MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Comedy Movies: కడుపుబ్బా నవ్వించే 8 కామెడీ సినిమాలు.. అస్సలు మిస్ కాకూడదు, IMDb రేటింగ్ లో కూడా టాప్

Comedy Movies: కడుపుబ్బా నవ్వించే 8 కామెడీ సినిమాలు.. అస్సలు మిస్ కాకూడదు, IMDb రేటింగ్ లో కూడా టాప్

మే 3న ప్రపంచ నవ్వుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజున చాలామంది కలిసి నవ్వుకుంటూ సరదాగా గడుపుతారు. ఒకవేళ మీరు ఏ ఈవెంట్‌కు వెళ్లకపోయినా, ఇంట్లోనే హాయిగా నవ్వుకోవాలనుకుంటే, ఈ కామెడీ సినిమాలు చూడొచ్చు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 04 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
బెస్ట్ కామెడీ సినిమాలు
Image Credit : Asianet News

బెస్ట్ కామెడీ సినిమాలు

ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా, మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే కొన్ని బెస్ట్ బాలీవుడ్ కామెడీ సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలు చూస్తే నవ్వీ నవ్వీ పొట్ట చెక్కలవ్వాల్సిందే. అవేంటో తెలుసుకుందాం రండి...
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
హేరా ఫేరి
Image Credit : instagram

హేరా ఫేరి

బాలీవుడ్‌లోని బెస్ట్ కామెడీ సినిమాల్లో 'హేరా ఫేరి' ఒకటి. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ నటించిన ఈ సినిమాలో కామెడీ ఫుల్లుగా ఉంటుంది. ఈ సినిమాకు IMDBలో 8.2 రేటింగ్ ఉంది.

Related Articles

Related image1
Balakrishna Marriage: బాలకృష్ణ ప్రేమించింది ఆ నటినే, కానీ పెళ్లి మాత్రం వసుంధరతో.. అసలేం జరిగింది ?
Related image2
Pawan Kalyan: పేరు పెట్టడానికి వారం టైం తీసుకున్న పవన్, ఆ చిన్నారి తిట్టుకోకుండా ఉండాలని ఏం చేశారో తెలుసా ?
39
మున్నా భాయ్ ఎంబీబీఎస్
Image Credit : instagram

మున్నా భాయ్ ఎంబీబీఎస్

సంజయ్ దత్, గ్రేసీ సింగ్, బోమన్ ఇరానీల 'మున్నా భాయ్ MBBS' కూడా ఒక అద్భుతమైన కామెడీ సినిమా. ప్రపంచ నవ్వుల దినోత్సవం రోజున ఈ సినిమాను హ్యాపీగా చూడొచ్చు. దీనికి IMDBలో 8.2 రేటింగ్ లభించింది.
49
గరమ్ మసాలా
Image Credit : instagram

గరమ్ మసాలా

అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం నటించిన 'గరమ్ మసాలా' సినిమా లేకుండా కామెడీ ప్రపంచం అసంపూర్ణం. ఈ సినిమాలో కామెడీ అదిరిపోతుంది. పరేష్ రావల్‌తో కలిసి వీరు చేసిన కామెడీకి IMDBలో 6.8 రేటింగ్ వచ్చింది.
59
అందాజ్ అప్నా-అప్నా
Image Credit : facebook

అందాజ్ అప్నా-అప్నా

ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ల కల్ట్ కామెడీ సినిమా 'అందాజ్ అప్నా అప్నా' చూస్తే ఎవరైనా నవ్వకుండా ఉండలేరు. ఈ సినిమాకు IMDBలో 8.0 రేటింగ్ ఉంది.
69
వెల్కమ్
Image Credit : instagram

వెల్కమ్

అద్భుతమైన కామెడీతో ప్రజల మనసు గెలుచుకున్న అక్షయ్ కుమార్ సినిమా 'వెల్కమ్' కూడా భలే ఉంటుంది. ఇందులో కత్రినా కైఫ్, పరేష్ రావల్, నానా పటేకర్, అనిల్ కపూర్ కూడా ఉన్నారు. దీనికి IMDBలో 7.1 రేటింగ్ ఉంది.
79
దూల్హే రాజా
Image Credit : instagram

దూల్హే రాజా

గోవిందా, కాదర్ ఖాన్, జానీ లీవర్‌ల 'దూల్హే రాజా' ఒక జబర్దస్త్ కామెడీ సినిమా. దీనిలోని ప్రతి సీన్, డైలాగ్ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ సినిమాకు IMDBలో 6.8 రేటింగ్ లభించింది.
89
గోల్‌మాల్
Image Credit : facebook

గోల్‌మాల్

కామెడీ సినిమా 'గోల్‌మాల్'ను ఇప్పటికీ ప్రజలు ఎంతో ఇష్టంగా చూస్తారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, శర్మన్ జోషి, తుషార్ కపూర్ ఉన్నారు. ఈ చిత్రానికి IMDBలో 7.5 రేటింగ్ వచ్చింది.
99
హంగామా
Image Credit : instagram

హంగామా

అక్షయ్ ఖన్నా, ఆఫ్తాబ్ శివదాసాని, రిమీ సేన్ నటించిన 'హంగామా' సినిమా అదరగొట్టే కామెడీతో నిండి ఉంటుంది. దీనికి IMDBలో 7.6 రేటింగ్ ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Balakrishna Marriage: బాలకృష్ణ ప్రేమించింది ఆ నటినే, కానీ పెళ్లి మాత్రం వసుంధరతో.. అసలేం జరిగింది ?
Recommended image2
Pawan Kalyan: పేరు పెట్టడానికి వారం టైం తీసుకున్న పవన్, ఆ చిన్నారి తిట్టుకోకుండా ఉండాలని ఏం చేశారో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved