MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Balakrishna : మంచు లక్ష్మి చేత కన్నీళ్లు పెట్టించిన బాలయ్య, 14 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలుసా?

Balakrishna : మంచు లక్ష్మి చేత కన్నీళ్లు పెట్టించిన బాలయ్య, 14 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలుసా?

బాలకృష్ణ చాలా సీరియస్ గా కనిపిస్తాడు కానీ.. ఆయనది చాలా మంచి మనసు. ఎన్నో సందర్భాల్లో తన మంచితనం చాటుకున్న నందమూరి హీరో.. నటి మంచు లక్ష్మి చేత కన్నీళ్లు పెట్టించాడని మీకు తెలుసా. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 29 2026, 07:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నందమూరి ‌ మంచు స్నేహం..
Image Credit : Asianet News

నందమూరి ‌- మంచు స్నేహం..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నందమూరి, మంచు ఫ్యామిలీల మధ్య మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ తో మోహన్ బాబు ఎలా ఉండేవారో అందరికి తెలిసిందే. ఆతరువాత కూడా ఆ బందం అలాగే కొనసాగింది. ప్రస్తుతం బాలయ్యతో కూడా మోహన్ బాబు.. ఆయన వారసులు మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో జరిగిన మా ఎలక్షన్స్ లో కూడా మంచు విష్ణుకి సపోర్ట్ చేసి గెలిపించారు బాలకృష్ణ. 

అంతే కాదు.. తన సినిమాలో తప్పించి.. ఇతర సినిమాల్లో అతిథి పాత్రలు చేయడానికి ఇష్టపడని బాలకృష్ణ.. మంచు ఫ్యామిలీ అడగ్గానే వారి సినిమాలో ఓ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు చేశాడు కూడా. బాలకృష్ణతో తన అనుబంధం గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి స్పెషల్ కామెంట్స్ చేశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నటిగా, నిర్మాతగా మంచు లక్ష్మి
Image Credit : Asianet News

నటిగా, నిర్మాతగా మంచు లక్ష్మి

నటిగా మాత్రమే కాకుండా.. నిర్మాతగా కూడా మంచు లక్ష్మి రాణించారు. తాన సొంత నిర్మాణంలో వచ్చిన “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” సినిమా గురించి, అందులో నటించిన బాలకృష్ణ గురించి లక్ష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కమర్షియల్ గా ప్లాప్ అయినా.. మంచి ప్రయత్నంగా నిలిచిపోయింది. ఈసినిమా షూటింగ్ టైమ్ లో జరిగిన చాలా విషయాలను మంచు లక్ష్మీ వెల్లడించారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ, బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Related Articles

Related image1
Sai Pallavi : ఈమె సీతనా? సాయి పల్లవి పై ట్రోలింగ్, హిందీ రాకపోతే రామాయణం లో నటించకూడదా?
Related image2
Balakrishna: 10 కోట్లు త్యాగం చేసిన బాలకృష్ణ, నెక్ట్స్ మూవీకి బాలయ్య ఎంత తీసుకుంటున్నాడంటే?
35
బాలకృష్ణ చేసిన మేలు..
Image Credit : Asianet News

బాలకృష్ణ చేసిన మేలు..

''ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఎలా ఉంటారో, వంద మందిలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటారు. సినిమా షూటింగ్ సమయంలో ఆయన చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేము. ఒకసారి రాత్రి షూటింగ్ జరుగుతున్నప్పుడు గుర్రం సహకరించకపోవడంతో షూటింగ్ ఆగిపోయింది. అయినా సరే బాలకృష్ణ ఆ రాత్రంతా అక్కడే ఉండి.. మాకు చాలా సహకరించారు. నైట్ అంతా మెలకువతో ఉండి కూడా.. ఆయన నెక్ట్స్ డే బోయపాటి సినిమా షూటింగ్ కు వెళ్లారు. ఆ షూటింగ్ కప్లీట్ చేసుకుని..తిరిగి వచ్చి మా సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇంత చేసినా.. ఆయన ఎక్కడా అసహనం చూపలేదు. ఎవరిని విసుక్కోలేదు''. అని మంచు లక్ష్మి అన్నారు.

45
రెమ్యునరేషన్ తగ్గిచుకున్న నందమూరి హీరో..
Image Credit : facebook/@balakrishnafans

రెమ్యునరేషన్ తగ్గిచుకున్న నందమూరి హీరో..

అంతే కాదు రెమ్యునరేషన్ విషయంలో కూడా బాలకృష్ణ మాకు చాలా మేలు చేశారు. ముందుగా ఆయనకు ఇస్తానన్న రెమ్యునరేషన్ వేరు. ఆయన తీసుకున్నది వేరు. సినిమా నిర్మించేప్పుడు చాలా సమస్యలు ఎదురయ్యాయి. సుహాసిని అనారోగ్యం పాలవడం, నేను అల్సర్‌తో బాధపడటం, బడ్జెట్ పెరగడం వంటి ఇబ్బందులు వరుసగా వచ్చాయి. ఆ టైమ్ లో కూడా బాలయ్య సహకారం అస్సలు మర్చిపోలేను.

55
బాలయ్య మాటలకు మంచు లక్ష్మి కన్నీళ్లు..
Image Credit : Asianet News

బాలయ్య మాటలకు మంచు లక్ష్మి కన్నీళ్లు..

షూటింగ్ టైమ్ లో ఆయన మేకప్ వేసుకుంటుంటే.. నేను వెళ్లి పక్కన కూర్చున్నాను. అప్పుడు ఆయన నాతో.. బడ్జెట్ ప్రాబ్లమ్ ఉంది కదా.. అంత రెమ్యునరేషన్ వద్దులే.. అని చాలా చిన్న మొత్తం తీసుకోడానికి ఒప్పుకున్నారు. ఆయన ఆ మాట అనేసరికి నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. అది మాత్రమే కాదు.. ఒక విలేజ్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయనను చూడటానికి వచ్చిన సుమారు 300 మంది అభిమానులతో ఓపికగా ఫోటోలు దిగారని మంచు లక్ష్మి చెప్పారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
నందమూరి బాలకృష్ణ
మంచు మోహన్ బాబు
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Sowcar Janaki: ఐసీయూలో షావుకారు జానకి.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?
Recommended image2
Agnipariksha season 2 Review: చెత్త టాస్క్‌లతో కంపు కొడుతున్న అగ్నిపరీక్ష 2.. బిగ్ బాస్ కోసం వెళ్తే చుక్కలు చూపిస్తున్నారుగా!
Recommended image3
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Related Stories
Recommended image1
Sai Pallavi : ఈమె సీతనా? సాయి పల్లవి పై ట్రోలింగ్, హిందీ రాకపోతే రామాయణం లో నటించకూడదా?
Recommended image2
Balakrishna: 10 కోట్లు త్యాగం చేసిన బాలకృష్ణ, నెక్ట్స్ మూవీకి బాలయ్య ఎంత తీసుకుంటున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved