MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • YS Jagan: వైఎస్‌ జగన్‌ రియాలిటీ బయటపెట్టిన హీరో సుమంత్‌, స్కూల్‌లో ఎలా ఉండేవాడంటే.. చిన్నప్పుడే అలా

YS Jagan: వైఎస్‌ జగన్‌ రియాలిటీ బయటపెట్టిన హీరో సుమంత్‌, స్కూల్‌లో ఎలా ఉండేవాడంటే.. చిన్నప్పుడే అలా

YS Jagan: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌, హీరో సుమంత్‌ క్లాస్‌ మేట్స్. ఈ క్రమంలో జగన్‌ చిన్నప్పుడు ఎలా ఉండేవారో వెల్లడించాడు సుమంత్‌. ఆయన రియాలిటీ బయటపెట్టాడు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 29 2026, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాజకీయాల్లో ఒక సంచలనం వైఎస్‌ జగన్‌
Image Credit : Asianet News

రాజకీయాల్లో ఒక సంచలనం వైఎస్‌ జగన్‌

వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చి, తండ్రి మరణం అనంతరం వైఎస్‌ఆర్‌సీపీని స్థాపించి ఇప్పుడు తనే ఒక శక్తిగా, వ్యవస్థగా ఎదిగారు. గత టర్న్ ఏపీకి సీఎం అయ్యారు. ఐదేళ్లు సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమి పాలయ్యింది. కేవలం 11 సీట్లని మాత్రమే గెలుచుకుంది. కానీ తన ఓట్‌ బ్యాంక్‌ మాత్రం సాలిడ్‌గా ఉందని చెప్పొచ్చు. ఏపీలో అన్ని పార్టీలు సింగిల్‌గా పోటీ చేస్తే జగన్‌ సీఎం అవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జగన్‌ రియాలిటీ చెప్పిన సుమంత్‌
Image Credit : Asianet News

జగన్‌ రియాలిటీ చెప్పిన సుమంత్‌

రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు మాజీ సీఎం జగన్‌. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా రాణిస్తున్నారు. అయితే ఆయన, హీరో సుమంత్‌ క్లాస్‌ మేట్స్. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో వైఎస్‌ జగన్‌ ఎలా ఉండేవారు? ఆయన రియాలిటీ ఏంటనేది వెల్లడించారు హీరో సుమంత్‌. తాజాగా ఆయన `న్యూటన్స్ థర్డ్ లా` అనే మూవీలో నటించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సుమంత్‌ రియాక్ట్ అయ్యారు. తన ఫ్రెండ్స్ గురించి చెబుతూ, తన స్నేహితుల్లో బాగా సెట్‌ అయినవాళ్లు, మంచి స్థాయికి వెళ్లిన వారిలో ఎవరున్నారనే ప్రశ్న ఎదురుకాగా, జగన్‌ గురించి చెప్పారు.

Related Articles

Related image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Related image2
Posani: చావుబతుకు పరిస్థితుల్లో పోసాని భార్య.. మహేష్‌, నమ్రత చేసిన హెల్ప్ ని తలుచుకొని ఎమోషనల్‌
34
రాజకీయాల్లోకి వస్తారని ముందే తెలుసు
Image Credit : Asianet News

రాజకీయాల్లోకి వస్తారని ముందే తెలుసు

రాజకీయంగా మంచి స్థాయికి ఎదిగిన వారిలో జగన్‌ ఒక్కరే అని, సినిమాల్లో తాను ఒక్కడినే అని తెలిపారు. మిగిలిన వాళ్లు ఎవరూ పెద్ద స్థాయికి రాలేదన్నారు. ఈ సందర్భంగా జగన్‌ గురించి చెబుతూ, చిన్నప్పుడే ఆయనలో లీడర్‌ లక్షణాలు ఉండేవని, టీమ్‌ని లీడ్‌ చేసేవాడని చెప్పారు సుమంత్‌.  పెద్దయ్యాక పొలిటీషియన్‌ అవుతాడని, అప్పుడే అనుకున్నాం. లీడర్‌ షిప్‌ క్వాలిటీస్‌ అప్పుడే ఉండేవి, హౌజ్‌ కెప్టెన్‌గా వ్యవహరించేవారు అని చెప్పాడు సుమంత్‌.  తను కచ్చితంగా పొలిటిక్స్ లోకి వెళ్తాడని మేమంతా అనుకున్నాం, నేను సినిమాల్లోకి వెళ్తానని అందరు అనుకున్నారు అని చెప్పారు.

44
కలిసి రెస్టారెంట్‌కి వెళ్లేవాళ్లం
Image Credit : Asianet News

కలిసి రెస్టారెంట్‌కి వెళ్లేవాళ్లం

ఇప్పుడు జగన్‌ని పెద్దగా కలవలేదని, కానీ ఆ సమయంలో రెగ్యూలర్‌గా కలిసేవాళ్లమని, తాము మంచి స్నేహితులమని, క్లోజ్‌గా ఉండేవాళ్లమని, కలిసి తిరగడం, రెస్టారెంట్‌లకు వెళ్లేవాళ్లమని చెప్పాడు సుమంత్‌. జగన్‌ తన కంటే రెండేళ్లు పెద్ద అని చెప్పాడు. రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని, దానికి తాను సెట్‌ కానని వెల్లడించాడు సుమంత్‌. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఆంధ్ర ప్రదేశ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Kangana Ranaut: జెన్‌జీ నిరసనకారులపై షాకింగ్ కామెంట్స్.. కంగనా రనౌత్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన బాలీవుడ్ స్టార్స్ !
Recommended image2
Tollywood: మీడియం రేంజ్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు.. వీటికి ఈ ఏడాది కూడా మోక్షం లేదా ?
Recommended image3
Ramayana Trailer: బ్రహ్మ ముహూర్తంలో రామాయణ ట్రైలర్.. 250 కోట్లకు రైట్స్ తీసుకుంది ఎవరో తెలుసా? హాలీవుడ్ లో రిలీజ్ చేసేది ఎవరంటే?
Related Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
Posani: చావుబతుకు పరిస్థితుల్లో పోసాని భార్య.. మహేష్‌, నమ్రత చేసిన హెల్ప్ ని తలుచుకొని ఎమోషనల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved