MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Vanisri : అక్కినేనితో సహా ఇండస్ట్రీ అంతా వచ్చారు.. వాణిశ్రీ పెళ్లికి ఎన్టీఆర్ మాత్రం ఎందుకు రాలేదు? కారణం ఏంటో తెలుసా?

Vanisri : అక్కినేనితో సహా ఇండస్ట్రీ అంతా వచ్చారు.. వాణిశ్రీ పెళ్లికి ఎన్టీఆర్ మాత్రం ఎందుకు రాలేదు? కారణం ఏంటో తెలుసా?

 హీరోయిన్లందరిలో వాణిశ్రీ కాస్త భిన్నంగా ఉండేవారు. ఆమె మేకప్, టైమింగ్ అంతా డిఫరెంట్ గా ఉండేది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే వాణిశ్రీ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి ఏఎన్నార్ తో సహా.. ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చింది. కానీ ఎన్టీఆర్ ఒక్కరే ఎందుకు రాలేదు? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 29 2026, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా వాణిశ్రీ..
Image Credit : Asianet News

టాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా వాణిశ్రీ..

టాలీవుడ్ లో ఒకప్పుడు సావిత్రి, జమున, శారద, కృష్ణ కుమారి, శ్రీదేవి, జయప్రద, జయసుధ ఇలా ఎంతో మంది హీరోయిన్లు వెండితెరపై తమ టాలెంట్ చూపించారు. ఎవరి మార్క్ వారిది, ఎవరి బ్యూటీ వారిది. కానీ అందరిలో వాణిశ్రీ, మాత్రం భిన్నంగా ఉండేవారు. ఆమె అందరికంటే కలర్ తక్కవే అయినా.. తన యాక్టింగ్ టాలెంట్, సహజ స్వభావం వల్ల.. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 అంతే కాదు వాణిశ్రీకి ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ అన్న ఇమేజ్ కూడా ఉంది. హీరోలతో ఎంత వరకూ ఉండాలో అంతవరకే ఆమె ఉండేవారు. వాణిశ్రీతో కాస్త చనువుగా పంచ్ లు వేయాలంటే ఒక్క ఏఎన్నార్ కు మాత్రమే సాధ్యం అయ్యేది. వాణిశ్రీ టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో నటించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజులతో వరుస సినిమాల్లో ఆమె నటించి మెప్పించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వాణిశ్రీ పెళ్లిలో టాలీవుడ్ సందడి..
Image Credit : Asianet News

వాణిశ్రీ పెళ్లిలో టాలీవుడ్ సందడి..

హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయిన తరువాత తల్లి పాత్రలకు షిఫ్ట్ అయ్యింది వాణిశ్రీ. హీరోయిన్లకు తల్లిగా.. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలకు అత్తగా.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో ఆమె నటించింది. వాణిశ్రీ అందరు హీరోయిన్లలా కాదు.. పెద్దాయన ఎన్టీఆర్ ను అన్నగారు అని ఆమె ప్రేమగా పిలిచేది. ఆయన కూడా వాణిశ్రీతో అలానే ఉండేవారు. 

హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే వాణిశ్రీ పెళ్ల డాక్టర్ కరుణాకరణ్ తో 1979 లో జరిగింది. ఈ పెళ్లికి ఫిల్మ్ఇండస్ట్రీ నుంచి పెద్దలంతా వెళ్లారు. వాణిశ్రీని షావుకారు జానకి పెళ్లి కూతురిని చేసింది. ఆల్మోస్ట్ హీరోయిన్లంతా ఆ పెళ్లిలో సందడి చేశారు. అప్పటికే హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన అక్కినేని నాగేశ్వరరావు.. షూటింగ్ బిజీలో ఉన్నా.. పెళ్లికి ముందే వాణిశ్రీ ఇంటికి వచ్చి.. ఆశ్వీర్వదించి వెళ్లారు.

Related Articles

Related image1
Balakrishna : మంచు లక్ష్మి చేత కన్నీళ్లు పెట్టించిన బాలయ్య, 14 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలుసా?
Related image2
Tabu: 28 ఏళ్ల తర్వాత ప్రియుడితో టబు రొమాన్స్.. 54 ఏళ్ల వయసులో మళ్లీ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా?
34
ఎన్టీఆర్ ఎందుకు వెళ్లలేదు..
Image Credit : Asianet News

ఎన్టీఆర్ ఎందుకు వెళ్లలేదు..

ఇండస్ట్రీ అంతా వచ్చింది కానీ.. ఎన్టీఆర్ మాత్రం వాణిశ్రీ పెళ్లికి హాజరు కాలేదు. అప్పటికే ఎన్టీఆర్ రెండు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. కాస్త కూడా తీరిక దొరకనంత టైట్ షెడ్యూల్ ఉండటంతో ఆయన వాణిశ్రీ పెళ్లికి రాలేకపోయారట. ఆతరువాత వాణిశ్రీకి ఎన్టీఆర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపినట్టు సమాచారం.పెళ్ళి తరువాత కూడా వాణిశ్రీ తననటనను కొనసాగించారు. భర్త ప్రోత్సాహంతో ఆమె ఇండస్ట్రీలో దూసుకుపోయారు. ఈమధ్య కాలం వరకూ కూడా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించింది. 

44
వాణిశ్రీ మాత్రమే అలా పిలిచేవారు
Image Credit : our own

వాణిశ్రీ మాత్రమే అలా పిలిచేవారు

ప్రస్తుతం 77 ఏళ్ల వయసులో ..వయోభారంతో.. చెన్నైలోని ఇంటికే పరిమితం అయ్యారామె. వాణిశ్రీ కొడుకు మరణించగా..అప్పటి నుంచి ఆమె కాస్త క్రుంగిపోయారు. అప్పుడప్పుడు తిరుమలలో భర్తతో కలిసి కనిపిస్తుంటారు వాణిశ్రీ. ఎన్టీఆర్ ను ఇండస్ట్రీలో అన్నగారు అని పిలిచే ఏకైక హీరోయిన్ వాణిశ్రీ. అసలు ఎన్టీఆర్ హీరోయిన్లతో ఎక్కువగా మాట్లాడేవారు కాదట. ఆయనతో మాట్లాడాలంటే కూడా భయపడేవారట. 

ఏదైనా అవసరం ఉంటేనే చాలా జాగ్రత్తగా ఎన్టీఆర్ ను కదిలించేవారట. ఆయకు ఇండస్ట్రీలో ఉన్న రెస్పెక్ట్ అది. ఇక ఎన్టీఆర్ స్వయంగా హీరోయిన్ ను పిలిచి మాట్లాడారంటే.. అది ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటేనే అలా జరిగేదట. అలా ఓ సందర్భంలో తనను ఎన్టీఆర్ పిలిచి, మంచి కాంప్లిమెంట్ ఇచ్చని విషయాన్ని కూడా వాణిశ్రీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు .

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
నందమూరి తారక రామారావు
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Balakrishna : మంచు లక్ష్మి చేత కన్నీళ్లు పెట్టించిన బాలయ్య, 14 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలుసా?
Recommended image2
Tabu: 28 ఏళ్ల తర్వాత ప్రియుడితో టబు రొమాన్స్.. 54 ఏళ్ల వయసులో మళ్లీ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved