MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • OTT Movies: ఈ వారం ఓటీటీలో క్రేజీ సినిమాలు.. అడివి శేష్ డెకాయిట్ నుంచి ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐకె వరకు

OTT Movies: ఈ వారం ఓటీటీలో క్రేజీ సినిమాలు.. అడివి శేష్ డెకాయిట్ నుంచి ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐకె వరకు

మే 4 నుంచి 10 మధ్య OTT ప్లాట్‌ఫాంలలో యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఎమోషనల్ డ్రామాలతో పలు సినిమాలు, సిరీస్‌లు విడుదలవుతున్నాయి. వారం మొత్తానికి సరిపడా ఓటీటీ కంటెంట్ రిలీజ్ కానుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 04 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
OTT Movies
Image Credit : Asianet News

OTT Movies

ఈ వారం ఓటీటీలో ప్రేమ కథా చిత్రాలు, థ్రిల్లర్ మూవీ, కామెడీ సినిమాలు వివిధ ఫ్లాట్ ఫామ్ లలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.ఆ అడివి శేష్, మృణాల్ జంటగా నటించిన డెకాయిట్ ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. అదే విధంగా ప్రదీప్ రంగనాథన్ నటించిన ఎల్ఐకె తో పాటు మరికొన్ని క్రేజీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Prime Video
Image Credit : instagram

Prime Video

Dacoit: A Love Story 

ఎక్కడ చూడాలి: Amazon Prime Video 

రిలీజ్ డేట్: May 8, 2026

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తెలుగు యాక్షన్-డ్రామా రొమాంటిక్ సినిమా కథ ఒక మోసపోయిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. తన మాజీ ప్రేయసి ద్రోహం వల్ల తప్పుగా దోషిగా నిలబడ్డ హీరో, తిరిగి ఆమెను వెతికి తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తాడు. క్రైమ్, ఎమోషన్, రివెంజ్ ఎలిమెంట్స్‌తో కథ ముందుకు సాగుతుంది.

LIK (Love Insurance Kompany) 

ఎక్కడ చూడాలి: Amazon Prime Video 

రిలీజ్ డేట్: May 6, 2026

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేమ, సంబంధాలు, వాటిలో వచ్చే కష్టాల మధ్య జరిగే వినోదాత్మక సంఘటనలపై ఆధారపడి ఉంటుంది. సరదా హాస్యం, ఎమోషనల్ సన్నివేశాలతో ఇది ఒక లైట్ హార్ట్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుంది.

34
JioHotstar
Image Credit : X

JioHotstar

Vaazha 2

ఎక్కడ చూడాలి: JioHotstar 

రిలీజ్ డేట్: May 8, 2026

హషీర్, అలన్, అజిన్, వినాయక్ అనే నలుగురు స్నేహితుల కథ ఇది. వీరు చిన్న చిన్న సమస్యల్లో పడుతూ కుటుంబ ఒత్తిళ్లు, చదువు, సామాజిక పరిస్థితులను ఎదుర్కొంటారు. వారి స్నేహం వారిని ఎలా ఎదగడానికి దారి తీసింది అన్నదే కథ ప్రధాన అంశం.

44
Netflix
Image Credit : Asianet News

Netflix

Bharatanatyam 2 

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: May 8, 2026

2025లో వచ్చిన భరతనాట్యం సినిమా కొనసాగింపుగా వచ్చిన ఈ సీక్వెల్‌లో శశిధరన్ నాయర్ కుటుంబ కథను చూపించారు. తండ్రి రెండో కుటుంబం చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి వారు శ్రీకందాపురం వెళ్లడం, అక్కడ జరిగే క్రిమినల్, స్కాండల్ ,టెన్షన్ పరిస్థితులు కథలో ప్రధాన భాగంగా ఉంటాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Recommended image2
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Recommended image3
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Related Stories
Recommended image1
Balakrishna Marriage: బాలకృష్ణ ప్రేమించింది ఆ నటినే, కానీ పెళ్లి మాత్రం వసుంధరతో.. అసలేం జరిగింది ?
Recommended image2
Pawan Kalyan: పేరు పెట్టడానికి వారం టైం తీసుకున్న పవన్, ఆ చిన్నారి తిట్టుకోకుండా ఉండాలని ఏం చేశారో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved