MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Sobhita Dhulipala: పొలిటికల్ కామెంట్స్ తో దుమారం రేపిన శోభితా ధూళిపాళ, అక్కినేని కోడలికి ఇచ్చిపడేస్తున్న నెటిజన్లు..

Sobhita Dhulipala: పొలిటికల్ కామెంట్స్ తో దుమారం రేపిన శోభితా ధూళిపాళ, అక్కినేని కోడలికి ఇచ్చిపడేస్తున్న నెటిజన్లు..

Sobhita Dhulipala: సాధారణంగా సినిమా వాళ్లు పొలిటికల్ కామెంట్స్ చేయడానికి ఇష్టపడరు. వారి కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని ఆలోచిస్తారు. కానీ రిసెంట్ గా అక్కినేనివారి కోడలు శోభిత చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 06 2026, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శోభితా ధూళిపాళ పొలిటికల్ కామెంట్స్...
Image Credit : Sobhitad/instargam

శోభితా ధూళిపాళ పొలిటికల్ కామెంట్స్...

ప్రముఖ నటి, అక్కినేని నాగచైతన్య సతిమణి శోభితా ధూళిపాళ ఇటీవల తన పొలిటికల్ ఐడియాలజీపై చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తనకు వామపక్ష భావజాలంపై బలమైన నమ్మకం ఉందని, భవిష్యత్తులో కమ్యూనిజమే విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేయడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శోభితకు సపోర్ట్ గా ఒక వర్గం ప్రేక్షకులు
Image Credit : Instagram/ Sobhita Dhulipala

శోభితకు సపోర్ట్ గా ఒక వర్గం ప్రేక్షకులు

సాధారణంగా చిత్ర పరిశ్రమకు చెందిన తారలు తమ కెరీర్‌కు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని రాజకీయ అభిప్రాయాలను బహిరంగంగా పంచుకోవడానికి వెనుకాడుతుంటారు. కానీ శోభితా ఎటువంటి సంకోచం లేకుండా తన అభిప్రాయాన్ని నిర్భయంగా వెల్లడించడం పట్ల ఒక వర్గం నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమ్యునిజం ఇష్టపడే వారు ఆమె మాటలకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమె నిజాయితీని, భావ ప్రకటన స్వేచ్ఛను అభినందిస్తున్నారు.

Related Articles

Related image1
ANR: సాంబార్ గాడు వచ్చాడురా.. అని అక్కినేని నాగేశ్వరరావు ను అవమానించింది ఎవరు? ఏఎన్నార్ ఏం చేశాడంటే?
Related image2
Salary: అమెరికాలో బాత్రూములు కడిగితే లక్షల్లో శాలరీ.. కోటీశ్వరులు అయిపోవచ్చా? నెలకు ఎంత వస్తుందంటే?
34
సోషల్ మీడియాలో విమర్శలు..
Image Credit : Asianet News

సోషల్ మీడియాలో విమర్శలు..

మరోవైపు, ఈ వ్యాఖ్యలపై కొంత మంది నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. గ్లామర్ రంగంలో ఉంటూ, అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి కమ్యూనిజం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నేటి ఆధునిక సమాజంలో ఇటువంటి సిద్ధాంతాలు ఆచరణకు ఎంతవరకు సాధ్యమంటూ ప్రశ్నిస్తున్నారు. అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు, చెప్తున్న సిద్ధాంతాలకు పొంతన లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

44
శోభిత సినిమాల లైన్ అప్..
Image Credit : Sobhitad/Instagram

శోభిత సినిమాల లైన్ అప్..

సినిమా కెరీర్ విషయానికి వస్తే, నాగచైతన్యతో వివాహం తర్వాత కొద్దిరోజులు నటనకు విరామం ఇచ్చిన శోభితా.. ఆ తర్వాత మళ్లీ వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ఇటీవల 'చీకటిలో', 'క్రాస్ రోడ్స్' వంటి వైవిధ్యమైన ప్రాజెక్టులతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె 'సిల్ బట్టా', 'వెట్టువం' వంటి వినూత్న కథాంశాలతో తెరకెక్కుతున్న చిత్రాల్లో నటిస్తూ నటిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ చైతన్య
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Related Stories
Recommended image1
ANR: సాంబార్ గాడు వచ్చాడురా.. అని అక్కినేని నాగేశ్వరరావు ను అవమానించింది ఎవరు? ఏఎన్నార్ ఏం చేశాడంటే?
Recommended image2
Salary: అమెరికాలో బాత్రూములు కడిగితే లక్షల్లో శాలరీ.. కోటీశ్వరులు అయిపోవచ్చా? నెలకు ఎంత వస్తుందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved