MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mirchi Madhavi: హీరోయిన్ కాకపోతే ఆంటీనేనా? ప్రభాస్ కామెంట్స్, వేధింపులపై నోరు విప్పిన మిర్చి మాధవి

Mirchi Madhavi: హీరోయిన్ కాకపోతే ఆంటీనేనా? ప్రభాస్ కామెంట్స్, వేధింపులపై నోరు విప్పిన మిర్చి మాధవి

మిర్చి చిత్రంతో గుర్తింపు పొందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాధవి.. మిర్చి మాధవిగా మారారు. ప్రభాస్ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 20 2026, 07:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Mirchi Madhavi
Image Credit : Asianet News

Mirchi Madhavi

టాలీవుడ్ లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు దక్కితే క్షణం కూడా తీరిక ఉండదు. ఎట్ ఎ టైం మల్టిపుల్ మూవీస్ లో అవకాశాలు వస్తాయి. ఒకే రోజు పలు చిత్రాలకు డేట్లు కేటాయించాల్సి ఉంటుంది. అలాంటి బిజీ ఆర్టిస్ట్ లలో మిర్చి మాధవి ఒకరు. తల్లి, వదిన, అత్త తరహా పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. టీవీ సీరియల్స్ లో కూడా ఆమె నటిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
మిర్చి చిత్రంతో గుర్తింపు
Image Credit : Instagram/@mirchimadhavi

మిర్చి చిత్రంతో గుర్తింపు

మిర్చి చిత్రంతో ఆమెకి గుర్తింపు దక్కింది కాబట్టి మిర్చి మాధవిగా మారారు. ప్రభాస్ తన అందాన్ని పొగిడిన విషయాన్ని మిర్చి మాధవి గుర్తు చేసుకున్నారు. మిర్చి చిత్రంలో నటిస్తున్నప్పుడు ప్రభాస్ నా గురించి మాట్లాడారు. ప్రభాస్ శ్రీను గతంలో ప్రభాస్ కి మేనేజర్ గా పనిచేశారు. మిర్చి షూటింగ్ జరుగుతున్నప్పుడు నా గురించి ప్రభాస్ శ్రీనుకి చెప్పారట.

Related Articles

Related image1
Jr NTR Mother: కూతురు పుట్టకూడదని కోరుకున్న ఎన్టీఆర్ తల్లి, మనసులో చెప్పుకోలేని ఆవేదన..దేవుళ్ళకు మొక్కుతూ
Related image2
Peddi Movie: పెద్దికి హిట్ టాక్ వస్తే ముందు లేచిపోయే రికార్డ్ ఏది.. పుష్ప 2 ? ధురంధర్ 2?
35
ఆంటీ అనకపోతే అక్క అని ఎలా అంటారు
Image Credit : Instagram/@mirchimadhavi

ఆంటీ అనకపోతే అక్క అని ఎలా అంటారు

ఆ ఆంటీ ఎవరు ? కొత్తగా వచ్చారా ? ఆమె కళ్ళు చాలా బావున్నాయి అని అన్నారట. ఏంటి మిమ్మల్ని ప్రభాస్ ఆంటీ అన్నారా అని అడగగా.. నాతో ఎప్పుడూ అలా అనలేదు. కానీ వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆంటీ అన్నారట. అయినా నాకేం ఇబ్బంది లేదు. ఆంటీ అనకపోతే అక్క అని ఎలా అంటారు. హిందీలో అయితే నాకన్నా ఇంకా ఏజ్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఆంటీ అని పిలిచారు.

45
హీరోయిన్ కాకపోతే ఇక అంతే
Image Credit : Asianet News

హీరోయిన్ కాకపోతే ఇక అంతే

ఇక్కడ హీరోయిన్ కాకపోతే మిగిలిన ఎవరైనా ఆంటీనే అని మిర్చి మాధవి అన్నారు. మిమ్మల్ని ఇండస్ట్రీలో ఎవరైనా వేధించారా, హర్ట్ చేశారా అని ప్రశ్నించగా మిర్చి మాధవి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నన్ను ఒకరు ఇబ్బంది పెట్టేంత పరిస్థితి నేను తెచ్చుకోను. ఒక వేల ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని బతకనివ్వను. బతకనివ్వను అంటే అంతలా వాళ్లకు బుద్ధిచెబుతా అని అర్ధం అంటూ మిర్చి మాధవి కామెంట్స్ చేశారు.

55
నా భర్త జాబ్ పోయింది
Image Credit : Instagram/@mirchimadhavi

నా భర్త జాబ్ పోయింది

ఇండస్ట్రీ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న టైంలో నా భర్తకి యుకె లో జాబ్ వచ్చింది. నెలకు 18 లక్షల జీతం. కానీ ఆ జాబ్ పోయింది. దీనితో తాను తిరిగి ఇండస్ట్రీకి వచ్చాను అని మిర్చి మాధవి అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR Mother: కూతురు పుట్టకూడదని కోరుకున్న ఎన్టీఆర్ తల్లి, మనసులో చెప్పుకోలేని ఆవేదన..దేవుళ్ళకు మొక్కుతూ
Recommended image2
Dragon : 4.28 నిమిషాల ప్రోమోలో 12 స్టార్లు.. 8 మంది విలన్లు! ఎన్టీఆర్ డ్రాగన్ లో ఎవరిది ఏ పాత్ర?
Recommended image3
Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?
Related Stories
Recommended image1
Jr NTR Mother: కూతురు పుట్టకూడదని కోరుకున్న ఎన్టీఆర్ తల్లి, మనసులో చెప్పుకోలేని ఆవేదన..దేవుళ్ళకు మొక్కుతూ
Recommended image2
Peddi Movie: పెద్దికి హిట్ టాక్ వస్తే ముందు లేచిపోయే రికార్డ్ ఏది.. పుష్ప 2 ? ధురంధర్ 2?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved