MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • భార్య భర్తలుగా కియారా‌-సిద్థార్థ్ మల్హోత్రా, అఫిషియల్ గా అప్ డేట్ ఇచ్చిన వికీపీడియా

భార్య భర్తలుగా కియారా‌-సిద్థార్థ్ మల్హోత్రా, అఫిషియల్ గా అప్ డేట్ ఇచ్చిన వికీపీడియా

బాలీవుడ్ లో మరో స్టార్ లవ్ కపుల్ దంపతులుగా మారారు. ఎన్నో ఏళ్లుగా సీక్రేట్ లవ్ ను మెయింటేన్ చేస్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా - కియారాఅద్వాని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని గూగుల్ అఫీషియల్ గా ప్రకటించింది.  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 07 2023, 08:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image: Instagram

Image: Instagram

బాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతుండగా.. ఈరోజు మరో స్టార్ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యింది. బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో.. సిద్దార్థ్ మల్హోత్రా.. స్టార్ బ్యూటీ కియారా అద్వాని పెళ్ళి బంధంతో ఒక్కటైనట్టు తెలుస్తోంది. ఈక్రమంలో వీరి పెళ్ళి అయిపోయినట్టు సమాచారం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రాజస్థాన్ లోని రాజస్థాన్ లోని జైసల్మీర్ లోని సూర్యగఢ్ ప్యాలస్ లో ఈ ఇద్దరు తారల వివాహం అంగరంగ వైభవంగా జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి సబంధించిన ఫోటోలు కాని.. వీడియోలు కాని ఎక్కడా లీక్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు ఈ బీ టౌన్ కపుల్. పెళ్ళికి కూడా అతి కొద్ది మంది బంధువులు, కొద్ది మంది ఇండస్ట్రీ వర్గాలు మాత్రమే హాజరయ్యారట. ఈక్రమంలో వీరి పెళ్ళిని  ద్రువపరిచింది గూగుల్. 

35

కియారా అద్వాని‌ - సిద్ధార్థ్ మల్హోత్రా భార్య భర్తలు అయినట్టుగా.. వికీపీడియా గుర్తించింది. ఈ ఇద్దరి స్టార్స్ ప్రోఫైల్ కాలమ్ లో Spouse కాలమ్ ను ఆడ్ చేశారు. ఇద్దరు తారల ప్రోఫైల్ లో జీవిత భాగస్వామి లైన్ చేరింది. కియారా జీవిత భాగస్వామిగా సిద్థార్థ్ పేరే.. సిద్థార్ధ్ జీవిత భాగస్వామిగా కియారా అద్వాని పేరును వికీపీడియా అఫీషియల్ గా ఆడ్ చేసింది. 
 

45
Image: Instagram

Image: Instagram

కియారా అద్వాని ‌- సిద్థార్థ్ మల్హోత్ర పెళ్లికి సబంధించి అఫీషియల్ గా ఎటువంటి ఫోటోలు కాని.. వీడియోలు కాని రాకపోయినా.. పికీపీడియాలో ఈ స్టేటస్ చూసుకుని ఫ్యాన్స్ పెళ్ళి అయిపోయిందని ఫిక్స్ అయిపోతున్నారు. ఇక ఈక్రమంలో వీరు తమ పెళ్ళిని ఎప్పుడు ధ్రువీకరిస్తారో అని ఎదురు చూస్తున్నారు. 

55
Sidharth Malhotra and Kiara Advani to get married

Sidharth Malhotra and Kiara Advani to get married

తక్కువ మంది అతిధులు మధ్య పెళ్లి చేసుకున్న ఈజంట.. త్వరలో భారీ స్థాయిలో రిసెప్షరన్ ఏర్పాటుచేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ల నుంచి భారీ స్థాయిలో అతిధులు హాజరవుతారని వినికిడి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని ఎందుకు తొక్కలేకపోయారు.. అదే రక్షణ కవచం, ఇన్నేళ్లకు బయటపెట్టిన పున్నమినాగు నటుడు
Recommended image2
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image3
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved