MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Vishnu Priya: హాట్ గా ఉండటం నా తప్పా? చూసే చూపులోనే ఉంటుంది..విష్ణుప్రియ కామెంట్స్..!

Vishnu Priya: హాట్ గా ఉండటం నా తప్పా? చూసే చూపులోనే ఉంటుంది..విష్ణుప్రియ కామెంట్స్..!

బుల్లి తెర యాంకర్ విష్ణుప్రియ ఈ మధ్య కాలంలో వివాదాలతో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ.. డబ్బులు సంపాదిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 13 2026, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Vishnu Priya
Image Credit : youtube/‎⁨@zeetvtelugu⁩

Vishnu Priya

తెలుగు బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియకు పరిచయం అవసరం లేదు. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ‘ పోవే పోరా’ వంటి షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం సర్కార్, ఆట వంటి షోలు చేస్తోంది. కాగా.. గత కొద్ది రోజులుగా విష్ణుప్రియకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. తన గ్లామర్ ని అస్త్రంగా మార్చుకొని.. డబ్బులు సంపాదిస్తోందంటూ వార్తలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆమెకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడయో వైరల్ గా మారింది. అందులో.. విష్ణు ఏం మాట్లాడిందంటే...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
దేవుడు నన్ను హాట్ గా పుట్టించాడు...
Image Credit : our own

దేవుడు నన్ను హాట్ గా పుట్టించాడు...

‘ ఇన్ స్టా గ్రామ్ లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం వల్లే నాకు మానిటైజేషన్ అయ్యి డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. దానికి నేను ఎప్పుడూ థ్యాంక్ ఫుల్ గానే ఉంటాను’ అని విష్ణుప్రియ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక.. సోషల్ మీడియాలో మీ ఫోటోలపై వచ్చే కామెంట్స్, మీమ్స్ పై మీరు ఎలా స్పందిస్తారు అని యాంకర్ అడగగా‘ పాజిటివ్ ఎవరైనా కామెంట్ కానీ, మీమ్ గానీ పెడితే.. వెంటనే లైక్ చేస్తాను. లేదు... ఎవరైనా నెగిటివ్ గా పెడితే వెంటనే రిపోర్ట్ కొట్టేస్తాను. కానీ, కొన్నిసార్లు ఇలాంటి కామెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని మనం కంట్రోల్ చేయలేం... అప్పుడు నేను ఒకటే అనుకుంటాను... ఇంత హాట్ గా పుట్టడం నా తప్పా? దేవుడు నాకు ఇంత హాట్ నెస్ ఇవ్వడం తప్పా? అయినా చూసే చూపులోనే ఉంటుంది. అమ్మాయిలను దేవతలాగా చూడాలి.. తప్పుడు ఉద్దేశంతో చూస్తే.... వాళ్లను కర్మ వదిలిపెట్టదు..’ అని విష్ణు ప్రియ చెప్పడం విశేషం.

33
లక్షల్లో సంపాదన....
Image Credit : our own

లక్షల్లో సంపాదన....

ఇదిలా ఉండగా... విష్ణుప్రియ తన ఎక్స్ క్లూజివ్ ఫోటోల కోసం ఇన్ స్టాగ్రామ్ సబ్ స్క్రిష్షన్ ఫీచర్ వాడుకుంటోంది. అంటే.. ఆమె బోల్డ్ ఫోటోలు చూడాలంటే ఫాలోవర్లు కొంత మొత్తం చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆమె ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ని 3000 వేల మందికి పైగా సబ్ స్క్రైబ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఆమె నెలకు దాదాపు రూ.11లక్షల వరకు సంపాదిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి.

గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో కేసు నమోదు కావడం, ఇప్పుడు ఈ స్థాయిలో స్కిన్ షో చేయడంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె బోల్డ్‌నెస్ ని మెచ్చుకుంటుంటే, మరికొందరు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Recommended image3
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Related Stories
Recommended image1
Motivational Song: కష్టాలన్నీ మీకే ఉన్నాయని ఫీలౌతున్నారా? ఈ పాట వింటే ఎంత కష్టాన్నైనా ఎదురించగలరు..!
Recommended image2
Hi Nanna: నాని సూపర్ హిట్ సినిమా ‘హాయ్ నాన్న’ ఆ సినిమా కి కాపీనా? మక్కీ టూ మక్కీ దింపేశారుగా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved