MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Ghee Temple: 40వేల కిలోల నెయ్యితో కట్టిన ఏకైక ఆలయం.. మనదేశంలో ఎక్కడుందో తెలుసా?

Ghee Temple: 40వేల కిలోల నెయ్యితో కట్టిన ఏకైక ఆలయం.. మనదేశంలో ఎక్కడుందో తెలుసా?

Ghee Temple: ప్రతి దేవాలయం వెనుక ఒక చరిత్ర ఉంటుంది. ఒక నేపథ్యం ఉంటుంది. ఏ ఆలయ నిర్మాణానికి అయినా సిమెంట్, ఇసుక, రాళ్లు ఉపయోగిస్తారు. కానీ మనదేశంలో ఉన్న ఓ ఆలయ నిర్మాణంలో మాత్రం 40 వేల కిలోల నెయ్యి వాడారంటే నమ్ముతారా? ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది?

2 Min read
Author : Nandini Arava
Published : Nov 10 2026, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆలయ నిర్మాణంలో 40వేల కిలోల నెయ్యి
Image Credit : chatgpt

ఆలయ నిర్మాణంలో 40వేల కిలోల నెయ్యి

సాధారణంగా ఆలయాల నిర్మాణానికి సిమెంట్, ఇసుక, రాళ్లు, సున్నం వంటివి ఉపయోగిస్తారు. కానీ ఒక ఆలయ నిర్మాణంలో ఏకంగా 40 వేల కిలోల నెయ్యిని ఉపయోగించారంటే నమ్మగలరా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇలాంటి ఓ ప్రత్యేకమైన ఆలయం మన భారతదేశంలోనే ఉంది. అంతేకాదు.. వేసవిలో ఈ ఆలయ గోడల నుంచి నెయ్యి బయటకు వస్తుందని కూడా స్థానికంగా ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది? దీని వెనుక ఉన్న కథేంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాజస్థాన్‌లోని వింతైన ఆలయం
Image Credit : gemini ai

రాజస్థాన్‌లోని వింతైన ఆలయం

ఈ ప్రత్యేకమైన ఆలయం పేరు భండాసర్ జైన దేవాలయం. రాజస్థాన్‌లోని బికనీర్ నగరంలో ఇది ఉంది. సుమారు 15వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం జైనమతంలోని ఐదో తీర్థంకరుడైన సుమతినాథుడికి అంకితం చేశారు. భండా షా అనే సంపన్న జైన వ్యాపారి ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చెబుతారు. అందుకే ఆయన పేరుమీదుగానే దీనికి భండాసర్ ఆలయం అనే పేరు వచ్చింది. ప్రపంచంలో నెయ్యితో కట్టిన ఏకైక దేవాలయం ఇదే.

35
40 వేల కిలోల నెయ్యి ఎందుకు ఉపయోగించారు?
Image Credit : chatgpt

40 వేల కిలోల నెయ్యి ఎందుకు ఉపయోగించారు?

ఈ ఆలయానికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన విషయం నిర్మాణంలో నెయ్యి వాడకం. ఆలయ నిర్మాణ సమయంలో సుమారు 40 వేల కిలోల నెయ్యిని ఉపయోగించారట. అప్పట్లో బికనీర్ ప్రాంతం ఎడారి వాతావరణంతో ఉండేది. నీటి కొరత కూడా ఎక్కువగా ఉండేది. దీంతో నిర్మాణ పనుల్లో నీటికి బదులుగా నెయ్యిని ఉపయోగించారనేది ఒక ప్రచారం.

మరో కథ ఏంటంటే.. భండా షా ఎంతో పొదుపుగా ఉండేవారట. ఆయన దగ్గర ఉన్న నెయ్యిలో ఓ ఈగ పడితే దాన్ని కూడా వృథా చేయకుండా తొలగించేవారట. ఇది గమనించిన ఓ శిల్పి ఆయనను ఎగతాళి చేశాడని చెబుతారు. దీంతో తన దాతృత్వాన్ని నిరూపించుకోవడానికి భండా షా ఆలయ నిర్మాణానికి భారీ మొత్తంలో నెయ్యి అందించారని మరో ప్రచారం.

45
వేసవిలో గోడల నుంచి నెయ్యి వస్తుందట!
Image Credit : gemini ai

వేసవిలో గోడల నుంచి నెయ్యి వస్తుందట!

ఈ ఆలయం గురించి మరో ఆసక్తికరమైన విషయం కూడా ప్రచారంలో ఉంది. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఆలయ గోడలు, నేల నుంచి నెయ్యి బయటకు వస్తుందని స్థానికులు చెబుతుంటారు. నిర్మాణ సమయంలో ఉపయోగించిన నెయ్యి కారణంగానే ఇలా జరుగుతుందని కొందరు నమ్ముతారు.

ఆలయ నిర్మాణం చూపు తిప్పుకోనివ్వదు

ఈ ఆలయ నిర్మాణ శైలి కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎర్ర ఇసుకరాయి, పసుపు రంగు రాళ్లతో నిర్మించిన ఈ ఆలయం మూడు అంతస్తులతో ఉంటుంది. ఆలయం లోపల గోడలు, స్తంభాలు, పైకప్పులపై అందమైన చిత్రాలు, క్లిష్టమైన శిల్పకళ కనిపిస్తాయి. బంగారు వర్ణం అలంకరణలు, అద్దాల పనితనం నిర్మాణానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయి.

55
అద్భుతమైన కళాత్మకత
Image Credit : gemini ai

అద్భుతమైన కళాత్మకత

రాజస్థాన్‌కు వెళ్లే పర్యాటకులు బికనీర్‌లోని ఈ ఆలయాన్ని కచ్చితంగా సందర్శిస్తుంటారు. సాధారణ ఆలయాల కంటే భిన్నమైన నిర్మాణ శైలి, అద్భుతమైన కళాత్మకత కారణంగా భండాసర్ జైన దేవాలయం భారతదేశంలోని ప్రత్యేకమైన చారిత్రక కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
భారత దేశం
 
1st TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
(106.3 ov)434/9
SLSL
(27.1 ov)114/3
Day 2
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
10th T10 • ABDT10
UABUAB
Tue, 10 Nov, 2026
EEEE
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
8th T10 • ABDT10
Result
UNTUNT
84/1
RDCRDC
81/9
United Tigers beat Royal Desert Champions by 9 wickets
Schedule ›
7th T10 • ABDT10
Result
EEEE
108/5
ARACARAC
110/0
Arabian Aces beat Emirates Eagles by 10 wickets
Schedule ›
6th T10 • ABDT10
Result
ARACARAC
114/1
RDCRDC
112/6
Arabian Aces beat Royal Desert Champions by 9 wickets
Schedule ›
5th T10 • ABDT10
Result
UNTUNT
126/6
UABUAB
101/4
United Tigers won by 25 runs
Schedule ›
11th T10 • ABDT10
RDCRDC
Wed, 11 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
12th T10 • ABDT10
ARACARAC
Wed, 11 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
Result
YASLYASL
117/4
EEEE
115/4
Yas Lions beat Emirates Eagles by 6 wickets
Schedule ›
3rd T10 • ABDT10
Result
UNTUNT
140/6
ARACARAC
89/9
United Tigers beat Arabian Aces by 51 runs
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Fri, 13 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
13th T10 • ABDT10
UNTUNT
Fri, 13 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
14th T10 • ABDT10
RDCRDC
Fri, 13 Nov, 2026
YASLYASL
07:15 pm
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
World's Smallest Snake : 10 సెం.మీ పొడవు, 0.6 గ్రాముల బరువు.. ప్రపంచంలోనే అతిచిన్న పాము ఏదో తెలుసా?
Recommended image2
రైళ్ల పైకప్పులపై గుండ్రటి మూతలు ఎందుకు ఉంటాయి.? వాటి ఉప‌యోగం ఏంటో తెలుసా?
Recommended image3
అద్దంలో కుడి, ఎడమగా ఎందుకు మారుతుంది.? దీని వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే
Related Stories
Recommended image1
Longest Train in Asia: ఆసియాలోనే పొడవైన రైలు.. ఎక్కడుందో తెలుసా? ఏకంగా 7 ఇంజిన్లు
Recommended image2
Honey Capital: ఇక్కడి తేనె వరల్డ్ వైడ్ ఫేమస్.. హనీ క్యాపిటల్ గా పిలిచే ఈ సిటీ ఎక్కడుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved