MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • రైల్లో నుంచి కాలు బయట పెడితే..ఇంకో రైలు తగులుతుందా? ‘ పెద్ది’ లో చూపించింది నిజమేనా?

రైల్లో నుంచి కాలు బయట పెడితే..ఇంకో రైలు తగులుతుందా? ‘ పెద్ది’ లో చూపించింది నిజమేనా?

 రైల్లో నుంచి బయటకు కాలు పెడితే.. పక్కన వెళ్తున్న మరో కాలు తగులుతుందా? దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా? మన ఇండియన్ రైల్వే భద్రత ఎలా ఉంటుంది? పెద్ది సినిమాలో చూపించినట్లు జరిగే అవకాశాలు ఉన్నాయా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 06 2026, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పెద్ది మూవీలో ఏం చూపించారు..?
Image Credit : Asianet News

పెద్ది మూవీలో ఏం చూపించారు..?

మెగా పవర్ స్టార్, పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ తాజాగా హీరో గా నటించిన చిత్రం ‘ పెద్ది’. ఈ సినిమాకు డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే.. ఈ సినిమాలో హీరో.. తమ ఊరికి రైలు తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తాడు. దాని కోసం.. ఏకంగా తన కాలును కట్ చేసుకుంటాడు. తాను ఒక రైలులో ప్రయాణిస్తూ... కాలు బయటకు పెడతాడు. ఎదురుగా వస్తున్న మరో రైలు తగిలి కాలు కట్ అవుతుంది. అయితే.. ఈ సినిమాలో చూపించినట్లు... నిజంగా రైలులో నుంచి కాలు బయట పెడితే...వేరే రైలు తగులుతుందా? ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయా? ఈ విషయాలు పూర్తిగా తెలుసుకుందాం...

‘ పెద్ది సినిమాలో పెద్ద లోపం ఏంటంటే హీరో పారా ఒలింపిక్ లో పాల్గొనేందుకు రన్నింగ్ ట్రైన్ లో నుంచి కాలు బయట పెట్టి మోకాలు దాకా విరిగి పోయేలా చేసుకుంటాడు. అసలు.. అలా కాలు బయట పెట్టినంత మాత్రాన పక్క పట్టాల మీద వెళ్తున్న ట్రైన్ తగలదు. వాటి మధ్య ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కావాల్సినంత దూరంలోనే ఉండేలా డిస్టెన్స్ లో ట్రాక్ వేస్తారు. డైరెక్ట్ గా ఎదురుగా వచ్చే రైలు తగలదు కానీ... మధ్యలో ఉండే కరెంట్ పోల్స్, సిగ్నల్ పోస్టులు, ప్లాట్ ఫారమ్ అచ్చులు మాత్రం తగిలే అవకాశం ఉంటుంది.’ అంటూ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సినిమాలో చూపించింది నిజంగా నిజమేనా? లేదంటే.. నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ నిజమా? రెండింటిలో నిజం ఏది? రైల్వే అధికారులు ఏం చెబుతున్నారు..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
  రైళ్ల మధ్య ఎంత దూరం ఉంటుందో తెలుసా?
Image Credit : Getty

రైళ్ల మధ్య ఎంత దూరం ఉంటుందో తెలుసా?

రైల్వే ట్రాకులు వేసేటప్పుడు రెండు రెళ్లు ఒకదానికి ఒకటి తగలకుండా ఉండేలా భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. అయితే.. దీని అర్థం రెండు రైళ్ల మధ్య చాలా ఎక్కువ ఖాళీ ఉంటుందని అర్థం కాదు. రెండు రాళ్లు పక్కపక్కన వెళ్తున్నప్పుడు వాటి మధ్య కేవలం కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉండొచ్చు. మీ కాలు లేదా శరీర భాగం సాధారణ పరిమితికి మించి బయటకు వస్తే.. ఎదురుగా వచ్చే రైలు, లోకో మోటివ్ లేదా బోగిని తాకే ప్రమాదం ఉంటుంది.

33
రైలు ఎంత వేగంగా వెళ్తుందో కూడా ముఖ్యమే...
Image Credit : Getty

రైలు ఎంత వేగంగా వెళ్తుందో కూడా ముఖ్యమే...

ఒక రైలు గంటకు 80 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంటే.. ఎదురుగా మరో రైలు కూడా అదే వేగంతో వస్తే... రెండు రైళ్ల సాపేక్ష వేగం గంటకు 160 కిలో మీటర్ల వరకు ఉంటుంది. అలాంటి సమయంలో కొంచెం తగిలినా కూడా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది.

ఇలాంటి ప్రమాదాలు గతంలో జరిగాయా..?

రైల్వే అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, తలుపు దగ్గర నిలబడి లేదా కాళ్లు బయట పెట్టి ప్రయాణించడం వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరుగుతాయి. కొందరికి కరెంటు స్తంభాలు, చెట్ల కొమ్మలు, లేదా ఇంకేదైనా తగిలి కూడా ప్రమాదం జరిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image2
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image3
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Related Stories
Recommended image1
Train Journey: కాళ్లు బయట పెట్టి కూర్చొని రైలు ప్రయాణం.. ఇలాంటి ట్రైన్ జర్నీ ఎప్పుడూ చేసి ఉండరు..!
Recommended image2
IRCTC Tour Package: 5 నైట్స్, 6 డేస్.. రూ.17వేలకు ఊటీ, కూనూరు ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుంచే స్పెషల్ ట్రైన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved