MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • Monkeys: ఒక్క కోతిని అమ్మితే 25 లక్షల రూపాయలు.. కోతుల ధర ఇంతలా ఎందుకు పెరిగాయో తెలుసా?

Monkeys: ఒక్క కోతిని అమ్మితే 25 లక్షల రూపాయలు.. కోతుల ధర ఇంతలా ఎందుకు పెరిగాయో తెలుసా?

Monkeys: ఒక్క కోతిని అమ్మితే లైఫ్ సెటిలైపోతుంది. ఒక్కోకోతిని పాతిక లక్షల రూపాయలు ఇచ్చి కొంటున్నారు. ఇంతలా కోతుల ధరలు ఎందుకు పెరిగాయి? వాటితో ఏం చేస్తారు? తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 23 2026, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కోతి అమ్మితే లక్షల రూపాయలు
Image Credit : Pixabay

కోతి అమ్మితే లక్షల రూపాయలు

సాధారణంగా మన దేశంలో కోతులు దేవాలయాల వద్ద గుంపులుగా కనిపిస్తుంటాయి. వాటిని జనం పెద్దగా పట్టించుకోరు. కానీ మన పొరుగు దేశమైన చైనాలో మాత్రం కోతులకు ఉన్న డిమాండ్ చూస్తే ఆశ్చర్యపోతారు. చైనాలో ఇప్పుడు ఒక కోతి ధర విపరీతంగా పెరిగిపోయింది. అక్కడ ఒక్కో ప్రయోగశాల 'మకాక్' జాతి కోతి ధర ఏకంగా 1,80,000 యువాన్లకు చేరింది. అంటే మన భారతీయ రూపాయిల్లో దాదాపు రూ.25.5 లక్షలకు పైమాటే. ఇంత డబ్బు చెల్లించడానికి పరిశోధకులు సిద్ధంగా ఉన్నారు. కానీ సరిపడా కోతులు దొరక్క చైనాలోని శాస్త్రవేత్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కోతులతో ఏం చేస్తారు?
Image Credit : Pixabay

కోతులతో ఏం చేస్తారు?

కోతులకు ఇంత భారీ రేటు పెరగడానికి ప్రధాన కారణం చైనాలోని ఫార్మాసూటికల్, బయోటెక్నాలజీ రంగాల్లో వస్తున్న భారీ మార్పులే. క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, మెదడుకు సంబంధించిన తీవ్రమైన వ్యాధుల కోసం చైనా సరికొత్త ఔషధాలను, వ్యాక్సిన్లను తయారు చేస్తోంది. వైద్య రంగంలో అగ్రరాజ్యాల ఆధిపత్యాన్ని తట్టుకుని గ్లోబల్ మెడిసిన్ హబ్‌గా మారాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మానవ శరీరంలో ప్రయోగించే ముందు ఈ ఔషధాల ప్రభావం, సేఫ్టీని పరీక్షించడానికి మనుషులకు అత్యంత దగ్గరగా ఉండే 'మకాక్' జాతి కోతులు తప్పనిసరి అయ్యాయి.

Related Articles

Related image1
Chutney: జుట్టు బాగా పెరగాలంటే ఈ చట్నీని అన్నం, ఇడ్లీ, దోశెలతో ప్రతిరోజూ తినండి
Related image2
Green chilli Price: అమెరికాలో కిలో పచ్చిమిర్చి ఎంతో తెలుసా? భారతీయ మహిళ వీడియో వైరల్
33
కోతులు దొరక్క ఇబ్బందులు
Image Credit : Pixabay

కోతులు దొరక్క ఇబ్బందులు

డిమాండ్ పెరిగినంత వేగంగా కోతులు దొరక్కపోవడం వాటి ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రయోగాలకు ఉపయోగించే కోతులు కనీసం 3 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. వాటి ప్రత్యుత్పత్తి సమయం తక్కువగా ఉండడం, అవి చాలా నెమ్మదిగా పెరగడం వల్ల కోతుల సరఫరా తగ్గిపోయింది. దీనికి తోడు అడవుల్లో కూడా వీటి సంఖ్య తగ్గుతుండటం ల్యాబ్‌లకు సమస్యగా మారింది. ఏటా వేల సంఖ్యలో కోతులు అవసరమవుతుండగా, మార్కెట్‌లో తగినంత సరఫరా లేకపోవడంతో వాటి కోసం తెగ వెతుకుతున్నారు. కోతులను కొనేందుకు ముందుకు వస్తున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Boys vs Girls Height : మహిళల కంటే మగవాళ్లే ఎక్కువ పొడవు పెరుగుతారు? కారణమేంటో తెలుసా?
Recommended image2
Telugu Saying: అంతా మనవాళ్లే కానీ.. అన్నానికి రమ్మనే వాళ్లు లేరు! ఈ కాలానికి తగ్గ సామెత!
Recommended image3
Water Tank: వాటర్ ట్యాంకును టెర్రస్ పై కాకుండా నేలపై కడితే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Chutney: జుట్టు బాగా పెరగాలంటే ఈ చట్నీని అన్నం, ఇడ్లీ, దోశెలతో ప్రతిరోజూ తినండి
Recommended image2
Green chilli Price: అమెరికాలో కిలో పచ్చిమిర్చి ఎంతో తెలుసా? భారతీయ మహిళ వీడియో వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved