MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Feature
  • Hindu Temple: హిందూ ఆలయాల్లో గడియారాలు ఎందుకుండవో తెలుసా?

Hindu Temple: హిందూ ఆలయాల్లో గడియారాలు ఎందుకుండవో తెలుసా?

Hindu Temple: గుడికి వెళ్లినప్పుడు ఓసారి గమనించండి. ఆలయాల్లో గడియారాలు ఉండవు. ప్రతిచోటా ఉండే గడియారాలు ఆలయాల్లో మాత్రం ఎందుకు ఉండవు?  దీని వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 25 2026, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
గుళ్లలో గడియారాలు ఎందుకుండవు?
Image Credit : Gemini AI

గుళ్లలో గడియారాలు ఎందుకుండవు?

గుడికి వెళితే మనసుకు శాంతిగా ఉంటుంది.  అయితే మీరు ఏ గుడికి వెళ్లినా చూడండి…గోడ మీద గడియారం కనిపించదు. ఇప్పుడు కొత్త కట్టే ఆలయాల్లో పెడుతున్నారేమో కానీ.. దాదాపు 99 శాతం గుళ్లలో గడియాలు ఉండవు. దీని వెనుక అసలు కారణం ఏంటో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
దేవుడు సమయం కంటే ముఖ్యం
Image Credit : Gemini AI

దేవుడు సమయం కంటే ముఖ్యం

ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు పదే పదే గడియారాన్ని చూస్తూనే ఉంటాము. అదే అలవాటు ఎక్కడికెళ్లినా ఉంటుంది. మనం గుడికి వెళ్లే ఉద్దేశం వేరు. అక్కడ దైవాన్ని అనుభూతి చెందాలంటే సమయాన్ని చూసుకోకూడదు. గడియారం కనిపించిదంటే ఎప్పుడు వెళ్తామా అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే చాలా ఆలయాల్లో గడియారాలు పెట్టరు.

భారతీయ సంస్కృతి ఎప్పుడూ వర్తమానంలో  ఈ క్షణంలోనే జీవించమని వివరిస్తుంది. దేవుడి ముందు నిలబడినప్పుడు, మన మనసు పూర్తిగా ఆయనమైనే ఉండాలి. గతం, భవిష్యత్తు కోసం ఆలోచనలు మానేయాలి.

Related Articles

Related image1
Gardening: ఈ మొక్కలకు విత్తనాలు అవసరం లేదు.. కొమ్మ పాతితే చాలు
Related image2
Human Fridge: మనుషుల ఫ్రిజ్ వచ్చేసింది, వేడిగా అనిపిస్తే అందులో కూర్చుంటే చాలు.. ధర ఎంతంటే?
33
గడియారం పెట్టకూడదనే నియమం ఉందా?
Image Credit : Gemini AI

గడియారం పెట్టకూడదనే నియమం ఉందా?

ఆలయాల్లో గడియారాలు పెట్టకూడదనే నియమం ఎక్కడా లేదు.  ఏ మత గ్రంథంలోనూ చెప్పలేదు. అయితే ఇప్పుడు కొత్తగా కట్టిన కొన్ని ఆలయాల్లో భక్తుల సౌకర్యం కోసం గడియారాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే పాత ఆలయాల్లో మాత్రం గడియారాలు కనిపించవు. 

గడియారం లేకుండా గుడి పనులు ఎలా జరుగుతాయని సందేహం వస్తోంది.  హారతి, ఇతర పూజల సమయాలను ముందుగానే నిర్ణయిస్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయం ఆధారంగా ఈ సమయాలను ఖరారు చేసి వాటిని ఆ సమయానికి పాటిస్తారు.  గడియారం లేకపోవడం వల్ల ఆలయ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Buying: భార్య పేరు మీద కారు కొంటే ఎంత లాభమో తెలుసా? సెలెబ్రిటీలు ఇలాగే కొంటారు
Recommended image2
Science Facts: 12 ఏళ్ల వయసులో అబ్బాయిలుగా మారే అమ్మాయిలు.. విచిత్ర గ్రామం ఇది !
Recommended image3
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ లీక్ కాకుండా ఉండాలంటే.. ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేయండి
Related Stories
Recommended image1
Gardening: ఈ మొక్కలకు విత్తనాలు అవసరం లేదు.. కొమ్మ పాతితే చాలు
Recommended image2
Human Fridge: మనుషుల ఫ్రిజ్ వచ్చేసింది, వేడిగా అనిపిస్తే అందులో కూర్చుంటే చాలు.. ధర ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved