MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • రూ.13 వేలకే 46 ఇంచుల స్మార్ట్ టీవీ, పైగా 15 ఫ్రీ గిఫ్ట్స్.. హైదరాబాద్‌లోని ఈ షాపుల్లో భారీ ఆఫర్లు

రూ.13 వేలకే 46 ఇంచుల స్మార్ట్ టీవీ, పైగా 15 ఫ్రీ గిఫ్ట్స్.. హైదరాబాద్‌లోని ఈ షాపుల్లో భారీ ఆఫర్లు

రూ.50 వేల టీవీ 13 వేలకే వస్తే? 20 వేల టీవి 7 వేలకే వస్తే.. ఎగిరి గంతేస్తారు కదా? ఆగండాగండి వీటితో పాటు 8 నుంచి 15 బహుమతులు కూడా స్పాట్ లో ఇచ్చేస్తే.. ఆ ఆనందానికి హద్దులు ఉంటాయా? ఇంతకీ ఏంటా బంపరాఫర్లు.. ? ఎక్కడిస్తున్నారు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 17 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టీవీలపై అదిరిపోయే పండగ ఆఫర్లు
Image Credit : X

టీవీలపై అదిరిపోయే పండగ ఆఫర్లు

పండగ సీజన్ వచ్చిందంటే చాలు ప్రతీ ఇంటా సంతోషాలు విరబూస్తాయి. కొత్త బట్టలు, పిండి వంటలతో పాటు ఇళ్లను కొత్త వస్తువులతో అలంకరించుకోవడానికి, గృహోపకరణాలు (Home Appliances) కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. ఈ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసేందుకు ఎలక్ట్రానిక్స్ హోల్‌సేల్ వ్యాపారులు - ప్రముఖ స్టోర్లు భారీ పండగ ఆఫర్లను (Festive Offers) అందుబాటులోకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా దసరా , దీపావళి పండగల సందర్భంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై మరీ ముఖ్యంగా టీవీలపై మునుపెన్నడూ లేని విధంగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
టీవీల పై అద్భుతమైన ఆఫర్లు
Image Credit : Gemini AI

టీవీల పై అద్భుతమైన ఆఫర్లు

మీ ఇంటికి కొత్త రూపునిచ్చే ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఈ పండగ సీజన్‌లో లభిస్తున్న ఆఫర్లు విస్మయానికి గురిచేస్తున్నాయి. పండగ ధమాకా ఆఫర్‌లో భాగంగా 46 ఇంచుల పెద్ద స్మార్ట్ టీవీని కేవలం 13,500- హోల్‌సేల్ ధరకే అందిస్తున్నారు. సరికొత్త ఫీచర్లు, అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సౌండ్ సిస్టమ్‌తో ఈ టీవీ అందుబాటులో ఉంది. అంతే కాదు ఈ టీవీ కొన్నవారికి తగ్గించిన ధరకే లభించడమే కాకుండా, పండగ కానుకగా టీవీ కొనుగోలుపై ఏకంగా 15 రకాల బహుమతులు ఇస్తున్నారు. కుక్కర్, మిక్సీ, సౌండ్ బాక్స్ తో పాటు పలు గృహోపకరణాలు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కిచెన్ వేర్, స్మార్ట్ గ్యాడ్జెట్లు , ఇతర వస్తువులు ఉన్నాయి.

34
ఈ ఆఫర్లను ఎక్కడ ఇస్తున్నారంటే?
Image Credit : Gemini AI

ఈ ఆఫర్లను ఎక్కడ ఇస్తున్నారంటే?

సాధారణంగా మార్కెట్‌లో 25,000 నుంచి 50 వేల పైనే ఉండే స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీలను నేరుగా హోల్‌సేల్ ధరలకే వినియోగదారులకు అందిస్తున్నారు. 32 ఇంచుల టీవి 7 వేల 500 కే ఇస్తున్నారు. 55 ఇంచుల టీవీని 22 వేలకే ఇస్తున్నారు. ఏ టీవీ కొన్నా సరే 8 నుంచి 15 గిఫ్ట్స్ ను ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఈ పండగ ప్రత్యేక డిస్కౌంట్లు , కాంప్లిమెంటరీ గిఫ్ట్‌లు స్టాక్ ఉన్నంత వరకు లేదా పండగ సీజన్ ముగిసే వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి అంటున్నారు. ఈ ఆఫర్లు హైదరాబాద్ కోటీ లోని కింగ్స్ ఎలక్ట్రానిక్స్ తో పాటు, అత్తాపూర్ లో పిల్లర్ నెంబర్ 279 దగ్గర ఉండే కింగ్స్ ఎలక్ట్రానిక్స్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు కోటీలోని పలు ఎలక్ట్రానిక్ షోరూమ్స్ లో కూడా ఈ ఆఫర్స్ ను ఇస్తున్నారు.

44
కొనుగోలుదారులకు సూచనలు
Image Credit : X

కొనుగోలుదారులకు సూచనలు

మీరు కూడా ఈ పండగకు మీ ఇంటికి కొత్త స్మార్ట్ టీవీ లేదా ఇతర ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఆలస్యం చేయకుండా ఆఫర్స్ అందిస్తున్న హోల్‌సేల్ ఎలక్ట్రానిక్స్ స్టోర్‌ను సందర్శించండి. అయితే వాటిని కొనేముందు వారంటీతో పాటు సర్వీస్ వివరాలు, క్వాలిటీని కూడా సరిచూసుకోవడం మర్చిపోవద్దు. ఆఫర్లు కదా అని ఆలోచించకుండా కొనేయవద్దు. అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అని పూర్తిగా చెక్ చేసుకున్న తరువాతే కొనడం మంచిది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
హైదరాబాద్
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కన్నకొడుకుల్ని విదేశాలకు పంపి.. అక్కడి నుంచి కుక్కల్ని తెచ్చుకుంటున్నారు, గరికపాటి మాస్ కౌంటర్
Recommended image2
ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేని దేశం.. మరి వాహనాలను ఎలా నియంత్రిస్తారో తెలుసా?
Recommended image3
Girls vs Boys: అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు అందంగా ఉంటారు? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Related Stories
Recommended image1
కన్నకొడుకుల్ని విదేశాలకు పంపి.. అక్కడి నుంచి కుక్కల్ని తెచ్చుకుంటున్నారు, గరికపాటి మాస్ కౌంటర్
Recommended image2
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పై కొత్త ప్రయోగం.. సినిమాలో హీరోయిన్ లేదు, డ్యూయెట్లు లేవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved