MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jr NTR Mother: కూతురు పుట్టకూడదని కోరుకున్న ఎన్టీఆర్ తల్లి, మనసులో చెప్పుకోలేని ఆవేదన..దేవుళ్ళకు మొక్కుతూ

Jr NTR Mother: కూతురు పుట్టకూడదని కోరుకున్న ఎన్టీఆర్ తల్లి, మనసులో చెప్పుకోలేని ఆవేదన..దేవుళ్ళకు మొక్కుతూ

జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన తల్లి షాలిని, తండ్రి హరికృష్ణ మధ్య బంధం ఎలా ఉండేదో వివరించారు. ఎన్టీఆర్ ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 20 2026, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు
Image Credit : Asianet News

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన 43వ జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. సోషల్ మీడియాలో అభిమానుల నుంచి, ప్రముఖుల నుంచి తారక్ కి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మరోవైపు డ్రాగన్ మూవీ గ్లింప్స్ హంగామా బాగా వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి హరికృష్ణ, షాలిని లకు పుట్టిన సంతానమే తారక్.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
తల్లి గురించి ఎమోషనల్ కామెంట్స్
Image Credit : Asianet News

తల్లి గురించి ఎమోషనల్ కామెంట్స్

తన తల్లి గురించి ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తల్లి తనని చిన్నతనంలో బాగా కొట్టేది అని ఎన్టీఆర్ అన్నారు. ఎందుకు అలా చేసేవారు ? ఆమె మనసులో ఏమైనా చెప్పుకోలేని బాధలు ఉన్నాయా ? ఆ కోపంతోనే కొట్టేవారా ? అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి తారక్ బదులిస్తూ.. ఛీ ఛీ అలాంటిది ఏమీ లేదు.

Related Articles

Related image1
Peddi Movie: పెద్దికి హిట్ టాక్ వస్తే ముందు లేచిపోయే రికార్డ్ ఏది.. పుష్ప 2 ? ధురంధర్ 2?
Related image2
Ram Charan: చరణ్ కెరీర్ లో 5 చెత్త సినిమాలు, ఆ రెండింటికీ కోటి దండాలు..రంగస్థలం తర్వాత కూడా రియలైజ్ కాలేదు
35
కొడుకు పుట్టాలి అని మొక్కుకున్న ఎన్టీఆర్ తల్లి
Image Credit : our own

కొడుకు పుట్టాలి అని మొక్కుకున్న ఎన్టీఆర్ తల్లి

మా అమ్మ దేవుడా నాకు కొడుకు పుట్టాలి అని మొక్కుకునేవారు. కూతురు మాత్రం వద్దు అని మొక్కుకున్నారు. కానీ అలా కోరుకోవడం వెనుక ఉన్న కారణం మాత్రం తారక్ చెప్పలేదు. నాకు మాత్రం లోకాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండు అని చెప్పేవారు. మా అమ్మ చాలా సరదాగా ఉంటారు. ఆ విషయం చాలా మందికి తెలియదు.

45
హరికృష్ణ, షాలిని మధ్య బంధం
Image Credit : Asianet News

హరికృష్ణ, షాలిని మధ్య బంధం

మీ తల్లి విషయంలో నాన్నగారు ఎలా ఉండేవారు అని ప్రశ్నించగా.. వండ్రఫుల్ అని సమాధానం ఇచ్చారు. ఆయన చాలా మంచి భర్త, మంచి తండ్రి అని తారక్ సమాధానం ఇచ్చారు. బహిరంగంగా పెద్దగా చెప్పలేదు కానీ.. ఎప్పుడూ ఆయన నాకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు అని చెబుతూనే ఉండేవారు.

55
పట్టుపట్టి తీసుకెళ్లా
Image Credit : Asianet News

పట్టుపట్టి తీసుకెళ్లా

మా అమ్మ బయటకు రావడానికి అంతగా ఇష్టపడేవారు కాదు. కానీ యమదొంగ ఆడియో లాంచ్ కి మాత్రం పట్టుపట్టి తీసుకెళ్లా. ఎందుకంటే యముడి గెటప్ లో కనిపించా. ఆ మూవీకి సన్నబడడం అనేది నాకు పునర్జన్మ అని తారక్ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon : 4.28 నిమిషాల ప్రోమోలో 12 స్టార్లు.. 8 మంది విలన్లు! ఎన్టీఆర్ డ్రాగన్ లో ఎవరిది ఏ పాత్ర?
Recommended image2
Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?
Recommended image3
Karuppu Collections: 200 కోట్లకు చేరువలో సూర్య వీరభద్రుడు, 5వ రోజు కరుప్పు కలెక్షన్లు ఎంత?
Related Stories
Recommended image1
Peddi Movie: పెద్దికి హిట్ టాక్ వస్తే ముందు లేచిపోయే రికార్డ్ ఏది.. పుష్ప 2 ? ధురంధర్ 2?
Recommended image2
Ram Charan: చరణ్ కెరీర్ లో 5 చెత్త సినిమాలు, ఆ రెండింటికీ కోటి దండాలు..రంగస్థలం తర్వాత కూడా రియలైజ్ కాలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved