సమంత కూడా కాస్టింగ్ కౌచ్‌ బాదితురాలేనా..?

First Published 13, May 2020, 2:43 PM

గత ఏడాది శ్రీరెడ్డి, చిన్మయి లాంటి వారు కాస్టింగ్ కౌచ్‌ గురించి గళం విప్పటంతో దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకుంది. పలువురు సీనియర్‌ హీరోయిన్లతో పాటు ఇతర ప్రముఖులు కూడా తమకు ఎదురైన లైంగిక వేదింపుల అనుభవాలను బహిరంగంగా ప్రకటించారు. అదే సమయంలో స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ విషయంపై స్పందించింది.

మీటూ ఉద్యమం మొదలైన దగ్గర నుంచి అప్పటి వరకు సైలెంట్‌ గా ఉన్న చాలామంది సినీ తారలు బయటకు వచ్చిన తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇన్నాళ్లు వేదింపులకు గురించేసిన వారి బలం ఇండస్ట్రీలో వారికి ఉన్న పేరుకు భయపడి నోరుమూసుకొని ఉన్న వారు కూడా బహిరంగంగా తమ అనుభవాలను వ్యక్తపరుస్తున్నారు.

శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్‌ విషయంలో పెద్ద రచ్చే చేసింది. అదే సమయంలో చిన్మయి కూడా తీవ్ర స్థాయిలో గళమెత్తింది. రాధికా ఆప్టే, ఉషా జాదవ్‌ లాంటి వారు కూడా గొంతు కలిపారు. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న కొంత మంది తారలు బీబీసీ రూపొందించిన బాలీవుడ్స్‌ డార్క్‌ సీక్రెట్స్ అనే డాక్యుమెంటరీలో తమకు ఎదురైన ఇబ్బందులను వివరించారు.

టాలీవుడ్‌ లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమంత కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ సమస్య ఉందన్న విషయాన్ని అంగీకరించింది.

ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలో నటిస్తోంది సమంత మాట్లాడుతూ `నేను గత దశాబ్ద కాలంగా సినిమాల్లో నటిస్తున్నాను. భవిష్యత్తులో కూడా నటిగా కొనసాగాలనుకుంటున్నాను. అమ్మ అయిన తరువాత కూడా నటించాలనుకుంటున్న`ట్టుగా తెలిపింది.

అయితే కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన ఆమె.. ప్రతీ చోట మంచి చెడు ఉంటాయని చెప్పింది. తాను ఇండస్ట్రీలో ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న చాలా మందిని కలిసానని చెప్పింది. అంతేకాదు తాను తన సహనటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే చెడ్డవారు లేరని కూడా చెప్పలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌ అనే సమస్య ఉందని అంగీకరించింది. అయితే అలాంటి వారు సినిమాలతో పాటు అన్ని ఇండస్ట్రీలో ఉన్నారని తెలిపింది. అయితే తనకు మాత్రం కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలు ఎదురుకాలేదని చెప్పింది.

అయితే కాస్టింగ్ కౌచ్‌ ఆరోపణ నేపథ్యంలో ప్రభుత్వాలు, సినీ పెద్దలు స్పందించిన తీరును సమంత మెచ్చకుంది. ముఖ్యంగా మా అసోషియేషన్‌లో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఓ సెల్‌ ఏర్పాటు చేయటం మంచి పరిణామం అని చెప్పింది.

loader