలు తయారు చేయడానికి ఎంత ఖర్చువుతుంది?

Vande Bharat Train cost: వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ మెల్ల మెల్లగా దేశమంతటా ప్రవేశపెడుతోంది. అలాగే మరోపక్క హైడ్రోజన్ రైలును కూడా అమల్లోకి తెచ్చింది. అసలు ఒక వందేభారత్ రైలు తయారీకి ఎంతో ఖర్చవుతుందో తెలుసా?

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 26 2026, 07:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హైస్పీడ్ రైలు వందే భారత్
Image Credit : Gemini AI

హైస్పీడ్ రైలు వందే భారత్

అతిపెద్ద రవణా వ్యవస్త భారతీయ రైల్వే. ఇది వేగవంతమైన ప్రయాణానికే కాదు.. పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ట్రైన్లను నడుపుతోంది. అలాగే పర్యావరణహిత ఇంధనంతో నడిచే హైడ్రోజన్ రైలును కూడా తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇవి రెండూ రైళ్లే అయినప్పటికీ.. వీటి సాంకేతికత, వేగం వేరువేరుగా ఉంటాయి.ఈ రెండూ కూడా ఆధునిక రైళ్లే. వీటి మధ్య ఉన్న ప్రధాన తేడాలు, వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకోండి. అలాగే అవి తయారు చేయడానికి ఎంత ఖర్చువుతోందో కూడా ఇక్కడ ఇచ్చాము.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వందే భారత్ ఎలా పనిచేస్తుంది?
Image Credit : Gemini Ai

వందే భారత్ ఎలా పనిచేస్తుంది?

ఈ రెండు టైన్ల మధ్య ముఖ్యమైన తేడా.. వందే భారత్ ఎలక్ట్రిక్ ఓవర్‌హెడ్ లైన్ల ద్వారా నేరుగా విద్యుత్ తీసుకుని గంటకు 160 నుండి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కానీ హైడ్రోజన్ రైలు తనలోని ఫ్యూయల్ సెల్ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో స్వయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని నడుస్తుంది. దీని వేగం గంటకు 75 నుండి 120 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. వందే భారత్ ముఖ్యంగా రద్దీగా ఉండే నగరాల మధ్య సుదూర ప్రయాణాల కోసం వినియోగిస్తారు. ఒక హైడ్రోజన్ రైలును విద్యుదీకరణ సరిగా లేని కొండ ప్రాంతాలు, హెరిటేజ్ మార్గాలు, చిన్న చిన్న విద్యుత్ లేని రూట్లలో ప్రయాణం కోసం వినియోగిస్తున్నారు.

Related Articles

Related image1
Hindu Temple: హిందూ ఆలయాల్లో గడియారాలు ఎందుకుండవో తెలుసా?
Related image2
Motivational Story: బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు.. ఉద్యోగం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి
33
రైళ్ల తయారీకి అయ్యే ఖర్చు
Image Credit : IRCTC

రైళ్ల తయారీకి అయ్యే ఖర్చు

ఇక ప్రయాణికుల వసతులు, భద్రత, ఖర్చుల విషయానికి గురంచి చెప్పుకోవాలనుకుంటే.. వందే భారత్ పూర్తిగా ఏసీ సీటింగ్ తో వస్తుంది. కవచ్ రక్షణ వ్యవస్థ కలిగి ఉంటుంది. ఈ ట్రైన్ తయారీకి సుమారు రూ. 97 కోట్లు ఖర్చవుతుంది. మరోవైపు హైడ్రోజన్ అత్యంత మండే స్వభావం గల గ్యాస్ కావడంతో, హైడ్రోజన్ రైలులో గ్యాస్ లీకేజ్ డిటెక్టర్లు, ఆటోమేటిక్ షట్-ఆఫ్ వంటి సురక్షిత ఫీచర్లను అమర్చారు. ఈ రైలు తయారీకి ఏకంగా 111.83 కోట్లు ఖర్చువుతుంది. వందే భారత్ మన వేగానికి, విలాసవంతమైన ప్రయాణానికి అవసరం. హైడ్రోజన్ రైలు కేవలం నీటి ఆవిరిని మాత్రమే పొగగా వదులుతూ పర్యావరణ హితంగా పనిచేస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Interesting Facts : జైళ్లను అద్దెకిచ్చే దేశమేదో తెలుసా?
Recommended image2
Snakes : మనుషుల్లాగే పాములు కూడా స్నానం చేస్తాయా? నీటిలో ఎక్కువగా ఎందుకుంటాయి?
Recommended image3
Youtube: యూట్యూబ్‌ను శాశ్వతంగా నిషేధించిన 4 దేశాలు ఇవే.. ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా?
Related Stories
Recommended image1
Hindu Temple: హిందూ ఆలయాల్లో గడియారాలు ఎందుకుండవో తెలుసా?
Recommended image2
Motivational Story: బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు.. ఉద్యోగం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved