MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • No signal in Lift: లిఫ్ట్ లో ఫోన్ సిగ్నల్ ఎందుకు రాదు..?

No signal in Lift: లిఫ్ట్ లో ఫోన్ సిగ్నల్ ఎందుకు రాదు..?

No signal in Lift: లిఫ్ట్ లో ఎప్పుడైనా ఫోన్ మాట్లాడారా? మాట్లాడాలన్నా ఏమీ వినపడదు కదా? అసలు.. లిఫ్ట్ లో ఫోన్ సిగ్నల్ ఎందుకు రాదు అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక రీజన్ ఇదే.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 28 2026, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
elevator
Image Credit : our own

elevator

ఫోన్ మాట్లాడుకుంటూ లిఫ్ట్ ఎప్పుడైనా ఎక్కారా? అప్పటి వరకు బాగానే ఫోన్ వినపడుతుంది.. కానీ, లిఫ్ట్ ఎక్కగానే ఏమీ వినపడదు. అకస్మాత్తుగా ఫోన్ సిగ్నల్ తగ్గిపోవడం, లేదా పూర్తిగా సిగ్నల్ ఫోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ.. ఇలా లిఫ్ట్ లో సిగ్నల్ పోవడం వెనక ఒక కారణం ఉందని మీకు తెలుసా? అదేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
అసలు కారణం ఇదే...
Image Credit : Getty

అసలు కారణం ఇదే...

లిఫ్ట్ ని దాదాపు ఉక్కు లేదా ఐరన్ తో తయారు చేస్తారు. సైంటిఫికల్ గా చెప్పాలంటే.. లిఫ్ట్ ఒక ఫారడే కేజ్ లా పని చేస్తుంది. అంటే...ఈ లోహపు గోడలు మొబైల్ సిగ్నల్స్‌ను అడ్డుకుంటాయి. లోహంతో కప్పబడి ఉన్న చోటికి విద్యుదయస్కాంత తరంగాలు (mobile signals) సులభంగా లోపలికి రావు, బయటకు వెళ్లవు.మొబైల్ సిగ్నల్స్ బయట ఉన్న టవర్ల నుండి వస్తాయి.

కానీ లిఫ్ట్ లో ఉన్నప్పుడు...లోహపు గోడలు సిగ్నల్స్‌ను వెనక్కి తిప్పేస్తాయి.మందపాటి గోడలను సిగ్నల్స్ దాటలేవు

ఎలివేటర్ భవనం మధ్యలో ఉండటం వల్ల సిగ్నల్ ఇంకా బలహీనంగా మారుతుంది

మరో, ముఖ్య కారణం ఏమిటంటే, ఎలివేటర్ ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. పైకి, కిందకి వేగంగా కదిలేటప్పుడు మీ ఫోన్ సమీప టవర్‌తో కనెక్ట్ అవ్వడానికి కాస్త ఇబ్బంది పడుతుంది. అందుకే కాల్స్ కట్ అవుతాయి. ఇంటర్నెట్ కూడా రాదు.

Related Articles

Related image1
Tamarind: ఇలా చేస్తే.. సంవత్సరమైనా చింతపండు నల్లగా మారదు.. ఫ్రెష్ గా ఉంటుంది..!
Related image2
Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Income Tax Rules : ఓ ఫ్యామిలీ ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చు? ఎక్కువుంటే ఏమైనా ప్రాబ్లమా?
Recommended image2
Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!
Recommended image3
Longest Lifespan Animals: బాబోయ్.. ఏకంగా 4300 ఏళ్లు బతుకుతుందా? భూమిపై అత్యంత ఎక్కువ ఆయుష్షు ఉన్న జీవి ఇదే !
Related Stories
Recommended image1
Tamarind: ఇలా చేస్తే.. సంవత్సరమైనా చింతపండు నల్లగా మారదు.. ఫ్రెష్ గా ఉంటుంది..!
Recommended image2
Curd: పాలల్లో ఈ ఒక్క ఆకు వేస్తే.. పెరుగు గడ్డలా తోడుకుంటుంది, పుల్లగా కూడా మారదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved